Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆలేరు అభివృద్ధియే ధ్యేయం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

ఆలేరు అభివృద్ధియే ధ్యేయం

- రూ.59 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు
- పనులకు 15 లోగా టెండర్లు
- ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత
నవతెలంగాణ -రాజాపేట
          ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరచడమే తన ధ్యేయమని, నియోజకవర్గ అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రభుత్వ విప్‌ ,ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం వ్యాప్తంగా ఇటీవలే వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు కల్వర్ట్లకు ప్రభుత్వానికి రూ.59 కోట్ల ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. బేగంపేట వాగులో ఓవర్‌ బ్రిడ్జికి 9.60 కోట్లు, పారుపల్లి వాగులో బ్రిడ్జికి రూ.12 కోట్లా 60 లక్షలు, కాల్వపల్లి వాగుకు రూ.3కోట్లా16 లక్షలు ,రాజపేట ఊరిలో బాక్స్‌ కల్వర్టుకు 84 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులకు టెండర్‌ ప్రక్రియ పూర్తికానునట్టు చెప్పారు నమిలే అవాస గ్రామమైన పిట్టల గూడానికి రెండు కిలోమీటర్ల మేరకు మదర్‌ డైరీ డైరెక్టర్‌ చింతలపూడి వెంకటరామిరెడ్డి ద్వారా స్వచ్ఛందంగా రోడ్డు వేయించామని గుర్తు చేశారు. మరో కొంత మేరకు రోడ్డును పట్టే దారులను ఒప్పించి పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకున్న అభివృద్ధిలో తగ్గేదే లేదని సవాల్‌ చేశారు. ప్రతిపక్ష పార్టీలు అమర్యాదగా ప్రవర్తిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ బిజెపి వైఎస్‌ఆర్సిపి పార్టీలు చేతకాని దద్దమ్మ మాటలు మాట్లాడడం మానుకోవాలని పలికారు. బిజెపి, కాంగ్రెస్‌ నాయకులకు ఢిల్లీలో బాస్‌ ఉంటాడని తెలంగాణ బాస్‌ కేసీఆర్‌ అని కొనియాడారు .బిజెపి నాయకులు దమ్ముంటే మీరు అధికారం చేపట్టే రాష్ట్రాలలో తెలంగాణ పథకాలను అమలు చేసి సత్తా నిరూపించుకోవాలన్నారు. ప్రతిపక్షాలు కళ్ళు తెరిచి చూస్తే ఆలేరులో జరిగిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గోపాల్‌ గౌడ్‌, విజిలెన్స్‌ కమిటీ మెంబర్‌ సందుల భాస్కర్‌ గౌడ్‌, మదర్‌ డైరీ డైరెక్టర్‌ ఆర్కాల గాల్‌ రెడ్డి, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగ హక్కులను తొలగించేందుకు మతోన్మాద శక్తుల కుట్ర
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం
కమ్యూనిస్టులు కష్టజీవులు
రాజ్యాంగ ఫలాలు నేటికీ అందలేదు
వసంత పంచమి వేడుకలు
అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత
ప్రపంచంలోకెల్లా గొప్పది మన రాజ్యాంగం
కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ బడుల్లో విప్లవాత్మక మార్పులు
యువతను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి
లక్కీడ్రా విజేతలకు బహుమతులు ప్రదానం
ప్రతి గుండెకూ రాహుల్‌ గాంధీ సందేశం
మనువాద పాలకుల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలి
వేతనాలు చెల్లించకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం
సర్వసభ్య సమావేశంలో.. సమస్యల తోరణం
ఆడపిల్లలు ఉన్నతవిద్య పొందితేనే హక్కులు సాధ్యం
జీఎఎంపీఎస్‌-2023 క్యాలెండర్‌ ఆవిష్కరణ
'క్రీడలతో మానసికోల్లాసం'
26న ట్రాక్టర్‌ ర్యాలీని జయప్రదం చేయండి
అరకొర నిధులతో జాన్‌పహాడ్‌ సైదన్న ఉర్సు ఉత్సవాలు
మండలస్థాయి క్రీడలు
ప్రజాపంపిణీ వ్యవస్థను బలహీన పరుస్తున్న మోడీ ప్రభుత్వం
డీజిల్‌ దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ట్రాక్టర్లర్యాలీని జయప్రదం చేయండి
బీఎస్పీ రాష్ట్ర నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్‌ అరెస్టు
25న దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని ధర్నా

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.