Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బాలిక విద్య, ఆరోగ్యం సమాజిక ఎదుగుదలకు కృషిచేయాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Mar 03,2022

బాలిక విద్య, ఆరోగ్యం సమాజిక ఎదుగుదలకు కృషిచేయాలి

అ జిల్లాసంక్షేమాధికాణి కెవి. కృష్ణవేణి
అ ఘనంగా జాతీయ బాలల దినోత్సవం వేడుకలు
నవతెలంగాణ -భువనగిరిరూరల్‌
జిల్లాలో బాలిక విధ్య, ఆరోగ్యం, సామాజిక ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ కషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారిని కె. వి. కష్ణవేణి కోరారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని మహిళా , శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల ఆర్ధిక స్వావలంబన కోసం సుఖన్య సమద్ది యోజన పథకం ద్వారా ప్రతి ఒక్క బాలికకు పోస్ట్‌ ఆఫీసులో ఖాతా తెరిచి లబ్ది చేకూరే విధంగా చూడాలన్నారు. జిల్లా బాలల సంక్షేమ సమితి ఛైర్మన్‌ బండారు జయశ్రీ మాట్లాడుతూ '' బేటీ బచావో -బేటీ పడావో పథకం ద్వారా బాలిక రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి పులుగుజ్జు సైదులు మాట్లాడుతూ జిల్లాలో బాలికల సంరక్షణకు సంబందించి ముఖ్యంగా ఆడపిల్లల పై ఎలాంటి హింసకు పాల్పడకుండా , వారి హుందాతనాన్ని పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కషి చేయాలని కోరారు. అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌ ఆఫీస్‌జిల్లా అధికారి భూమయ్య మాట్లాడుతూ సుఖన్య సమద్ధి యోజన పథకం ద్వారా బాలికల అభ్యున్నతికి తోడ్పడుతుందని ప్రతి ఒక్కరూ 10 సం. ల లోపు బాలికలను ఈ పథకంలో చేర్పించాలని కోరారు. రష్యాలోని ఎల్బ్రోస్స్‌ పర్వతాన్ని అధిరోహించిన మొట్ట మొదటి మహిళ కుమారి అన్విత రెడ్డిని సన్మానించడం సన్మానించారు. బాలిక హక్కుల పరిరక్షణ కోసం సామాజిక సమస్యలపై అవగాహనా వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్మెన్‌ బండారు జయశ్రీ, సఖి సెంటర్‌ నిర్వహకురాలు డా. ప్రమీల, జ్ఞానేశ్వర్‌, ఇండియన్‌ పోస్టల్‌ బ్యాంక్‌ మేనేజర్‌, భువనగిరి, సఖి సెంటర్‌ అడ్మిన్‌ సిహెచ్‌ .లావణ్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, సఖి సెంటర్‌ సిబ్బంది, చైల్డ్‌ లైన్‌ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలి
దళితుల సాధికారత కోసమే దళిత బంధు
అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్‌ అంత్యక్రియలు
ఆయిల్‌పామ్‌ సాగు వల్ల అధిక లాభాలు
వైద్యసేవలందించడంలో నర్సుల పాత్ర కీలకం
హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలి
ఆటో కార్మికులను పట్టించుకోని ప్రభుత్వం
భారతదేశం మరో శ్రీలంకగా మారే ప్రమాదం
పుట్టపాకలో ఉచిత వైద్య శిబిరం
కేసీఆర్‌ చేసేదంతా మోసం : దైదా
నార్కట్‌ పల్లి డిపోను కాపాడుకునేందుకు నేడు ధర్నా
ప్రజల కోసం పని చేసేదే కళ
కంచర్లకు పలువురి పరామర్శ
సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడుదాం
ప్రతి గ్రామంలోనూ దళితబంధు అమలు చేయాలి
రోడ్డు వెడల్పు ప్రాంతాల్లో మొక్కలు నాటాలి
పల్లె ప్రగతి వనాలను పర్యవేక్షించాలి
సమయపాలన పాటించని అధికారులపై ప్రజా ప్రతినిధుల ఆగ్రహం
ఎలక్ట్రిక్‌ బైక్‌లను సద్వినియోగం చేసుకోవాలి
హత్య కేసులో నిందితుల అరెస్టు
కార్పొరేట్‌ విద్యా సంస్థలను రద్దు చేయాలి
ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే
ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
గ్రామాలభివృద్ధికి ప్రభుత్వం కృషి
దేవరకొండను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా
మునుగోడు నియోజకవర్గంలో .. టీఆర్‌ఎస్‌లో మూడు గుంపులు
కార్పొరేట్‌స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వపాఠశాలలు
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి
అంబేద్కర్‌ ఆశయసాధకు కృషి చేయాలి

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.