Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Jan 20,2023

ఆయిల్‌ఫామ్‌ పంటలో పూల గుత్తులను తొలగించాలి

నవతెలంగాణ-మర్కుక్‌
          సాధారణంగా ఆయిల్‌ ఫామ్‌ మొక్క లు నాటిన 14 నుంచి 18 నెలల్లో పూతకు వస్తా యని, ఒకే మొక్కపై ఆడ, మగ పుష్పాలు పూస్తాయి. తొలి దశలో వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలంటే, వచ్చే పూలను తీసివేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్‌ అన్నారు. గురువారం మండల కేంద్రమైన మర్కుక్‌ గ్రామానికి చెందిన రైతు జీవన్‌ రెడ్డి ఆయిల్‌ పామ్‌ తోటలలో పూల గుత్తులను (అబీలేషన్‌) తీయుటపై మండల వ్యవసాదికారి డా.టి.నాగేందర్‌ రెడ్డితో కలసి రైతుల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి దశలో వచ్చే పూలను తీసి వేయాలని, ఈ ప్రక్రియ 30 నెలల వరకు చేసుకోవాలని సూచించారు. సంప్రదాయం నూనె గింజల కన్నా ఆయిల్‌ పామ్‌ పంట నూనె దిగుబడి 4 నుండి 5 రేట్లు అధికంగా ఉంటుందన్నారు. మొక్కలు నాటిన తరువాత 4వ సంవత్సరం నుంచి కాపు మొదలై 30 సంవత్సరాల వరకు నిరంతరంగా దిగుబడీ తో ఆదాయం పొందవచ్చున్నారు.ఆయిల్‌ పామ్‌ సాగులో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ ని రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఆయిల్‌ పామ్‌ సాగుకి డ్రిప్‌ 90 శాతం, మొక్కలను రాయితీ లను ప్రభుత్వం అందజేస్తుందని, రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఆయిల్‌ పామ్‌లో అంతర పంటలుగా వరి, చెరుకు, పండ్ల తోటలు తప్ప అన్ని పంటలు వేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి చైతన్య శంకర్‌ రెడ్డి, ఆయిల్‌ ఫెడ్‌ అధికారి విజయ్‌, వ్యవసాయ విస్తరణ అధికారి రజిని కాంత్‌, విష్ణు, రైతులు తదితరున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కంప్యూటర్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
పలు ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
విద్యుద్ఘాతంతో ఇల్లు దగ్ధం
చింతా ప్రభాకర్‌ ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
కురుమ సంఘం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం
కన్నుల పండుగ్గా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
బీరంగూడ శంబులింగేశ్వర ఆలయానికి తరలి వచ్చిన భక్తులు
రాంరెడ్డిపేటలో కంటి వెలుగు క్యాంపు
బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శివ జయంతి వేడుకలు
నర్సాయపల్లి లో స్వయం పరిపాలనా దినోత్సవం
మియాపూర్‌ టు సదాశివపేట మెట్రో విస్తరణకు మోక్షమెప్పుడు
నదినే మళ్లించిన కారణజన్ముడు కేసీఆర్‌
కేసీఆర్‌ ఈ మట్టి బిడ్డ కావడం గర్వకారణం
కేసీఆర్‌ ప్రధాని కావాలి
టి.బి వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్టులు అందజేత
దేశంలోనే విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని ప్రత్యేక పూజలు
బండ ప్రకాష్‌కు డిప్యూటీ చైర్మన్‌ పదవి ఇవ్వడం హర్షణీయం
రైతు కుటుంబానికి రైతుబీమా ఒక వరం
తీగుల్‌ మండలం కల సాకారమయ్యేదెప్పుడో?
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
బీసీల సంక్షేమానికి సీఎం కృషి
గొల్ల కుర్మలపై నిబద్ధత కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్‌
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న మున్సిపల్‌ పాలకవర్గం
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
దౌలాపూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం విజయవంతం

తాజా వార్తలు

09:54 PM

గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..

09:32 PM

తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

08:43 PM

టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల

08:32 PM

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..

08:27 PM

రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

08:03 PM

సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు

07:58 PM

కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష..

07:49 PM

ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం..యువతకు ఆదర్శం : బాలకృష్ణ

07:44 PM

వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్య అరెస్ట్..

07:40 PM

ఆటోను ఢీ కొట్టిన కారు.. చికిత్స పొందుతూ ఇద్దరి కూలీలు మృతి

07:11 PM

దుబ్బాకలో బీజేపీకి షాక్‌..

07:00 PM

పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు..

06:34 PM

ఐదుగురి చేతికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌..

06:05 PM

యాపిల్ యూజ‌ర్ల‌కు పే ల్యాట‌ర్ లాంఛ్‌..

05:45 PM

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

05:29 PM

భర్త విషం తాగాడని భార్య ఆత్మహత్య..కూతురు మరణ వార్త విని తల్లి..

05:15 PM

బీఆర్ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్..

04:58 PM

ఏడున్నర దశాబ్దాల తర్వాత భారత గడ్డపై చీతాల జననం

04:37 PM

బాంబే హైకోర్టులో మమతాబెనర్జికి చుక్కెదురు..

04:30 PM

బీజేపీ ఎంపీ కన్నుమూత...

04:11 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:09 PM

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన ఏపీ సీఎం జగన్

03:35 PM

'శకుంతల' పాత్రకి నేను సమంతను అనుకోలేదు: గుణశేఖర్

04:31 PM

వివేకా హత్య కేసు..దర్యాప్తు అధికారిపై వేటు

04:31 PM

కలుషిత నీరు తాగి 24 మంది కూలీలకు అస్వస్థత..

04:31 PM

మోడీ ప్రభుత్వ తీరుపై ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ ఫైర్‌

02:29 PM

ఆదిపురుష్ శ్రీరామ నవమి కానుక రెడీ..

02:06 PM

రాహుల్ గాంధీ విష‌యంలో తొంద‌రేమీలేదు : రాజీవ్ కుమార్

01:41 PM

కాకతీయ యూనివర్సిటిలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన విద్యార్దులు

01:27 PM

ఏపీఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుద‌ల‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.