Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆయమ్మతోనే అంగన్వాడీ కేంద్రం | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Nov 05,2022

ఆయమ్మతోనే అంగన్వాడీ కేంద్రం

- రెండు సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్‌ లేదు
- చదువురాని ఆయమ్మ, చిద్రమవుతున్న చిన్నారుల జీవితాలు
- అంగన్వాడీ టీచర్‌ను నియమించాలని గ్రామస్తుల వేడుకోలు
నవతెలంగాణ-నిజాంపేట
            కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలను అంగన్వాడి కేంద్రాలకు ఖర్చు చేస్తుంది. అంగన్వాడి కేంద్రాలలోని టీచరులను భర్తీ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఇప్పటికీ ఎక్కడ భర్తీ చేయలేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నగరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌ లేక ఆయమ్మతోనే స్కూల్‌ నడిపిస్తున్నారు. చదువు రాని ఆయమ్మతోనే రెండు సంవత్సరాలు కాలం గడిచిపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు చిన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రాలలో చదువుకోవాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నవి. వారికి ప్రతిరోజు గుడ్లు, పాలు బాలామృతం లాంటి పోషక పదార్థాలు ఇస్తున్నారు. మూడు సంవత్సరాల నుండి పిల్లలను అంగన్వాడి స్కూల్‌లకు పంపించినట్లయితే, ఐదవ సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలకు వెళ్లడానికి అవకాశముంటుంది. ప్రభుత్వం విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలపై వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఈ స్కూల్లో 25 మంది విద్యార్థులు ఉన్నారని ఆయమ్మ నున్నావత్‌ గోరి తెలిపారు. విద్యార్థులను తోలుకు రావడం, వంట చేసి పెట్టడం, పిల్లలను చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందంటూ ఆయమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడి కేంద్రాలలో టీచర్లు లేకుండా కొనసాగడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయమై ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి సూపర్వైజర్‌ జయంతిని వివరణ కోరగా టీచర్‌ లేని మాట వాస్తవమేనని, అతి త్వరలోనే అంగన్వాడీ టీచర్‌ ను నియమిస్తామన్నారు. సంబం ధిత జిల్లా శిశుసంక్షేమ అధికారులు వెంటనే స్పందించి నగరం గ్రామంలో అంగన్వాడీ టీచర్లను నియమించాలని, లేనియెడల విద్యార్థుల జీవితాలు ఆగమయ్యే పరిస్థితి ఉన్నదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
కేంద్రం బడ్జెట్లో రూ.1,800 కోట్లు కేటాయించాలి
నవ తెలంగాణ క్యాలెండర్‌ ఆవిష్కరించిన కార్పొరేటర్లు
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన
సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి
సాయివీణకు అభినందన
క్రీడలతో మానసిక ఉల్లాసం
సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలి
భక్తులకు సౌకర్యాలు కల్పించండి
క్రీడలు మానసికోల్లాసానికి దోహదం
సీసీ రోడ్డు, వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణం కోసం మార్కెట్‌ కమిటీ తొలి తీర్మానం
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచులు
రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో మెదక్‌కు తృతీయ బహుమతి
బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన
గ్రామాలలో శానిటేషన్‌, హరితహారంపై దృష్టి పెట్టాలి
కంటి వెలుగు పథకం చారిత్రాత్మకం
డ్రైవర్లు వీధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి
విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ పోరాటం
లీడ్‌ చాంఫియన్‌షిప్‌ కోడింగ్‌ చాంప్‌ విజేతలుగా హ్యారీ, గౌతమ్‌లు
అధికారులు ముందస్తు ప్రణాలికలు సిద్ధం చేసుకోవాలి

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.