Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మునుగోడు ఉపఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సిద్ధం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Oct 04,2022

మునుగోడు ఉపఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సిద్ధం

- కేసీఆర్‌ జాతీయ రాజకీయ అరంగేట్రానికి భయపడే హడావిడి నోటిఫికేషన్‌
- మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఏనాడో ఖాయమైంది
- బీజేపీకి మూడోస్థానం
- విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
              మునుగోడు ఉపఎన్నికలకు టీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందని, ప్రజలు అంతకంటే ఎక్కువగా సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి ఉపఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు పై వస్తున్న సంకేతాలకు భయపడే హడావిడ గా నోటిఫికేషన్‌ జారీ చేశారని ఆరోపించారు.అసలు ఏనాడో ఎన్నికల నోటఫికేషన్‌ రావాల్సి ఉన్నప్పటికీ ఓటమికి భయపడే ఆలస్యం చేశారన్నారు.టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని జోస్యంచెప్పారు.తాము ఒడిపోతామని మోడీ , అమిత్‌షాలకు తెలుసన్నారు.మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టిన, అమిత్‌షా, నడ్డాలు మునుగోడుకు వచ్చి కూర్చున్నా టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేరన్నారు.కోవర్టును కొనుక్కుని తద్వారా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని మునుగోడు ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.రైతాంగాన్ని ముంచుతూ నిత్యావసర ధరలు పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెట్టీ, పేద మధ్య తరగతి ప్రజల పొట్ట గొడుతున్న దుష్ట బీజేపీని బొందపెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మెన్‌ వట్టెజానయ్యయాదవ్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

9న ఇండ్లు,స్థలాల కోసం మహాధర్నా
నూతన ఆలయ నిర్మాణనికి కృషి చేస్తా
తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయం
నీటిఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
ఎన్నెస్పీ క్యాంప్‌ క్వార్టర్స్‌ 58, 59 జీవోల ప్రకారం రెగ్యులర్‌ చేయాలి
పల్లెలను అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేయడమే లక్ష్యం
బడ్జెట్‌లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి
విద్యార్థులు ఇష్టంగా చదవాలి
ప్రజా సంక్షేమాన్ని ప్రతిబింబించిన రాష్ట్ర బడ్జెట్‌
విధులు బహిష్కరించిన మున్సిపల్‌ సిబ్బంది
ఎస్‌ఎఫ్‌ఐ టాలెంట్‌ టెస్ట్‌ను జయప్రదం చేయండి
ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటాం
ఏకకాలంలో రుణమాఫీకి బడ్జెట్లో నిధులు పెంచాలి
జీపీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌
ఏడుగురు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయండి
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బడ్జెట్‌
ఫిర్యాదులను సత్యరమే పరిష్కరించాలి
మున్సిపల్‌ కార్మికులకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలి
అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలివ్వాలి
బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యం
వాహనదారులకు ఇబ్బందిగా మార్కెట్‌
'ప్రెసిడెన్సీ'లో వార్షికోత్సవ వేడుకలు
బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
జర్నలిస్టులపై దాడులను ఖండించాలి
డాక్టరేట్‌ పట్టా అందుకున్న మధుసూధన్‌రెడ్డి
'కంటి వెలుగు'ను సద్వినియోగం చేసుకోవాలి
ఎస్సీ,ఎస్టీ, బీసీల ఆత్మగౌరవం దెబ్బతీసిన బడ్జెట్‌
అంతర్‌ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభం

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.