Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • May 19,2022

ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

- అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌
నవతెలంగాణ-నల్లగొండ
               వాతావరణ పరిస్థితులు మారుతున్నందున ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి వచ్చే పది రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో పౌర సరపరాల,జిల్లా గ్రామీణాభివద్ధి, సహకార, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలు,మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు,కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొనుగోళ్లలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు 248 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా అందులో ఐకేపీ ద్వారా 128 కేంద్రాలు, పీఏసీఎస్‌ ద్వారా 112 , కేంద్రాలు, మార్కెటింగ్‌ ద్వారా 8 కేంద్రాలు ప్రారంభించి 2 లక్షలా 35 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం 37467 మంది రైతుల నుండి కొనుగోలు చేసినట్టు తెలిపారు. రూ.210 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. ఇంకా 80 వేల మెట్రిక్‌ టన్నుల నుండి లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. రోజుకు 10 వేల మెట్రిక్‌ టన్నుల చొప్పున 10 రోజుల్లో ఆయా కొనుగోలు కేంద్రాల ద్వారాపూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. యాసంగి 2020-21 సంవత్సరానికి సంబంధించి మిల్లర్లు 5,78,732 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లింగ్‌ చేసి బియ్యం సరఫరా చేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 5,57,032 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లింగ్‌ చేసి బియ్యం సరఫరా చేశారని తెలిపారు. మే 31 లోగా పెండింగ్‌ ఉన్న 21,700 మెట్రిక్‌ టన్నుల సి.ఎం.ఆర్‌ పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డీఎం నాగేశ్వరరావు, డీసీఓ ప్రసాద్‌, మార్కెటింగ్‌ అధికారి శ్రీకాంత్‌, సహాయ పౌర సరపరాల అధికారి నిత్యానందం, వ్యవసాయ శాఖ ఏడీ హుస్సేన్‌ బాబు, ఐకేపీఏపీడీ అరుణ్‌, మిల్లర్ల సంఘం అధ్యక్షులు యాద గిరి, కార్య దర్శి భద్రాద్రి, గౌరవాధ్యక్షుడు మహేందర్‌ ,తాలూకా అధ్యక్షులు నారాయణ, వెంకన్న,హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎక్కడ చూసినా చరిత్ర ఆనవాళ్లే!
జాతీయ లోక్‌ ఆదాలత్‌లో 9972 కేసులు రాజీ
లారీ బోల్తా
సంఘం నారాయణరెడ్డి జీవితం నేటి సమాజానికి ఆదర్శం
పాడి రైతులకు ప్రభుత్వం పెద్దపీట
ప్రభుత్వ విప్‌ సునీత పరామర్శ
పక్కా ప్రణాళికలతో పట్టణాభివృద్ధి
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి
పల్లె ప్రగతితో గ్రామాలభివృద్ధి
సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి శంకుస్థాపన
ప్రాణాంతకమైన డ్రగ్స్‌ నివారణకు యువత బాధ్యతగా ఉండాలి
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే దారి ప్రతిపాదన
రాజీమార్గమే రాజామార్గం
డ్రయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయండి
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
రైతుల సమస్యలను పరిష్కరించాలి
ఎత్తిపోతలకు మరమ్మతులు చేపట్టాలి
ఐదో విడత పల్లె ప్రగతి సిబ్బందికి కలెక్టర్‌ సన్మానం
అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
600 లీటర్ల నాటుసారాపట్టివేత
ఆపన్నహస్తం కోసం ఎదురు చూపులు
ఔత్సాహికులకు వివిధ పథకాలపై అవగాహన కల్పించాలి
సమగ్ర బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి
28 నుండి రైతుబంధు డబ్బులు జమ
డ్రగ్స్‌ వినియోగంతో యువశక్తి నిర్వీర్యం
లింగనిర్దారణ పరీక్షలు నిర్వహిస్తే కఠినచర్యలు
కుట్టుమిషన్లు ఇస్తామని స్వచ్ఛంద సంస్థ మహిళలకు టోకరా
పల్లెప్రగతి,ఉపాధిహామీపై రివ్యూ
వ్యర్ధ రసాయనాల ట్యాంకర్‌ పట్టివేత
ప్రముఖుల పర్యటనలో పాటించాల్సిన నిబంధనలపై సమీక్ష

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.