Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు | మెదక్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మెదక్
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు

నవతెలంగాణ-తొగుట
             దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని బీజేపీ మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్రం అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దమాసాన్‌ పల్లి గ్రామంలో ఎల్లమ్మ దేవాలయం వద్ద బీజేపీ మండల కార్యవర్గం, శక్తిస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కన్వీనర్‌ యెస్‌ఎన్‌ చారి, అసెంబ్లీ కొఆర్డినేటర్‌ విభీషణన్‌ రెడ్డిలు మాట్లాడుతూ ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు జరగాల్సిన శక్తి కేంద్రాల స్థాయి స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాల గురించి చర్చిం చారు. భూత్‌ స్థాయి పార్టీ బలోపేతం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కార్యకర్తలను సమాయత్తం చేయాలన్నారు. అనంతరం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ కేటీఆర్‌ అసెంబ్లీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునదన్‌రావుపైన అనుచితవ్యాక్యలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల ముందు కేటీఆర్‌ చ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్నారని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌ మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఎన్నికైన తరువాత లక్ష బెడ్రూం లు పంచుతామని ఇప్పటి వరకు ఎన్ని డబుల్‌ బెడ్‌ రూంలు పంచారని ప్రశ్నించారు. అదే విధంగా దళితులకు మూడు ఎకరాల భూమి,దళి తులకు దలితబందు ఏమైందన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రిగా రైతులకు 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరు వులు ఇస్తానని హామీ ఇచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వకపోటం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, గిరిజన బందు లాంటి వన్ని ఉచిత హామీలేనని ఎద్దేవా చేశారు. భూములు కోల్పోయిన రైతులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు స్వామి రెడ్డి, చంద్ర శేకర్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి పరమెష్‌, బీజేవైఎం అధ్యక్షుడు కళ్యాణ్‌ దాస్‌, ఎస్‌సీ మోర్చ అద్యక్షుడు ఆంజనేయులు, ఎల్లారెడ్‌ పేట ఉపసర్పంచ్‌ ప్రవీణ్‌ రెడ్డి, ఓబీసీ మోర్చ అధ్యక్షులు రాజశేఖర్‌, బూత్‌ అధ్యక్షులు కర్ణాకర్‌, రమేష్‌, సాగర్‌, స్వామి, శ్రీనివాస్‌, ఎల్లయ్య, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కంప్యూటర్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం
పలు ఆలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
విద్యుద్ఘాతంతో ఇల్లు దగ్ధం
చింతా ప్రభాకర్‌ ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
కురుమ సంఘం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం
కన్నుల పండుగ్గా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం
బీరంగూడ శంబులింగేశ్వర ఆలయానికి తరలి వచ్చిన భక్తులు
రాంరెడ్డిపేటలో కంటి వెలుగు క్యాంపు
బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో శివ జయంతి వేడుకలు
నర్సాయపల్లి లో స్వయం పరిపాలనా దినోత్సవం
మియాపూర్‌ టు సదాశివపేట మెట్రో విస్తరణకు మోక్షమెప్పుడు
నదినే మళ్లించిన కారణజన్ముడు కేసీఆర్‌
కేసీఆర్‌ ఈ మట్టి బిడ్డ కావడం గర్వకారణం
కేసీఆర్‌ ప్రధాని కావాలి
టి.బి వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్టులు అందజేత
దేశంలోనే విజన్‌ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలని ప్రత్యేక పూజలు
బండ ప్రకాష్‌కు డిప్యూటీ చైర్మన్‌ పదవి ఇవ్వడం హర్షణీయం
రైతు కుటుంబానికి రైతుబీమా ఒక వరం
తీగుల్‌ మండలం కల సాకారమయ్యేదెప్పుడో?
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
బీసీల సంక్షేమానికి సీఎం కృషి
గొల్ల కుర్మలపై నిబద్ధత కలిగిన నాయకుడు సీఎం కేసీఆర్‌
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న మున్సిపల్‌ పాలకవర్గం
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
దౌలాపూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం విజయవంతం

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.