Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి

- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌
నవతెలంగాణ- కోదాడరూరల్‌
             క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది అని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలో క్రికెట్‌ లీగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి మండలంలో క్రీడా మైదానాలు జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తుందన్నారు. ఈ క్రీడా పోటీల్లో పోలీసు జట్టు కూడా పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి,ఎంపీపీ కవిత రాధారెడ్డి , వైస్‌ చైర్మన్‌ వెంపటి పద్మ మధుసూదన్‌,ఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరావు, కౌన్సిలర్లు మైస రమేష్‌,, గుండెల సూరి, మెదరా లలిత,కట్టెబోయిన జ్యోతి శ్రీనివాస్‌ యాదవ్‌, సాదిక్‌,ఒంటిపులి రమ శ్రీనివాస్‌, కాజా, టీఆర్‌ఎస్‌ నాయకులు అంజన్‌ గౌడ్‌, ప్రసాద్‌ రెడ్డి, నవీన్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, ఉపేందర్‌ గౌడ్‌, బత్తుల ఉపేందర్‌,వంశీ, నిర్వాహకులు లాజర్‌ రమేశ్‌, భరత్‌,పెనుగంటి మహేష్‌ పాల్గొన్నారు.
కార్తీక మాస వనభోజనాలు ఆధ్యాత్మికకు ప్రతీకలు
కార్తీక మాస వన భోజనాలు ఆధాత్మికతకు ప్రతీకలు అని అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్‌లి అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని కెఎల్‌ఆర్‌ కాలనీ ఆధ్వర్యంలో కొమరబండ శివార్లలో గల మామిడి తోటలో ఏర్పాటు చేసిన సామూహిక వన భోజనాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సామూహిక వనభోజన కార్యక్రమాల తో ఐకమత్యం పెంపొందుతాయన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి,టీిఆర్‌ఎస్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మామిడి రామారావు, వైస్‌ చైర్మన్‌ ఉపేందర్‌ గౌడ్‌, గ్రంథాలయ చైర్మన్‌ రహీం,నాయకులు నవీన్‌ రెడ్డి, ప్రసాద్‌ రెడ్డి, కాలనీ వనభోజనాల కమిటీ సభ్యులు శివశంకర్‌ రెడ్డి, ప్రవీణ్‌ ,కందిబండ వెంకటేశ్వరరావు, శాస్త్రి ,శ్రీను, బాబ్ను, ఖాదర్‌ బాషా, సత్యనారాయణ, నరేందర్‌, వీరారెడ్డిి, వంగవీటి సత్తి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మోటర్లకు మీటర్లు పెట్టేందుకు కేంద్రం ఒత్తిడి
సహకార సంఘాలకు స్త్రీ నిధి రుణాలు అందేలా చూడాలి
'పది'పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
5న ఛలోఢిల్లీని జయప్రదం చేయండి
ఎర్రజెండా ముద్దుబిడ్డ జిల్లాదాసుకు విప్లవజోహార్లు
తండాల అభివృద్ధే లక్ష్యం
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి
మునుగోడు.. నియోజకవర్గంలో.. కాంగ్రెస్‌లో ముదురుతున్న వర్గ పోరు!
దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలి
క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి
ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ఏమీలేదు
కొనసాగుతున్న భూ నిర్వాసితుల ఆందోళన
ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని ఎస్సైకి ఫిర్యాదు
కోదండ రామస్వామి ఆలయంలో బీర్ల అయిలయ్య ప్రత్యేక పూజలు
కంపెని భద్రతలో కార్మికుడి భాగస్వామ్యం కీలకం
అర్హులైన ప్రతి ఒక్కరికీి కంటి పరీక్షలు చేయాలి
మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీయే
టోల్‌ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి
1న కార్పెంటర్ల పనిబంద్‌
పంట నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించాలి
ధ్యానం,యోగాతో ఒత్తిడి తగ్గుముఖం
కొర్పొరేట్‌సంస్థలకు పెద్దపీట వేస్తున్న మోడీ ప్రభుత్వం
ఉస్మానియా మసీదులో సౌకర్యాలు కల్పించాలని నిరసన
మహిళా జీవనోపాధుల కల్పనలో మెప్మా జిల్లావిభాగం రాష్ట్రంలో ప్రథమస్థానం
సీపీఆర్‌తో 50 శాతం గుండెపోటు మరణాలు తగ్గించొచ్చు
మడిగెల వేలం వాయిదా పై సమీక్ష ...
కార్యకర్తలే బీఆర్‌ఎస్‌కు బలం
భువనగిరి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా నాగారం అంజయ్య
డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు
పేదల అభ్యున్నతికి కాంగ్రెస్‌ను ఆదరించాలి

తాజా వార్తలు

05:37 PM

రూ.2 లక్షలు ఇవ్వనందుకు..వ్యక్తిని కొట్టి చంపిన గో రక్షకులు

05:24 PM

IPL : సన్ రైజర్స్ కు భారీ విజయలక్ష్యం నిర్ధేశించిన రాజస్థాన్

05:16 PM

వ్యాన్-ట్రక్కు ఢీ..ఐదుగురు మృతి

05:02 PM

బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల అందుకే ఒక్కటవుతున్నారు : గంగుల

04:46 PM

మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్

04:29 PM

ఐఐటీ పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య..

04:09 PM

IPl : బట్లర్‌ విధ్వంసం..భారీ స్కోరు దిశగా రాజస్థాన్

03:53 PM

సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి..

03:44 PM

లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

03:15 PM

IPL : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

02:28 PM

జగన్ కూడా కేటీఆర్ లాగా స్పందించాలి: లక్ష్మీనారాయణ

01:59 PM

యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో వెరైటీ చోరీ

01:47 PM

కేన్ విలియమ్సన్ మిగతా మ్యాచుల్లో ఆడడు: గుజరాత్‌ టైటాన్స్

01:26 PM

ఆర్సీబీకి బ్యాడ్​ న్యూస్ ..

12:59 PM

వ్యాపారి ఇంట్లో భారీ చోరీ

12:55 PM

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ

12:51 PM

స్టెరాయిడ్‌ కారణంగా జిమ్ ట్రైనర్ మృతి

12:18 PM

కలెక్టర్,జెడ్పీ సీఈఓ మధ్య ముదిరిన వివాదం

12:04 PM

తొలి తరం దిగ్గజ క్రికెటర్ సలీమ్ దురానీ కన్నుమూత

12:01 PM

ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్

11:51 AM

హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు.. ఇద్దరు మృతి!

11:38 AM

ఉప్పల్ ఐపీఎల్ మ్యా‌చ్..మెట్రో అదనపు సర్వీసులు

11:34 AM

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ

11:30 AM

ఎన్ కౌంటర్ చేయొద్దు.. మెడలో బోర్డుతో పోలీస్ స్టేషన్ కు దొంగ

11:17 AM

దేశంలో కొత్తగా 3823 కరోనా కేసులు

11:09 AM

ఐటీ ఉద్యోగి హత్యకేసులో ట్విస్ట్..

10:53 AM

ఐపీఎల్ కోసం ఆర్టీసీ అదనపు సర్వీసులు

10:51 AM

బెజవాడలో డ్రగ్స్ కలకలం..

10:37 AM

త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు

10:33 AM

చాట్‌బాట్‌తో చాటింగ్.. చివరకు ఆత్మహత్య!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.