Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జిన్నారంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ఎప్పుడో..? | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • May 20,2022

జిన్నారంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు ఎప్పుడో..?

నవ తెలంగాణ-జిన్నారం
           మండల కేంద్రమైన జిన్నారంలో అగ్నిమాపక కేంద్రం ఎప్పుడు ఏర్పాటు చేస్తారోనంటూ పలువురు చర్చించుకు ంటున్నారు. పారిశ్రామిక మండలంగా పేరున్న ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో కార్మికులు కోరుతున్నారు. కానీ కేంద్రం ఏర్పాటు కార్యరూపం దాల్చ కుండా నేటికీ అర్జీ స్థాయిలోనే ఉండ డంతో మండలంలోని వివిధ గ్రామాల కార్మికులు నిట్టూరుస్తున్నారు. పరిశ్రమ ల్లో ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదా లను తలచుకుంటూనే తమ పరిస్థితి దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు చందంగా మారిందంటూ పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పధానంగా మండలంలోని జిన్నారం, ఐడీఏ బొల్లారం, వావిలాల, గడ్డపో తారం, చెట్ల పోతారం, కాజిపల్లి తది తర ప్రాంతాలలో వివిధ రకాల పరిశ్ర మల్లో వందలాది మంది కార్మికులు పని చేస్తుంటారు. అయితే ఈ పరిశ్ర మల్లో ఇది వరకే పలు అగ్ని ప్రమాదా లు సంభవించి పలువురు కార్మికులు మృతి చెందిన ఘటనలున్నాయి. కానీ ఆ ప్రాంతంలో అగ్ని మాపక కేంద్రం మాత్రం లేదు. దీంతో జిన్నారంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయా లని ఎన్నో సంవత్సరాలుగా కార్మికులు అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా రు. దీని వల్ల మండల కేంద్రమైన జి న్నారంతో పాటు ఐడిఏ బొల్లారం ,కాజిపల్లి, గడ్డపోతారంతో పాటుగా అటు బొంతపల్లి ,గుమ్మడిదల ,మంబా పూర్‌ ,అన్నారం, గాగిల్లాపూర్‌ ప్రాం తాల పారిశ్రామికవాడలకు ఉపయోగ పడుతుందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు .ఇప్పటికైనా అధికారు లు స్పందించి వెంటనే జిన్నారంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని జిన్నారం మండల కార్మిక కుటుంబాలు, స్థానికు లు కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రతి దళిత కుటుంబానికి 'దళిత బంధు'ఇవ్వాలి
మహోన్నత నేత కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య
నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సాయం
సమస్యల పరిష్కారానికి 23న చలో ప్రగతి భవన్‌
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు
వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్‌
సమస్యల పరిష్కారమే లేదు..సమావేశాలెందుకు?
అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటాయా?
గజ్వేల్‌లో కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి
పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా పాక్షిక లాక్‌డౌన్‌
అన్ని రంగాల్లో గజ్వేల్‌ మున్సిపల్‌ అభివృద్ధికి కృషి
రైతులు ప్రభుత్వ సూచనల ప్రకారం ధాన్యం తేవాలి
పేదల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి
మిల్లర్ల మాయాజాలం
కోవిడ్‌ నిర్దారణ పరీక్షల సంఖ్యను పెంచాలి
వేర్వేరు ప్రాంతాల్లో కరోనాతో ఇద్దరు మృతి
లారీలు రాక.. గోనె సంచులు లేక
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి
హెల్త్‌ ఎమర్జెన్సీగా గుర్తించి చర్యలు చేపట్టాలి డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌
పాల ఉత్పత్తిదారుడి కూతురి వివాహానికి విజయడెయిరీ చేయూత
విధులు నిర్వహిస్తూ సెక్యూరిటీ గార్డు మృతి
బైక్‌ అదుపుతప్పి కింద పడ్డ యువకుడి మృతి

తాజా వార్తలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

04:02 PM

హైదరాబాద్‌లో భారీ వ‌ర్షం

03:52 PM

గుండెపోటుతో ప్రముఖ నటి కన్నుమూత..

03:50 PM

ఐపీవోకు ‘ఆఫీసర్స్ చాయిస్’ తయారీ కంపెనీ

03:49 PM

కొండగట్టు సందర్శకులకు ప్రభుత్వం శుభవార్త

03:44 PM

పారిశ్రామిక వేత్తలతో నగరానికి గుర్తింపు : రానా

03:31 PM

హైద‌రాబాద్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.