Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బడుగు, బలహీన వర్గాల కోసం అంబేద్కర్‌ కృషి ప్రశంసనీయం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

బడుగు, బలహీన వర్గాల కోసం అంబేద్కర్‌ కృషి ప్రశంసనీయం

నవతెలంగాణ- నకిరేకల్‌
             బడుగు, బలహీన వర్గాల కోసం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ చేసిన కృషి ప్రశంసనీయమని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. మంగళవారం అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా నకిరేకల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు.అదేవిధంగా బీసీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పూజర్ల శంభయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ 66వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా టి పి సి సి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌ మాట్లాడారు.
కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో
అంబేద్కర్‌ వర్థంతిని పురస్కరించుకొని కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు వంటిపాక కృష్ణ, నాయకులు గండమల్ల బాలస్వామి, ఆది మల్ల ప్రవీణ్‌, ఏర్పుల నరేష్‌, జిల్లా గిరి, అంతయ్య, అంజయ్య పాల్గొన్నారు.
నల్లగొండ :భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని కేవీపీఎస్‌ఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 68వ వర్ధంతి సభ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో కేవీపీఎస్‌ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బొట్టు శివకుమార్‌, రైతు సంఘం జాతీయ కమిటీ సభ్యులు బండ శ్రీశైలం సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు రవీందర్‌,ఐద్వా పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, నాయకులు కోట సైదులు పెరిక కృష్ణ రాములు మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.
నల్గొండరూరల్‌: డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వర్థంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్‌ కత్తి భాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఆ సంఘం జాతీయ చైర్మన్‌ భారతరత్న అవార్డు గ్రహీత బొమ్మరబోయిన కేశవులు, రాష్ట్ర కన్వీనర్‌ బండమీద అంజయ్య అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.
రాష్ట్ర సచివాలయానికి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పేరు నిర్ణయించడం, ఎత్తైన విగ్రహాన్ని తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ప్రతిష్టించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం కన్వీనర్‌ సదాలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్‌ దుబ్బ కొండమ్మ, పట్టణ కార్యదర్శి అందిమల్ల మౌనిక, గడ్డం శంకరయ్య, ప్రభాకర్‌ రెడ్డి, శంకర్‌ దుర్గ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాలలో ...
అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా స్థానిక ఎన్జీ కళాశాలలో అంబేద్కర్‌ విగ్రహానికి ప్రిన్సిపాల్‌ గణ శ్యామ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ అంతటి శ్రీనివాసులు, అధ్యాపకులు డాక్టర్‌ కృష్ణ కౌండిన్య, సుబ్బారావు, నాగరాజు, చంద్రశేఖర్‌, యాదగిరి, నారాయణ రావు, సీతారాం రాథోడ్‌, వేణు యాదవ్‌, బాలస్వామి, శ్రీనాథ్‌ పటేల్‌, నాగిరెడ్డి, ముత్తయ్య, శివరాణి, శ్రీనివాస్‌, దుర్గాప్రసాద్‌, సుధాకర్‌ పాల్గొన్నారు.
చిట్యాల టౌన్‌: పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా బి.ఆర్‌ అంబేద్కర్‌ జీవితం నేటి తరానికి స్పూర్తి దాయకమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్‌ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల వివక్షత అంటరాని తనం పై అంబేద్కర్‌ రాజీలేని పోరాటాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ మాజీ అధ్యక్షులు రుద్రవరం లింగస్వామి, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు ఈసం రాజు, యల్లంల వీరయ్య,వివిధ ప్రజా సంఘాల నాయకులు గుండాల సత్తయ్య, జిట్ట రమేష్‌, నర్సింహ,కుమార్‌, సుందర్‌, తీగల క్రిష్ణయ్య, నడిగోటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల : మండలంలోని వట్టిమర్తి గ్రామంలో మంగళవారం డా.బిఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధన కొరకు కృషి చేయడమే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు కందుల అనిత, శీలా రాణమ్మ, లెంకల రేణుక, క్రిష్ణ వేణి, మేడి సుమలత, అశ్విని, సిరిఫంగి శిరీష, రమణ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
వట్టిమర్తి గ్రామంలో స్థానికంగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద గ్రామ ఉపసర్పంచ్‌ సాగర్ల నరేష్‌ యాదవ్‌ పాలకవర్గ సభ్యులతో కలిసి పూలమాలవేసి ఆయన ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉప్పునూతల నరసింహ, సిరిపంగి గోపాల్‌, నర్రా రాములమ్మ, మునుగోటి భాగ్యలక్ష్మి, పల్లపు భీమయ్య, దూదిగామ సత్తయ్య పాల్గొన్నారు.
మండలంలోని శివనేనిగూడెంలో భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి ఎమ్‌ ఎస్‌ ఎఫ్‌ మాజీ జాతీయ అధ్యక్షులు రుద్రవరం లింగస్వామి, బీజేపీ రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ కాసం వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కోఆప్షన్‌ మెంబర్‌ రుద్రవరం పద్మ యాదయ్య , సోషల్‌ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ స్వామి కౌన్సిలర్‌ బెల్లి సత్తయ్యయాదవ్‌ , శేఖర్‌ మౌనిక, ఎరసాని గోపాల్‌ , బీజేపీ కిసాన్‌ మోక్ష చికిలంమెట్ల అశోక్‌ , మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ, కన్నబోయిన మహాలింగం, టిఆర్‌ఎస్‌ నాయకులు దాసరి నరసింహ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు చేకూరి గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.
కేతపల్లి : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతిి ఒక్కరు సిపిఎం జిల్ల్షా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు అన్నారు. మేండల కేంద్రంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 66వ వర్థంతి సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు ,కేతపల్లి మాజీ సర్పంచ్‌ ఏళ్ల అశోక్‌ రెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చింతపల్లి లూర్డు మారయ్య వీరబోయిన సౌడయ్యా మట్టి సలోమన్‌ దండం జోజి ఆరోగ్య ఆనంద్‌ పాల్గొన్నారు.
చండూర్‌ : గట్టుప్పల్‌ మండలంలోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాల తేరేట్‌పల్లిలో మంగళవారం బాబాసాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గారి 64వ వర్థంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆసంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఉదావత్‌ లచ్చిరామ్‌ , మండల కార్యదర్శి మురసు మల్లేశం గార్లు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సధాకర్‌ రెడ్డి, ఉపాధ్యాయులు సాయిరాం,నర్సింహ,బూరుగు వెంకటేశ్వర్లు , సాయిరాం,నర్సింహ,బూరుగు. వెంకటేశ్వర్లు , విద్యార్థులు పాల్గొన్నారు.
చండూర్‌ లో....
భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్బంగా కాంగ్రెస్‌ పార్టీ తరపున వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఇందులో వడ్డేపల్లి భాస్కర్‌ సాగర్‌, బుర్కల దశరథ, సోము లింగస్వామి. రాపోలు వెంకటేశం, చొప్పరి రాజు, ఎర్రజెల్ల నాగేంద్ర, సంతు, ఇడికుడ నరేందర్‌, కర్నాటి యాదయ్య, కర్నాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగ హక్కులను తొలగించేందుకు మతోన్మాద శక్తుల కుట్ర
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం
కమ్యూనిస్టులు కష్టజీవులు
రాజ్యాంగ ఫలాలు నేటికీ అందలేదు
వసంత పంచమి వేడుకలు
అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత
ప్రపంచంలోకెల్లా గొప్పది మన రాజ్యాంగం
కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ బడుల్లో విప్లవాత్మక మార్పులు
యువతను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి
లక్కీడ్రా విజేతలకు బహుమతులు ప్రదానం
ప్రతి గుండెకూ రాహుల్‌ గాంధీ సందేశం
మనువాద పాలకుల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలి
వేతనాలు చెల్లించకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం
సర్వసభ్య సమావేశంలో.. సమస్యల తోరణం
ఆడపిల్లలు ఉన్నతవిద్య పొందితేనే హక్కులు సాధ్యం
జీఎఎంపీఎస్‌-2023 క్యాలెండర్‌ ఆవిష్కరణ
'క్రీడలతో మానసికోల్లాసం'
26న ట్రాక్టర్‌ ర్యాలీని జయప్రదం చేయండి
అరకొర నిధులతో జాన్‌పహాడ్‌ సైదన్న ఉర్సు ఉత్సవాలు
మండలస్థాయి క్రీడలు
ప్రజాపంపిణీ వ్యవస్థను బలహీన పరుస్తున్న మోడీ ప్రభుత్వం
డీజిల్‌ దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ట్రాక్టర్లర్యాలీని జయప్రదం చేయండి
బీఎస్పీ రాష్ట్ర నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్‌ అరెస్టు
25న దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని ధర్నా

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.