Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డుల్లో వివక్ష | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 02,2022

ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డుల్లో వివక్ష

- శిలాఫలకాలకే పరిమితమైతున్న అభివృద్ధి పనులు
- ఏండ్లతరుబడి కొనసాగుతున్న అభివృద్ధి పనులు
- టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
           పట్టణంలో ప్రతిపక్ష కౌన్సిలర్ల వార్డులలో వివక్షత కనబడుతుందని నిధులు కూడా కేటాయించడం లేదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమేష్‌ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక 18,6 వార్డుల లో కాంగ్రెస్‌ పార్టీ వార్డు వార్డుకు పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఎన్నో ఆశలతో సంఘటితమై తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడి సాధించుకుంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజల ఆకాంక్షలను నీరుగార్చిందన్నారు. రాష్ట్రంలో నీళ్లు ,నిరుద్యోగులు నోటిఫికేషన్‌ రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, నూతన కలెక్టరేట్‌, పాత మెయిన్‌ రోడ్డు, సద్దుల చెరువు ,మినీ ట్యాంక్‌ బండ్‌ వంటి అనేక అభివద్ధి పనులలో పురోగతి లేదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ పాదయాత్ర చేపట్టిన వార్డులలో దోమలకు ఫాగింగ్‌ చేస్తున్నారని మురికి కాలువలు చెత్తాచెదాలను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కోసం అవసరమైతే ఎన్ని రోజులైనా పాదయాత్రకు సిద్ధమన్నారు. శివారు ప్రాంతాలైన ఆరో వార్డు, 18 వ వార్డులో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో మంత్రి విఫలమయ్యారని ధ్వజమెత్తారు. 18 వ వార్డులో సుందరయ్య నగర్‌ లో దాదాపుగా 200 మంది పేదలు ఇండ్ల పట్టాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని,తక్షణమే సుందరయ్య నగర్‌ పేదలకు పట్టాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న,రమణ రెడ్డి,నామా ప్రవీణ్‌, పిల్లల రమేష్‌ నాయుడు,స్వామి నాయుడు, చొక్కయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ధరణి...కష్టాలు
యాదాద్రి సన్నిధిలో గవర్నర్‌
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర
పత్రికా స్వేచ్ఛను హరించాలనే వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి
బీఆర్‌ఎస్‌తోనే దేశాభివద్ధి సాధ్యం
అర్హులైన నిరుపేదలకు ఇండ్లు, స్థలాలు ఇవ్వాలని ధర్నా
వామ్మో... కరెంట్‌ బిల్లులు..!
కల్లుగీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాలి
గ్రామపంచాయతీ కార్మికుల పాదయాత్రను జయప్రదం చేయండి
పాత నేరేడుచర్లలో డంపింగ్‌ యార్డ్‌ను తొలగించాలి
పేదలకు ఇండ్లు దక్కేంతవరకు పోరాటాలు
గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు
మోతే మండలం కాంగ్రెస్‌ ఖాళీ అన్న మాట అవాస్తవం
మూలుగుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు
రీజినల్‌ రింగ్‌ రోడ్డు సర్వేను అడ్డుకున్న రైతులు
వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కోత పెట్టిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
విద్యార్థుల భవిష్యత్‌కోసం ముందుకు రావడం అభినందనీయం
నాసిరకంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం
అనారోగ్యాన్ని నివారించడం ద్వారానే సమాజ అభివృద్ధి
జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్లబండ్ల లాగుడు ప్రదర్శన
ఆలయ అభివృద్ధి దాతకు సన్మానం
అనారోగ్యంతో పారిశుధ్య కార్మికుని మృతి
మామిడి రాములు మృతి బాధాకరం
వర్కింగ్‌ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని వినతి
సబ్బండవర్ణాల అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ లక్ష్యం
దళితులకు ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్‌
వికలాంగులకు బడ్జెట్‌ పెంచాలని బడ్జెట్‌ ప్రతులు దహనం
స్నేహిత కార్యక్రమం అభినందనీయం

తాజా వార్తలు

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.