Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కంటి వెలుగు పథకం చారిత్రాత్మకం | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Jan 14,2023

కంటి వెలుగు పథకం చారిత్రాత్మకం

- రంగంపేటలో మినీ స్టేడియం ఏర్పాటుకు రూ.2 కోట్లు హామీ
- నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌ రెడ్డి
నవతెలంగాణ-కొల్చారం
           కంటి వెలుగు పథకం చారిత్రాత్మకమని, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌ రెడ్డి కోరారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. కంటి చూపుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ శిబిరాలకు వచ్చి కంటి పరీక్షలు చేయించుకునేలా చూడాలని ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరారు. అలాగే కంటిలో లోపం ఉంటే వైద్యులు ఉచితంగా అద్దాలు ఇవ్వడంతోపాటు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయిస్తారని తెలిపారు. అనంతరం రంగంపేటలో క్రికెట్‌ లీగ్‌ 2 పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. రంగంపేటలో అత్యధికంగా క్రీడాకారులు ఉన్నందున హర్షం వ్యక్తం చేస్తూ రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్లయితే క్రికెట్‌ స్టేడియం నిర్మాణం కోసం రెండు కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు వాకిటి శశిధర్‌ రెడ్డి, జెడ్పిటిసి మేఘమాల సంతోష్‌, ఎంపీపీ మంజుల కాశీనాథ్‌, బీఆర్‌ఎస్వీ నాయకులు సుధీర్‌ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్‌ తుక్కాపురం ఆంజనేయులు, మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్‌, కొల్చారం సర్పంచ్‌ కరెంటు ఉమా రాజా గౌడ్‌, రంగంపేట సర్పంచ్‌ బండి సుజాత రమేష్‌, ఎంపీటీసీ గోకని మాధవి రాజా గౌడ్‌, ఉప సర్పంచ్‌ మచ్చ శ్రీనివాస్‌, మాదవి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కంప్యూటర్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
పలు ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
విద్యుద్ఘాతంతో ఇల్లు దగ్ధం
చింతా ప్రభాకర్‌ ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
కురుమ సంఘం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం
కన్నుల పండుగ్గా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
బీరంగూడ శంబులింగేశ్వర ఆలయానికి తరలి వచ్చిన భక్తులు
రాంరెడ్డిపేటలో కంటి వెలుగు క్యాంపు
బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శివ జయంతి వేడుకలు
నర్సాయపల్లి లో స్వయం పరిపాలనా దినోత్సవం
మియాపూర్‌ టు సదాశివపేట మెట్రో విస్తరణకు మోక్షమెప్పుడు
నదినే మళ్లించిన కారణజన్ముడు కేసీఆర్‌
కేసీఆర్‌ ఈ మట్టి బిడ్డ కావడం గర్వకారణం
కేసీఆర్‌ ప్రధాని కావాలి
టి.బి వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్టులు అందజేత
దేశంలోనే విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని ప్రత్యేక పూజలు
బండ ప్రకాష్‌కు డిప్యూటీ చైర్మన్‌ పదవి ఇవ్వడం హర్షణీయం
రైతు కుటుంబానికి రైతుబీమా ఒక వరం
తీగుల్‌ మండలం కల సాకారమయ్యేదెప్పుడో?
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
బీసీల సంక్షేమానికి సీఎం కృషి
గొల్ల కుర్మలపై నిబద్ధత కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్‌
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న మున్సిపల్‌ పాలకవర్గం
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
దౌలాపూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం విజయవంతం

తాజా వార్తలు

07:34 PM

ఈడీ ఆఫీస్‌కు కవిత లీగల్‌ టీం

07:24 PM

మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

07:17 PM

ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌ ఘనవిజయం..

06:55 PM

పేపర్ లీకేజి వ్యవహారంలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు

06:39 PM

టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసు.. ఆ ఇద్ద‌రు ఉద్యోగుల‌పై వేటు

06:31 PM

అసత్య ప్రచారంపై సైబర్‌ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు..

06:23 PM

రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో మరికొన్ని క్వశ్చన్ పేపర్లు

05:59 PM

మనీష్‌ సిసోడియా బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

05:54 PM

అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా

05:44 PM

కారులో మంట‌లు..

05:40 PM

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి తీవ్ర గాయాలు

05:06 PM

16 మంది ప్రాణాల‌ను కాపాడిన బంజారాహిల్స్ ఎస్ఐ..

04:50 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు గురువారానికి వాయిదా

04:43 PM

చెట్టును ఢీకొన్న బస్సు.. పలువురికి గాయాలు

04:33 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:23 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి

04:17 PM

కేంద్ర ప్రభుత్వ నియంతృత్వంపై మమతాబెనర్జి నిరసన..

04:16 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు

04:04 PM

జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం..

03:54 PM

లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

03:50 PM

ఆసిఫాబాద్ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు..

03:41 PM

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు...

03:41 PM

ఢిల్లీ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం..

03:22 PM

ఏపీకి ప్రత్యేక హోదాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

03:04 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై హైకోర్టు కీలక ఆదేశాలు...

02:45 PM

దేవాన్ష్ పుట్టినరోజు..టీటీడీకి రూ.33 లక్షల విరాళం ఇచ్చిన లోకేశ్, బ్రాహ్మణి

02:38 PM

స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతి వ్యక్తి

02:31 PM

ఐపీఎల్‌కు ముందు గుజరాత్‌కు షాక్

02:29 PM

డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి

02:14 PM

రాష్ట్రంలో యువతికు ఎలాంటి సవాళ్లనైనా తట్టుకొనే ధైర్యం ఉంది: గవర్నర్ తమిళిసై

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.