Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉపాధి హామీ కూలీల డబ్బులు చెల్లించాలి | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

ఉపాధి హామీ కూలీల డబ్బులు చెల్లించాలి

నవతెలంగాణ-చేగుంట
              ఉపాధి కూలీలకు పనులు కల్పించకుండా, చేసిన పనికి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌ ప్రశ్నించారు. చేగుంట మండల పరిధిలోని బోన్షాల గ్రామంలో రాజ్యాగం హక్కుల ప్రచార ోద్యమంలో భాగంగా గురువారం పర్యటించి ఉపాధి హామీ కూలీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ ఇమ్మని కుంట నుంచి పులిమా మిడి శివారు వరకు పనిచేసి సంవత్సరం దాటుతున్నా ఇప్పటివరకు డబ్బులు రాలేదన్నారు. హరితహారం పనులకు సంబంధించి కూలీలకు డబ్బులు చెల్లించలేదని ధనలక్ష్మి, అంజనేయ, శ్యామ్‌, కనకలక్ష్మి తదితర శ్రమ శక్తి సంఘాల కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు లోకి తెచ్చిన ఎన్‌.ఐ.సీ, జాతీయ మొబైల్‌ మానిటరింగ్‌ విధానం వల్ల కూలీలకు సకాలంలో వేతనాలు అందించడం లేదన్నారు. కొత్తగా బ్యాంకు ఖాతాలు తీయాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కూలీలు నరకయాతన పడుతూ వేతనాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపు రించిందన్నారు. నిధులను తగ్గించడమే కాకుండా అనేక మార్పులు తీసుకొస్తూ ఉపాధి పథకాన్ని ఎత్తి వేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ కూలీల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కుట్రలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మున్సిపల్‌ అవిశ్వాసాలకు.. నాలుగేళ్ల గడువు?
కోటిగల్‌ సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు
నాందేడ్‌ సభకు తరలివెళ్లిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్న సీఎం
బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా సతీష్‌ కుమార్‌
విద్య హక్కు చట్టాన్ని పట్టిష్టంగా అమలు చేయాలి
బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు
రికార్డు స్థాయిలో 378 జట్లు
రైతన్నల ఆశలు ఆవిరేనా?
నేచర్‌ ఐకాన్‌ యూత్‌ సేవలు అభినందనీయం
మురుగు కాల్వ పనులు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి
అలయన్స్‌ క్లబ్స్‌ ఆధ్వర్యంలో క్విజ్‌ పోటీలు
దెబ్బతిన్న వరి పంటలను సర్వే చేయండి
అరులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు రేషన్‌ కార్డులు పంపిణీ చేయాలి
యువత- భవిత కవితా పోటీల్లో ముక్కపల్లి సాగర్‌ ఎంపిక
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
హరితహారం మొక్కలు అగ్ని ఆహుతి
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి 'నవతెలంగాణ'
కంటి వెలుగు మహత్తర కార్యక్రమం
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
పంచాయతీలకు రూ.2.35 కోట్ల నిధులు మంజూరు
కంటి వెలుగును ప్రారంభించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌
వరి పంటకు కాండం తొలుచు తెగులు
మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు సర్వం సిద్ధం
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి
రెగ్యులర్‌ తహసీల్దార్‌ను ఇవ్వండి సారూ..

తాజా వార్తలు

11:07 AM

డిస్నీ లో 7,000 మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు.. ఉత్వర్వులు జారీ

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ ..నడిచిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.