Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మున్సిపాలిటీ పరిధిలో వెంటనే గొర్రెల పంపిణీని ప్రారంభించాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

మున్సిపాలిటీ పరిధిలో వెంటనే గొర్రెల పంపిణీని ప్రారంభించాలి

- జీఎంపీఎస్‌ రాష్ట్ర సహాయకార్యదర్శి బొల్లం అశోక్‌
నవతెలంగాణ-సూర్యాపేట
            రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లోనూ గొర్రెల పంపిణీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని తెలంగాణ గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.మంగళవారం స్థానిక కిరాణా ,ఫ్యాన్సీ అసోసియేషన్‌ భవన్‌లో నిర్వహించిన ఆ సంఘం సూర్యాపేట పట్టణ మహాసభలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యాదవ, గొల్ల ,కురుమలకే కాకుండా రాష్ట్రంలో వివిధ పట్టణ ప్రాంతంలో ఉన్న యాదవ,గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ చేపట్టారన్నారు. సూర్యాపేట జిల్లాలో మాత్రం మున్సిపాలిటీల్లో పెంపకందార్లకు గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయకపోవడం గొర్రెల ,మేకల పెంపకందారులను మోసం చేయడమేనని విమర్శించారు.జిల్లాలో పట్టణ ప్రాంతాలలో గొర్రెల,మేకల పెంపకందారుల వృత్తి అత్యధికంగా ఉందన్నారు.అనేక సొసైటీలుగా ఏర్పాటు చేసుకొని పెంపకందారులు వృత్తిని కొనసాగిస్తున్నారని, వారికి ప్రభుత్వం గొర్రెల పంపిణీ ప్రారంభించి ఆదుకోవాలని కోరారు.సూర్యాపేట పట్టణంలో ఉన్న సొసైటీలలో సభ్యత్వం లేక అనేకమంది గొర్రెల,మేకల పెంపకందారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సొసైటీ అధ్యక్షులు వారికి సభ్యత్వం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం మూలంగా పెంపకందారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు అందకపోవడంతో నిరాశకు గురవుతున్నారని తెలిపారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు కలుగజేసుకొని అర్హులైన పెంపకం దారులందరికీ సొసైటీలో సభ్యత్వం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గీత,మత్య్స,చేనేత కార్మికులకు ఇస్తున్నట్టుగానే 50 ఏండ్లు నిండిన పెంపకందారులకు పింఛన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.గుర్తింపు కార్డులు, ప్రమాదబీమా వర్తింపచేయాలన్నారు.18 ఏండ్లు నిండిన యాదవ, గొల్ల ,కురుమలకు సొసైటీలో సభ్యత్వం ఇచ్చి గొర్రెల పంపిణీ పథకాన్ని అమలుచేయాలని కోరారు.వివిధ కారణాల రీత్యా మరణించిన గొర్రెల కాపరుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు సొసైటీల్లో సభ్యులుగా చేర్చి గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.పెంపకందారుల సంఘం పోరాట ఫలితంగా సాధించుకున్న 1016,559 జీవోలను ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మహాసభకు జిల్లా ఉపాధ్యక్షులు కంచుగట్ల శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జీఎంపీఎస్‌ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి, పట్టణ నాయకులు రాజుల నాగరాజుయాదవ్‌, గోపనబోయిన రవి, బొల్లం మల్లేష్‌, చిట్లంకి యాదగిరి, గౌనిశ్రీనివాస్‌, భీమనబోయిన సైదులు,ఏశబోయిన సైదులు, ఆవులయాదగిరి, బొల్లంవెంకన్న, గోపనబోయిన సైదులు, కోడి నరేష్‌, జక్కలభిక్షం,ఏశబోయిన మహేష్‌, వల్లాలజానయ్య,ఎల్లావుల వెంకన్న, బండగొర్ల శ్రీశైలం, నల్లమాద నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగ హక్కులను తొలగించేందుకు మతోన్మాద శక్తుల కుట్ర
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం
కమ్యూనిస్టులు కష్టజీవులు
రాజ్యాంగ ఫలాలు నేటికీ అందలేదు
వసంత పంచమి వేడుకలు
అంతర్గత రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత
ప్రపంచంలోకెల్లా గొప్పది మన రాజ్యాంగం
కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ బడుల్లో విప్లవాత్మక మార్పులు
యువతను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి
లక్కీడ్రా విజేతలకు బహుమతులు ప్రదానం
ప్రతి గుండెకూ రాహుల్‌ గాంధీ సందేశం
మనువాద పాలకుల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం
జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలి
వేతనాలు చెల్లించకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం
సర్వసభ్య సమావేశంలో.. సమస్యల తోరణం
ఆడపిల్లలు ఉన్నతవిద్య పొందితేనే హక్కులు సాధ్యం
జీఎఎంపీఎస్‌-2023 క్యాలెండర్‌ ఆవిష్కరణ
'క్రీడలతో మానసికోల్లాసం'
26న ట్రాక్టర్‌ ర్యాలీని జయప్రదం చేయండి
అరకొర నిధులతో జాన్‌పహాడ్‌ సైదన్న ఉర్సు ఉత్సవాలు
మండలస్థాయి క్రీడలు
ప్రజాపంపిణీ వ్యవస్థను బలహీన పరుస్తున్న మోడీ ప్రభుత్వం
డీజిల్‌ దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
ట్రాక్టర్లర్యాలీని జయప్రదం చేయండి
బీఎస్పీ రాష్ట్ర నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్‌ అరెస్టు
25న దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని ధర్నా

తాజా వార్తలు

09:37 AM

అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్

09:30 AM

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి...

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.