Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జాతీయ నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

జాతీయ నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి

- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ధిరావత్‌ రవినాయక్‌
నవతెలంగాణ-మిర్యాలగూడ
            భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ మిర్యాలగూడ డివిజన్‌ కమిటీ అధ్వర్యంలో మండలంలోని అవంతిపురం గురుకుల పాఠశాలలో గురువారం నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని సెమినార్‌ నిర్వహించారు. ఈ సెమినార్‌కు ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దిరావత్‌ రవినాయక్‌ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. జాతీయ నూతన విద్యా విధానం వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. నూతన విద్యా విధానంలో ఉన్నత విద్య కోర్సులలో కులవృత్తులను చేర్చి విద్యార్థులకు శాస్త్ర విద్యా విధానాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తెస్తుందని తెలిపారు. శాస్త్రీయ విద్యా విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి గాని పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసేంతవరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు మూడవత్‌ రవినాయక్‌, నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదా నాయక్‌, అజరు కుమార్‌, టౌన్‌ కార్యదర్శి జగన్‌, దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న, శ్రీను, సార్‌, నాయకులు ఉపేందర్‌, మోహన్‌, తరుణ్‌, ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డ‌బుల్‌...ట్ర‌బుల్‌
భక్తులతో కిటకిటలాడిన పెద్దగట్టు
విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్‌
రోడ్డు విస్తరణకు కసరత్తు మొదలు...
చలో అసెంబ్లీని జయప్రదం చేయండి
జీపీ కార్మికుల పాదయాత్రను జయప్రదం చేయండి
ప్రమాదాల నివారణే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌లు
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
రాజకీయాలు కాదు.. యువకుల భవిష్యతే ముఖ్యం
అరుదైన మోచేయి కీలు శస్త్రచికిత్స విజయవంతం
పోలీసు సిబ్బందికి స్వయంగా భోజనాలు వడ్డించిన ఎస్పీ
బ్రూసెల్లాసిస్‌ వ్యాధి నిరోధానికి లేగదూడలకు టీకాలు
రేపు హైదరాబాద్‌లో ధర్నా
పేదలకు అండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
దాతలు అందిస్తున్న సేవలు అభినందనీయం
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే తెల్లక అంకులు వస్తాయి
తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు
పేదలకు ఇండ్లు ,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
కేటాయించిన భూమి పంచాయతీ ఆధీనంలోనే ఉంది
ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అరెస్టు
9న ఇండ్లు,స్థలాల కోసం మహాధర్నా
నూతన ఆలయ నిర్మాణనికి కృషి చేస్తా
తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయం
నీటిఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
ఎన్నెస్పీ క్యాంప్‌ క్వార్టర్స్‌ 58, 59 జీవోల ప్రకారం రెగ్యులర్‌ చేయాలి
పల్లెలను అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేయడమే లక్ష్యం
బడ్జెట్‌లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి
విద్యార్థులు ఇష్టంగా చదవాలి
ప్రజా సంక్షేమాన్ని ప్రతిబింబించిన రాష్ట్ర బడ్జెట్‌

తాజా వార్తలు

11:39 AM

భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..

11:07 AM

డిస్నీలో ఏడు వేల మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు..

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

ఏపీ క్యా‌బినెట్‌ పలు కీలక నిర్ణయాలు

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.