Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మళ్లీ మొదటికొచ్చిన ప్రతిష్ట ఇండిస్టీస్‌ కార్మికుల సమస్య | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Dec 09,2022

మళ్లీ మొదటికొచ్చిన ప్రతిష్ట ఇండిస్టీస్‌ కార్మికుల సమస్య

- కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చర్చలు జరిపిన అమలు చేయని యాజమాన్యం
- లే ఆఫ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో 41 మంది కార్మికుల తొలగింపునకు యాజమాన్యం ప్రయత్నం
- పరిశ్రమ ఎదుట ధర్నా నిర్వహించిన కార్మికులు
- కార్మికుల తొలగింపు తక్షణమే విరమించుకోవాలి
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ- చౌటుప్పల్‌ రూరల్‌
            చౌటుప్పల్‌ మండలం ఎస్‌ లింగోటం గ్రామ పరిధిలోని ప్రతిష్ట ఇండిస్టీస్‌ కార్మికుల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మూడు నెలల క్రితం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన విషయం విధితమే. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రతిష్ట ఇండిస్టీస్‌ కార్మికుల ఆందోళనలకు మద్దతు తెలిపిన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కంపెనీ యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సమక్షంలోనే కార్మికులకు హామీ ఇచ్చారు. కానీ నేటికీ యాజమాన్యం ఇచ్చిన హామీ అమలు కాలేదు. పైగా 41 మంది కార్మికులను లే ఆఫ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో తొలగించడానికి ప్రతిష్ట ఇండిస్టీస్‌ యాజమాన్యం చర్యలు చేపట్టింది. దీంతో కంపెనీ కార్మికులు గురువారం ఆందోళన చేపట్టారు. పరిశ్రమ ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి,కార్మిక శాఖ జాయింట్‌ కమిషనర్‌ ల సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయకుండా పరిశ్రమ యజమాన్యం కార్మికుల జీవితాలతో ఆడుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాటినుండి 43 మంది కార్మికులను పనులలోకి తీసుకోకుండా కాలయాపన చేశారన్నారు. మూడు నెలలుగా కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా బైట ఉంచి బుధవారం రాత్రి ఆ కార్మికులను లే ఆఫ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో తొలగిస్తున్నామని కంపెనీ యాజమాన్యం చెప్పడం దారుణమని అన్నారు. యూనియన్‌ నాయకులతో,కార్మికులతో చర్చించకుండా వారి అనుమతి లేకుండా ఒంటెద్దు పోకడలతో ఫుల్‌ పర్మినెంట్‌ సెటిల్‌ మెంట్‌ అని 41 మంది పేర్లతో నోటీిస్‌ వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయం తీసుకొని పరిశ్రమ యజమాన్యం కార్మికుల పొట్టగొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అక్టోబర్‌ 13న కార్మిక శాఖ మంత్రి సమక్షంలో పరిశ్రమ పరిధిలో యండి ఫణిరాజ్‌ కార్మికులు కార్మికులకు ఇచ్చిన ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి సమక్షంలోనే పరిశ్రమ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సమ్మె శిబిరం వద్దకు వచ్చిరూ. 3200 వేతనం పెంచుతామని ప్రకటించారని గుర్తు చేశారు. కానీ జరిగిన ఒప్పందాన్ని అమలు చేయకుండా కార్మికుల పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. యాజమాన్యం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.అక్రమ లే ఆఫ్‌ సెటిల్‌ మెంట్‌ని ఎత్తి వేయాలని లేని పక్షంలో జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో చేపడతామని తెలిపారు. ఈ ధర్నాకు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బత్తుల దాస్‌, టీిఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నాయకులు డిల్లీ మాధవ రెడ్డి, టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు ఉప్పు క్రిష్ణ, గ్రామ సర్పంచ్‌ ఆకుల సునీత శ్రీకాంత్‌,సింగిల్‌ విండో వైస్‌ చైర్మెన్‌ చెన్నగోని అంజయ్య,కాంగ్రెస్‌ నాయకులు చేవెళ్ల వెంకటేష్‌ కార్మికులకు మద్దత్తు తెలిపారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి.పాషా అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పరిశ్రమ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం నాయకులు డీవీఎం, లలిత, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డ‌బుల్‌...ట్ర‌బుల్‌
భక్తులతో కిటకిటలాడిన పెద్దగట్టు
విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్‌
రోడ్డు విస్తరణకు కసరత్తు మొదలు...
చలో అసెంబ్లీని జయప్రదం చేయండి
జీపీ కార్మికుల పాదయాత్రను జయప్రదం చేయండి
ప్రమాదాల నివారణే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌లు
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం
రాజకీయాలు కాదు.. యువకుల భవిష్యతే ముఖ్యం
అరుదైన మోచేయి కీలు శస్త్రచికిత్స విజయవంతం
పోలీసు సిబ్బందికి స్వయంగా భోజనాలు వడ్డించిన ఎస్పీ
బ్రూసెల్లాసిస్‌ వ్యాధి నిరోధానికి లేగదూడలకు టీకాలు
రేపు హైదరాబాద్‌లో ధర్నా
పేదలకు అండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
దాతలు అందిస్తున్న సేవలు అభినందనీయం
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే తెల్లక అంకులు వస్తాయి
తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదు
పేదలకు ఇండ్లు ,ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
కేటాయించిన భూమి పంచాయతీ ఆధీనంలోనే ఉంది
ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల అరెస్టు
9న ఇండ్లు,స్థలాల కోసం మహాధర్నా
నూతన ఆలయ నిర్మాణనికి కృషి చేస్తా
తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయం
నీటిఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
ఎన్నెస్పీ క్యాంప్‌ క్వార్టర్స్‌ 58, 59 జీవోల ప్రకారం రెగ్యులర్‌ చేయాలి
పల్లెలను అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేయడమే లక్ష్యం
బడ్జెట్‌లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి
విద్యార్థులు ఇష్టంగా చదవాలి
ప్రజా సంక్షేమాన్ని ప్రతిబింబించిన రాష్ట్ర బడ్జెట్‌

తాజా వార్తలు

11:56 AM

నలుగురు చిన్నారుల సజీవ దహనం..

11:39 AM

భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..

11:07 AM

డిస్నీలో ఏడు వేల మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు..

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

ఏపీ క్యా‌బినెట్‌ పలు కీలక నిర్ణయాలు

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.