Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Nov 05,2022

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ-మద్దూరు
           ధూల్మిట్ట మండల కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో మద్దూరు మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓర్వడం లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ వెంటే ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, వైస్‌ ఎంపీపీ మలిపెద్ది సుమ మల్లేశం, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మేక సంతోష్‌ కుమార్‌, రేబర్తి పీఏసీఎస్‌ చైర్మన్‌ నాగిళ్ల తిరుపతిరెడ్డి, రేబర్తి పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఇర్రి రాజిరెడ్డి, మద్దూరు దూల్మిట్ట సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు వంగ భాస్కర్‌ రెడ్డి, చొప్పరి వరలక్ష్మి సాగర్‌, సర్పంచులు దొబ్బుడు దీపిక వేణుగోపాల్‌ రెడ్డి, కంట రెడ్డి జనార్దన్‌ రెడ్డి, చేర్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుంకరి మల్లేశం, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్లు కాసర్ల కనకరాజు, చెట్కూరి తిరుపతి, మాజీ జెడ్పీటీసీ నాచగోని పద్మ వెంకట్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షులు బడుగు సాయిలు, గూడ రవీందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు పోతుగంటి రవీందర్‌, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి పాకాల కిరణ్‌ కుమార్‌, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేచర్‌ ఐకాన్‌ యూత్‌ సేవలు అభినందనీయం
మురుగు కాల్వ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి
అలయన్స్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు
దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి
అరులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలి
యువత- భవిత కవితా పోటీల్లో ముక్కపల్లి సాగర్‌ ఎంపిక
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
హరితహారం మొక్కలు అగ్ని ఆహుతి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
కేంద్రం బడ్జెట్లో రూ.1,800 కోట్లు కేటాయించాలి
నవ తెలంగాణ క్యాలెండర్‌ ఆవిష్కరించిన కార్పొరేటర్లు
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన
సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి
సాయివీణకు అభినందన
క్రీడలతో మానసిక ఉల్లాసం
సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలి
భక్తులకు సౌకర్యాలు కల్పించండి
క్రీడలు మానసికోల్లాసానికి దోహదం

తాజా వార్తలు

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.