Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 16,2022

హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

- ఆల్‌ హమాలీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
సంఘటిత, అసంఘటిత రంగాలలో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా, పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తూ హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్‌ హమాలీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని టీిఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో హమాలీ ఫెడరేషన్‌ మూడవ జిల్లా మహాసభ నిర్వహించారు. మహాసభ ప్రారంభానికి ముందు ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎఫ్‌సిఐ, సివిల్‌ సప్లై, రైస్‌ మిల్‌ ,మార్కెట్‌ యార్డ్‌ బేవరేజెస్‌, ఎలక్ట్రిసిటీ స్టోర్‌ ,ఎస్‌డబ్ల్యూసి ,సిడబ్ల్యూసి ,ప్రయివేటు గోదాములు, కూరగాయల మార్కెట్లు, సిమెంట్‌ ఫర్టిలైజర్‌ ఎగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలు, క్యాజువల్‌ కార్మికులు, స్వీపర్లు, రైస్‌ మిల్‌ డ్రైవర్లు , దినకూలీలు,తదితర కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని 50 ఏండ్లు నుండి వారికి నెలకు రూ.6000 పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి నష్టపరిహారం లేకుండా కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయని ప్రభుత్వాలు పీఎఫ్‌ ఈఎస్‌ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఈనెల 24న మిర్యాలగూడ పట్టణంలో 33 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులతో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులు సాధించుకొని కార్మిక చట్టాలను మార్పులు చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోళ్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని కోరారు.అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా తుమ్మల వీరారెడ్డి, అధ్యక్షులుగా తిరుపతి రామ్మూర్తి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా సాగర్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా దండెంపల్లి సత్తయ్య, కోశాధికారిగా చల్లా యాదయ్య, మరో 35 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నన్నూరి వెంకటరమణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్నెం బిక్షం, సీతారామరెడ్డి, తిప్పర్తి మండల కన్వీనర్‌ బీమగాని గణేష్‌, కానుగు లింగస్వామి, మల్లు గౌతమ్‌ రెడ్డి, సీఐటీయూ మండల కన్వీనర్‌ భీమగాని గణేష్‌, మార్కెట్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు నాగరాజు , తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జంతు సంరక్షణపై విద్యార్థి దశ నుండే అవగాహన కలిగి ఉండాలి
అర్హులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఇవ్వాలని
హక్కుల సాధనకు విద్యార్థులు పోరాటాలు నిర్వహించాలి
నిరుపేదలకు వరం డబుల్‌ బెడ్‌ రూం
పౌరహక్కులను కాపాడాలి
ఆలేరు మున్సిపల్‌ చైర్మెన్‌పై అవిశ్వాసం దిశగా కౌన్సిలర్లు
మున్సిపల్‌ చైర్మెన్‌ భర్త వర్సెస్‌ కౌన్సిలర్లు
ద్వితీయ స్థానంలో నిలిచిన షేక్‌ జాఫర్‌
చెరువు శిఖం భూములు కబ్జాకు తెర
విధిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి
9 కిలోల గంజాయి పట్టివేత
మీలా సత్యనారాయణ నేటి తరానికి ఆదర్శప్రాయులు
బహుజనుల రాజ్యాధికారమే ధ్యేయం
రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో విద్యారంగానికి 30 శాతం కేటాయించాలి
పేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వాలి
రాష్ట్ర బడ్జెట్‌ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
యాదాద్రి దేవస్థానంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కలిపించాలి
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు చౌటుప్పల్‌ విద్యార్థులు
పెండింగ్‌ స్కాలర్షిప్‌ను వెంటనే విడుదల చేయాలి
కనుల పండుగగా చెరువుగట్టులో శేష వాహన సేవ
హాస్పిటల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనమివ్వాలి
అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి
పేదల సొంతింటి కల నెరవేర్చాలి
గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్రను జయప్రదం చేయండి
పీఆర్సీ ఏరియర్స్‌ బకాయిలు వెంటనే చెల్లించాలి
చేతి వృత్తిదారులకు బడ్జెట్‌లో 25వేల కోట్ల నిధులు కేటాయించాలి
ఫిబ్రవరిలో పోడు భూముల పంపిణీ
విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలవైపు అడుగులేయాలి
జంజీరాల వెంకట్‌ సీపీఐ(ఎం)లో చేరిక

తాజా వార్తలు

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.