Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధాన్యం సేకరణ.. కష్టాలు తొలగేనా ! | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Oct 01,2022

ధాన్యం సేకరణ.. కష్టాలు తొలగేనా !

            ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాలు సంవృద్ధిగా కురియడంతో వరి సాగు పెరిగింది. ధాన్యం దిగుబడులు పెరగనున్నాయి. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల గుర్తింపు, గన్నీ సంచుల సేకరణ, మిడిల్‌ పాయింట్ల గుర్తింపు వంటి పనుల్ని సివిల్‌ సప్లరు అధికారులు చేస్తున్నారు. వానాకాలం కావడంతో వర్షాల వల్ల నష్టమేర్పడకుండా జాగ్రతలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
- సంగారెడ్డిలో 155... మెదక్‌లో 340 కేంద్రాలు
- 2 కోట్లపైనే గన్నీ సంచులు అవసరం
- ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాల తిప్పలు
- ఆరుబయటే కొనుగోలు కేంద్రాలు
- తార్పాలిన్లు, పట్టాలకు తిప్పలు
- ధాన్యం సేకరణకు అధికారుల ఏర్పాట్లు
నవతెలంగాణ-మెదక్‌ప్రాంతీయ ప్రతినిధి
             ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని రకాల పంటల సాగు పెరిగింది. ఈ నెలాఖరు నుంచే వరి కోతలు షురూ కానున్నాయి. ధాన్యం దిగుబడులు చేతికొచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాల్ని సిద్దం చేయాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 1 లక్షా8 వేలా 349 ఎకరాల్లో వరి సాగైంది. 315558 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. అందులో 252999 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా ఐకెపి, పీఎసీ ఎస్‌, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో 155 ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో ఉన్న 63 రైస్‌ మిల్లులకు గాను 22 మిల్లులు ధాన్యం మర ఆడిం చేందుకు ముందుకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మెదక్‌ జిల్లాలో 2 లక్షలా 94 వేలా ఎకరాల్లో వరి సాగైంది. సాగునీటి వనరులు అభివృద్ధి కావడం, వర్షాలు కురి యడంతో సాగు విస్తీర్ణయం పెరిగింది. జిల్లా వ్యాప్తంగా ఐకే పీ, పీఎసీఎస్‌ ఆధ్వర్యంలో 340 ధాన్యం కొనుగోలు కేంద్ర ాలను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 9 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇందులో 7.50 లక్షల మేరకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే అవకాశముంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా 2.50 లక్షల మేర వరి సాగైంది. ఇక్కడ కూడా 250 కేంద్రాల్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేయనున్నారు.
వర్షాల భయం..
             ఖరీఫ్‌ సీజన్‌ వరిధాన్యం కోతలు షురూ అయ్యే సమ యానికి అకాల వర్షాలతో పాటు సీజన్‌ వర్షాలు కూడా కురిసే అవకాశముంది. ప్రతిఏటా ధాన్యం దిగుబడులు వచ్చే సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఖరీఫ్‌ సీజ న్‌లో భారీ వర్షాలు వచ్చి ధాన్యపు రాసులు కొట్టుకు పోయాయి. కళ్లాల్లో రాసులు తడిశాయి. రంగు మారడం, మొలకెత్తడం, కొట్టుకుపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోయాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉండే అవకాశ మున్నందున రైతులకు నష్టం వాటిళ్లకుండా జాగ్రతలు తీసు కోవాల్సిన ఉంది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్ర ాలన్నీ ఆరుబయటే నిర్వహిస్తారు. ధాన్యం రాసులు ఆరుబ యటే పోయడం, కాంటా వేయడానికి వారాలు పట్టడంతో వర్షాలు కురిస్తే ఇబ్బందులు తలెత్తుతాయి. ధాన్యం రాసులు పోసే ప్రాంతంలో షెడ్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. తాత్కాలికంగా తార్పాలిన్లు, పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌ ఉంది. రైతులకు అవసరమైన పట్టాలను పీఎసీఎస్‌ల ద్వారా ఒక్కొ పట్టా రూ.3500 విక్రయిస్తున్నారు. వీటి ని కొనుగోలు చేయడం రైతులకు భారంగా ఉంది. గన్నీ సం చుల సమస్య వల్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియ సవ్యంగా సాగదు. సంగా రెడ్డి జిల్లాకు 63 లక్షల గన్నీ సంచులు అవస రముంది. ఇప్పటి వరకు 26.24 లక్షల సంచులే అందుబా టులో ఉన్నాయి. మిగతా 37 లక్షల సంచులు రావాల్సి ఉంది. మెదక్‌, సిద్దిపేట జిల్లాలో కూడా గన్నీ సంచుల కొరత ఉంది.
మిడిల్‌ పాయింట్ల వద్ద ధాన్యం నిల్వ
             రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాని కొను గోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తుంది. అట్టి ధాన్యాన్ని మిల్లులకు అప్పజెబుతోంది. మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి సివిల్‌ సప్లయి ద్వారా కేంద్ర ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌ కింద బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంటోంది. మిల్లర్లు ధాన్యాన్ని తీసుకో వడం, సకాలంలో మిల్లింగ్‌ చేసి సీఎంఆర్‌ బియ్యం ఇవ్వడం లో జాప్యం చేశారు. దీంతో 2019-20, 2020-21కి సంబంధించి సీఎంఆర్‌ సకాలంలో మిల్లర్లు ఇవ్వకb ోవడంతో ప్రభుత్వానికి నష్టం వచ్చింది. దీంతో ఈ సారి ధాన్యం కొనుగోలు చేశాక నేరుగా మిల్లులకు కాకుండా మిడి ల్‌ పాయింట్లకు తరలించాలని నిర్ణయించారు. ధాన్యం సేకరణ పూర్తయ్యాక దశల వారిగా పక్క రాష్ట్రాల్లోని మిల్లు లకు కేటాయించనున్నారు. గతంలో ధాన్యాన్ని కాంటా వేసిన వెంటనే లారీలలో మిల్లులకు తరలించేంది. ఇపుడు మిడిల్‌ పాయింట్‌కు తరలిస్తామంటున్నారు. దూరం పెరగడం, దిగుమతి, కార్మికులతో పనిచేయించడం వంటి ఇబ్బందు లుంటాయి. ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి నష్టం ఏర్పడకుండా చూడాలని రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మున్సిపల్‌ అవిశ్వాసాలకు.. నాలుగేళ్ల గడువు?
కోటిగల్‌ సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు
నాందేడ్‌ సభకు తరలివెళ్లిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్న సీఎం
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా సతీష్‌ కుమార్‌
విద్య హక్కు చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలి
బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
రికార్డు స్థాయిలో 378 జట్లు
రైతన్నల ఆశలు ఆవిరేనా?
నేచర్‌ ఐకాన్‌ యూత్‌ సేవలు అభినందనీయం
మురుగు కాల్వ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి
అలయన్స్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు
దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి
అరులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలి
యువత- భవిత కవితా పోటీల్లో ముక్కపల్లి సాగర్‌ ఎంపిక
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
హరితహారం మొక్కలు అగ్ని ఆహుతి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.