Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నూతన జాతీయ విద్యా విధానం దేశానికి పెనుప్రమాదం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 26,2022

నూతన జాతీయ విద్యా విధానం దేశానికి పెనుప్రమాదం

- ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట
           మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానం దేశానికి పెనుప్రమాదమని, నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలుచేస్తే విద్యారంగానికి నష్టం వాటిల్లుతుందని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం డిసెంబర్‌ 13 నుండి 16 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహాసభల సందర్భంగా ఇమాంపేట మోడల్‌ కళాశాలలో 'నూతన జాతీయ విద్యా విధానం- ఒక పరిశీలన' అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు.ఈ విధానంలో విద్యాహక్కు చట్టం స్ఫూర్తి లేదన్నారు.ఈ విద్యావిధానాన్ని అమలుచేస్తే డ్రాప్‌ అవుట్స్‌ సంఖ్య పెరుగుతుందన్నారు.పేద బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. యోగా, జ్యోతిష్యం,సంస్కతం పేరుతో ఆశాస్త్రీయ భావజాలాన్ని విద్యార్థుల్లో జోప్పించే ప్రయత్నం జరుగు తుందన్నారు.ఈ విద్యా విధానంలో రిజర్వేషన్‌కు సంబంధించిన ప్రస్తావన లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు.విదేశీ యూనివర్సిటీలు దేశంలోకి ఆహ్వానించబడతాయని,తద్వారా పెద్దఎత్తున విద్యావ్యాపారం జరుగుతుందన్నారు. కుల, మత ప్రాంతీయ బేధాలు లేని అసమానతలు లేని విద్యావిధానం కావాలన్నారు.ఈ పాలసీ లో దేశ జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాలనడం మంచి పరిణామమే అయినప్పటికీ అమలు చేయాలన్నారు.విద్యార్థులు ఈ విద్యా విధానంపై సమగ్ర అధ్యయనం చేసి సవరణలు మార్పుల కోసం ఉద్యమించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్‌ వర్మ, జిల్లా అధ్యక్షులు బానోత్‌ వినోద్‌కుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ శంకర్‌నాయక్‌, సుమన్‌, అరుణ్‌, వినరు, శివ, అజరు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధరణి...కష్టాలు
యాదాద్రి సన్నిధిలో గవర్నర్‌
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర
పత్రికా స్వేచ్ఛను హరించాలనే వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి
బీఆర్‌ఎస్‌తోనే దేశాభివద్ధి సాధ్యం
అర్హులైన నిరుపేదలకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని ధర్నా
వామ్మో... కరెంట్‌ బిల్లులు..!
కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలి
గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్రను జయప్రదం చేయండి
పాత నేరేడుచర్లలో డంపింగ్‌ యార్డ్‌ను తొలగించాలి
పేదలకు ఇండ్లు దక్కేంతవరకు పోరాటాలు
గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు
మోతే మండలం కాంగ్రెస్‌ ఖాళీ అన్న మాట అవాస్తవం
మూలుగుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు
రీజినల్‌ రింగ్‌ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు
వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
విద్యార్థుల భవిష్యత్‌కోసం ముందుకు రావడం అభినందనీయం
నాసిరకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం
అనారోగ్యాన్ని నివారించడం ద్వారానే సమాజ అభివృద్ధి
జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండ్ల లాగుడు ప్రదర్శన
ఆలయ అభివృద్ధి దాతకు సన్మానం
అనారోగ్యంతో పారిశుధ్య కార్మికుని మృతి
మామిడి రాములు మృతి బాధాకరం
వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని వినతి
సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
దళితులకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్‌
వికలాంగులకు బడ్జెట్‌ పెంచాలని బడ్జెట్‌ ప్రతులు దహనం
స్నేహిత కార్యక్రమం అభినందనీయం

తాజా వార్తలు

07:53 PM

పథకాల పేర్లను మార్చే బీజేపీ : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

కేసీఆర్‌తో పలు రాష్ట్రాల సీనియర్‌ నేతలు భేటీ.. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి

07:25 PM

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం ఆమోదం

06:56 PM

వందేభారత్ రైలుపై రాళ్ల దాడి..

06:45 PM

ప్ర‌పంచ రికార్డును బ్రెక్ చేసిన ఆండ్రూ టై..

06:32 PM

ఆటను మళ్లీ మొదలుపెడతా : జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌

06:15 PM

కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం

06:07 PM

వాణీ జయరాం మరణంపై ఆధారాలు సేకరించిన నిపుణులు..

05:54 PM

మధ్యాహ్న భోజన వంట పనిలో గౌరవ వేతనం పెంపు..

05:14 PM

దేశం కడుపు నింపే స్థాయికి తెలంగాణ : కేటీఆర్‌

04:28 PM

చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

04:09 PM

కేజ్రీవాల్‌ రాజీనామాకు బీజేపీ డిమాండ్‌..

03:30 PM

మొద్దుల గూడెంలో విషాదం.. ఇద్దరు మహిళలు మృతి

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

05:15 PM

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం కన్నుమూత

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.