Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • May 13,2022

ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలి

- కలెక్టర్‌ పమేలా సత్పతి
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
                   ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు గణనీయంగా పెరిగేలా కృషి చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి వైద్యాధికారులకు సూచించారు.గురువారం యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. అంతర్జాతీయ నర్స్‌ డే సందర్భంగా రాష్ట్ర ఉత్తమ స్టాఫ్‌ నర్సుగా ఎన్నికైన కె.జ్యోతిని వారితో పాటు ఇతర సిబ్బందిని అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉత్తమ నాణ్యత, శాస్త్రీయ, నైతికత పాటిస్తూ వైద్య సేవలు అందిస్తున్న యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాయకల్ప అవార్డు పొందడం పట్ల వైద్య ఆరోగ్య అధికారి ఎన్‌.వంశీకష్ణను, ఇంజనీరింగ్‌, ప్యారామెడికల్‌, పారిశుధ్య సిబ్బందిని అభినందిస్తూ కాయకల్ప అవార్డు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగాకలెక్టర్‌ వైద్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆరోగ్య కేంద్రాలలో ఓపీి సేవలు పెరగాలని, గ్రామాలలో ఎఎన్‌ఎం, ఆశా సిబ్బంది సమన్వయంతో గర్భిణులకు క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామ ఆరోగ్య పోషణ కార్యక్రమాలలో పాల్గొని అవగాహన కలిపించాలన్నారు. సాధారణ ప్రసవాలు గణనీయంగా పెరిగేలా కషి చేయాలని, తల్లిబిడ్డల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్‌ మల్లికార్జునరావు, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎన్నికల ముందు హామీలను అమలు చేయాలని ధర్నా
పాఠశాలల్లో పనులను త్వరగా పూర్తి చేయాలి
15 16 తేదీల్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు
సమాజంలో నిజమైన హీరోలు వైద్యులే
మూసీ కాలుష్యం విముక్తి కోసం పోరాటానికి సిద్ధం కావాలి
దేశాన్ని దివాలా దిశగా మారుస్తున్నారు
కరెంట్‌ కోతలతో రైతుల ఇబ్బందులు
రైస్‌ మిల్లులు తెరిపించి హమాలీల ఉపాధిని కాపాడాలి
డ్రమ్ము సీడ్‌ ద్వారా రైతుకు అధిక లాభం
అభివృద్ధిని మరిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రజలు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టాలి
ఎన్‌ఈఎఫ్‌-2020ను రద్దు చేయాలి
టీఆర్‌ఎస్‌ పొలిటికల్‌ పార్టీ కాదు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ
డీఎంహెచ్‌ఓను సన్మానించిన కలెక్టర్‌
పోలీసులు పక్షపాత వైఖరిని నిసిగ్గుగా అవలంబిస్తున్నారు
అగ్నిపథ్‌తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం
యూడైస్‌లో మౌలిక సదుపాయాల పరిశీలన
సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంతోనే ఆత్మహత్యలు
4న ధర్నాను జయప్రదం చేయండి
రొడ్డ అంజయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి
రిజిస్టర్‌ అయిన గుర్తింపు లేని పార్టీల వివరాలు అందించాలి
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ధర్నా
బక్రీద్‌ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
33వసారి పాలసంఘం చైర్మెన్‌గా బీర్ల్ల అయిలయ్య
పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా మానిటరింగ్‌ బృందం
వేణుగోపాలస్వామి దేవస్థానంపై శిల్పాకళాశాస్త్ర పాఠశాల
దేశానికి ఆదర్శంగా హరితహారం
సమ్మతమే చిత్రం సక్సెస్‌ మిట్‌లో ఎమ్మెల్యే
బైపీసీలో రాష్ట్రస్థాయిలో నాల్గో ర్యాంకు సాధించిన తేజస్విని
పట్టణ అభివృద్ధిలో కాలనీల పాత్ర కీలకం

తాజా వార్తలు

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

07:46 AM

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

07:43 AM

తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి కుమారుడి ఆత్మహత్య

07:37 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

07:18 AM

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.