Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
చారిత్రాత్మక పట్టణం నాగార్జునకొండ | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • May 19,2022

చారిత్రాత్మక పట్టణం నాగార్జునకొండ

- ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ద్వీపప్రదర్శనశాల
- శిలా శాసనాలు, స్థూపాలు మ్యూజియంలో పదిలం
- బుధవారం అంతర్జాతీయ మ్యూజియం డే
నవతెలంగాణ-నాగార్జునసాగర్‌
                నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు సమీపంలో ఉన్న నాగార్జునకొండ, అనుపులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.పూర్వం ఇది ఓ చారిత్రక పట్టణం కాగా.. ప్రస్తుతం ఒక ద్వీపం. శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జునుడి కోసం శ్రీ పర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తోంది.నాగార్జునసాగర్‌ నిర్మాణ సమయంలో బయల్పడిన సామాన్య శకపూర్వం (క్రీస్తు పూర్వం) 2వశతాబ్దం నాటి బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మించిన ద్వీపపు ప్రదర్శనశాలలో భద్రపరిచారు.ఇది ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శన శాలలు అన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శన శాల.బుద్ధునిదిగా చెప్పబడుతున్న దంతావశేషం ఇందులో చూడదగ్గవి. బౌద్ధ చరిత్రను తెలియజేసే శిలా శాసనాలు, స్థూపాలు కొండపై గల ఐలండ్‌ మ్యూజియంలో పదిలంగా ఉన్నాయి.ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు కూడా ఇక్కడికి అతి సమీపంలోని అనుపులో దర్శనమిస్తాయి.
144 ఎకరాల విస్తీర్ణంలో..
                నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు ఎగువన 14 కిలోమీటర్ల దూరంలో జలాశయం మధ్యలో నల్లమల కొండల నడుమ 144 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రాంతమే నాగార్జునకొండ.ఈ కొండపై 1966లో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.చుట్టూ నీరు ఉండి మధ్యలో ఐలండ్‌ మ్యూజియం ఉంటుంది.ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శిథిలాలు అనుపులో పదిలంగా ఉన్నాయి.విజయపురిసౌత్‌కు 8 కిలోమీటర్లదూరంలోని అనుపులో విశ్వవిద్యాలయం ఉంది. మహాయాన బౌద్ధమతప్రచారానికి ప్రధాన భూమిక పోషించిన కష్ణానది లోయలో కేంద్ర పురావస్తు శాఖ 3,700 చదరపు హెక్టార్లలో జరిపిన తవ్వకాలలో విశ్వ విద్యాలయం శిథిలాలు బయటపడ్డాయి.తరువాత కాలంలో ఈ శిథిలాలను పాత అనుపు వద్ద పునర్నిర్మించారు.అనుపులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నమూనా, యాంపీ స్టేడియం, శ్రీరంగనాథస్వామి ఆలయం దర్శనమిస్తాయి.
ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన విశ్వవిద్యాలయ ప్రస్థానం
ఆచార్య నాగార్జునుడు కష్ణానది లోయలో విద్యాలయాన్ని నిర్మించాడు.చారిత్రక ఆధారాలను బట్టి ఇది ఐదు అంతస్తులను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.దీనిని పర్వత విహారమని కూడా పిలిచేవారు.ప్రతి అంతస్తులోనూ బుద్ధుని స్వర్ణ ప్రతిమ శిథిలాలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.అప్పట్లో చైనా, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించారు.రసాయన, వక్ష, ఖనిజ, వైద్య విద్యలను ఇక్కడ బోధించేవారు.ఇక్కడే ఆచార్య నాగార్జునుడు అపరామతం కనుగొన్నట్టు ఆధారాలున్నాయి.చరిత్రకారులు పాహియాన్‌, హ్యుయాన్‌త్సాంగ్‌, ఇత్సింగ్‌ ఈ విద్యాలయాన్ని సందర్శించి కొంతకాలం గడిపి మహాయాన బౌద్ధమతం గురించి అధ్యయనం చేశారని చరిత్ర చెబుతోంది. నాగార్జునుని మరణానంతరం కూడా విశ్వవిద్యాలయం కొన్ని శతాబ్దాల పాటు వర్థిల్లినట్టు ఆధారాలున్నాయి.దేశంలోని ఈశాన్య రాష్ట్రాలతో పాటు జపాన్‌, చైనా, శ్రీలంక, మలేషియా, టిబెట్‌, భూటాన్‌, థారులాండ్‌, బర్మా వంటి దేశాల నుంచి బౌద్ధ ఆరాధకులు ఏటా నాగార్జున కొండ, అనుపు సందర్శనకు వస్తుంటారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎన్నికల ముందు హామీలను అమలు చేయాలని ధర్నా
పాఠశాలల్లో పనులను త్వరగా పూర్తి చేయాలి
15 16 తేదీల్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు
సమాజంలో నిజమైన హీరోలు వైద్యులే
మూసీ కాలుష్యం విముక్తి కోసం పోరాటానికి సిద్ధం కావాలి
దేశాన్ని దివాలా దిశగా మారుస్తున్నారు
కరెంట్‌ కోతలతో రైతుల ఇబ్బందులు
రైస్‌ మిల్లులు తెరిపించి హమాలీల ఉపాధిని కాపాడాలి
డ్రమ్ము సీడ్‌ ద్వారా రైతుకు అధిక లాభం
అభివృద్ధిని మరిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రజలు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టాలి
ఎన్‌ఈఎఫ్‌-2020ను రద్దు చేయాలి
టీఆర్‌ఎస్‌ పొలిటికల్‌ పార్టీ కాదు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ
డీఎంహెచ్‌ఓను సన్మానించిన కలెక్టర్‌
పోలీసులు పక్షపాత వైఖరిని నిసిగ్గుగా అవలంబిస్తున్నారు
అగ్నిపథ్‌తో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకం
యూడైస్‌లో మౌలిక సదుపాయాల పరిశీలన
సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంతోనే ఆత్మహత్యలు
4న ధర్నాను జయప్రదం చేయండి
రొడ్డ అంజయ్య ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి
రిజిస్టర్‌ అయిన గుర్తింపు లేని పార్టీల వివరాలు అందించాలి
విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ధర్నా
బక్రీద్‌ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
33వసారి పాలసంఘం చైర్మెన్‌గా బీర్ల్ల అయిలయ్య
పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా మానిటరింగ్‌ బృందం
వేణుగోపాలస్వామి దేవస్థానంపై శిల్పాకళాశాస్త్ర పాఠశాల
దేశానికి ఆదర్శంగా హరితహారం
సమ్మతమే చిత్రం సక్సెస్‌ మిట్‌లో ఎమ్మెల్యే
బైపీసీలో రాష్ట్రస్థాయిలో నాల్గో ర్యాంకు సాధించిన తేజస్విని
పట్టణ అభివృద్ధిలో కాలనీల పాత్ర కీలకం

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.