Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా సుభాష్‌ సేవలు అభినందనీయం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా సుభాష్‌ సేవలు అభినందనీయం

నవతెలంగాణ-కోదాడరూరల్‌
మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా సుభాష్‌ సేవలు అభినందనీయమని లారీ అసోసియేషన్‌ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు అన్నారు.శుక్రవారం జోనల్‌ బదిలీల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లాకు వెళ్తున్న మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుభాష్‌ను లారీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయవీడ్కోలు కార్యక్రమం నిర్వహి ంచారు.ఈ సందర్భంగా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ కోదాడలో ఐదేండ్లుగా సుభాష్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించి జోనల్‌ బదిలీల్లో భాగంగా తన సొంత జిల్లాకు వెళ్తున్న సందర్భంగా సన్మానించామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర లారీ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాసరావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆవులరామారావు, కోదాడ అసోసియేషన్‌ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు, కార్యదర్శి తూనం కష్ణ, టీిఆర్‌ఎస్‌ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, గౌస్‌, దొంగరిరవి, లింగయ్య, షబ్బీర్‌, ఆలేటి రాంబాబు, రంగా, నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

క్రాంతికిరణ్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
ధాన్యం తూకంలో మోసాలు
అభివృద్ధి చూసి ఓర్వలేకే దాడులు
మొక్కుబడిగా మండల సర్వ సభ సమావేశం
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
చండూర్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి
చారిత్రాత్మక పట్టణం నాగార్జునకొండ
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలి
పట్టణ ప్రగతి సమావేశానికి హాజరైన నల్లగొండ కలెక్టర్‌
కొనసాగుతున్న భూనిర్వాసితుల ధర్నా
ప్రతి కుటుంబానికీ దళిత బంధు ఇవ్వాలి
కార్మిక వర్గ పక్షపాతి పెంటయ్య
బాధ్యతతో పనిచేసినప్పుడే గుర్తింపు
విద్యార్థులు ఉన్నతశిఖరాలను అధిరోహించాలి
23న జరిగే కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయండి
క్యూబిక్‌ మీటర్‌ కొలతలను రద్దు చేసి చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలి
నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి చిన్నారి మృతి
ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు వెంటనే విడుదల చేయాలి
ప్రజల హక్కులు అవసరాలను తీర్చడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలి
దళితుల సాధికారత కోసమే దళిత బంధు
అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్‌ అంత్యక్రియలు
ఆయిల్‌పామ్‌ సాగు వల్ల అధిక లాభాలు
వైద్యసేవలందించడంలో నర్సుల పాత్ర కీలకం
హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలి
ఆటో కార్మికులను పట్టించుకోని ప్రభుత్వం
భారతదేశం మరో శ్రీలంకగా మారే ప్రమాదం
పుట్టపాకలో ఉచిత వైద్య శిబిరం
కేసీఆర్‌ చేసేదంతా మోసం : దైదా

తాజా వార్తలు

03:54 PM

100 అడుగుల బోరుబావిలో పడిన బాలుడు

03:46 PM

విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్

03:28 PM

కేంద్రంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం

03:13 PM

తిరుమల శ్రీవారికి లారీ విరాళం

03:08 PM

కేజీఎఫ్‌-2 నుంచి మరో వీడియో సాంగ్ విడుదల

02:57 PM

25న భారత్ బంద్‌

02:43 PM

జయశంకర్ సారుకు గుర్తింపు లేకుండా చేశారు : రేవంత్ రెడ్డి

02:38 PM

మరో రెండు దేశాలకు పాకిన మంకీపాక్స్

02:23 PM

గొప్పల కోసమే డబ్బులు పంచుతున్న సీఎం కేసీఆర్ : బండి సంజయ్

02:16 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను క‌లిసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌

01:26 PM

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంది హత్యే.. పోస్టుమార్టం నివేదిక

01:10 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

12:49 PM

కొండపోచమ్మ జలాశయంలో విషాదం..ఇద్దరు యువకులు గల్లంతు

12:38 PM

హోట‌ల్‌లో చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్ అభిమానుల భేటీ

12:30 PM

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి

12:15 PM

తెలంగాణ సొమ్మును పంజాబ్ రైతులకు పంచ‌డానికి మీ తాత జాగీరా దొరా?

12:05 PM

ఓడిన ఢిల్లీ..ఆర్సీబీ సంబరాలు..వీడియో వైరల్

11:44 AM

అల్లు అర్జున్ కుమార్తె సమాధానంపై నెటిజన్ల ఫైర్..

11:36 AM

రోడ్డు ఫ్లైఓవర్‌ నుంచి కిందపడ్డ కారు..దంపతులు మృతి

11:33 AM

బీర్ల లారీ బోల్తా..ఎగబడిన స్థానికులు

11:10 AM

భాగ్యరెడ్డి వర్మకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

10:47 AM

దేశంలో కొత్తగా 2,226 పాజిటివ్ కేసులు నమోదు

10:30 AM

బైక్‎ను ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

10:15 AM

కొనుగోలు కేంద్రంలో 54 వడ్ల బస్తాలు మాయం

10:09 AM

షుగర్ ఫ్యాక్టరీ మూసివేయించినందుకే కవిత ఓడిపోయారు : జీవన్‌రెడ్డి

10:05 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబును అరెస్టు చేయాలి: సీపీఐ రామ‌కృష్ణ‌

10:03 AM

నల్లా బిల్లులు వసూలు చేస్తం : ఎండీ దాన కిశోర్

09:20 AM

లారీని ఢీకొట్టిన కారు..ముగ్గురు దుర్మరణం

09:18 AM

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం

09:17 AM

శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.