Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉడేముకు నామినేటెడ్‌ పదవి దక్కేనా? | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Nov 11,2022

ఉడేముకు నామినేటెడ్‌ పదవి దక్కేనా?

నవతెలంగాణ- గజ్వేల్‌
           ఉమ్మడి మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులు, గజ్వేల్‌ నియోజకవర్గం ముఖ్య నాయకులు ఉడేము కృష్ణారెడ్డికి నామినేట్‌ కోసం ఆయన అనుచరులు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో నామినేట్‌ పదవి దక్కుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిల కృషితో పార్టీ బలోపేతానికి 2001 నుంచి కషి చేస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నాయి. పార్టీ ఆవిర్భావం రోజున గజ్వేల్‌ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ జెండా పట్టాలంటే ఎవరూ ముందుకు రాలేదని, ఆ రోజు కృష్ణారెడ్డి మరికొందరు వ్యక్తులు టీఆర్‌ఎస్‌ జెండాను గజ్వేల్‌లో ఎగురవేశారని గుర్తు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన చాలామంది జూనియర్లకు అధిష్టానం నామినేట్‌ పదులతో పెద్దపీట వేసిందని గుర్తుచేస్తున్నారు. గజ్వేల్‌ ప్రాంతంలో సీనియర్‌ కృష్ణారెడ్డికి మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిల్‌ టికెట్‌ ఇచ్చినప్పటికీ స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. అయి నప్పటికీ దూరం ఉండ కుండా పార్టీ కార్యక్ర మాలను విజయవం తాని కి కృషి చేస్తున్నారని కార్యక ర్తలు అంటున్నారు. నామి నేట్‌ పదవి కృష్ణారెడ్డికిచ్చి తీరాలని ఆయన వర్గీ యులు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్ర భుత్వ పద ¸కాలను ప్రజల దరికి చేర్చడానికి తనవంతు కృషి చేస్తున్నారని కార్యకర్తలు పేర్కొంటున్నారు. 2014, 2018 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు, మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో కృష్ణారెడ్డి పాల్గొన్నారని అంటున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి విజయానికి కృషి చేశారని చెబుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేచర్‌ ఐకాన్‌ యూత్‌ సేవలు అభినందనీయం
మురుగు కాల్వ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి
అలయన్స్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు
దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి
అరులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలి
యువత- భవిత కవితా పోటీల్లో ముక్కపల్లి సాగర్‌ ఎంపిక
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
హరితహారం మొక్కలు అగ్ని ఆహుతి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
కేంద్రం బడ్జెట్లో రూ.1,800 కోట్లు కేటాయించాలి
నవ తెలంగాణ క్యాలెండర్‌ ఆవిష్కరించిన కార్పొరేటర్లు
రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన
సమస్యలు పరిష్కరించాలని ఎంపీకి వినతి
సాయివీణకు అభినందన
క్రీడలతో మానసిక ఉల్లాసం
సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చాలి
భక్తులకు సౌకర్యాలు కల్పించండి
క్రీడలు మానసికోల్లాసానికి దోహదం

తాజా వార్తలు

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ.. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి

07:25 PM

సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు..

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.