Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి

- సంక్షేమ పథకాలు ప్రతి గడపకి అందాలి
- కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌
నవ తెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్‌
జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ నందు ఏర్పాటు చేసిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ యస్‌. మోహన్‌ రావు లతో కలసి పాల్గొన్నారు. ముందుగా పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా జిల్లా అభివృద్ధి పై మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు అందేలా ప్రత్యేక కృషి చేస్తున్నామన్నారు.రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో రైతులు వానాకాలం మరియు యాసంగి పంటలకు అవసరమగు విత్తనాలు, ఎరువులు సకాలంలో కొనుగోలు చేసేందుకు వానాకాలం 2022-23 కు గాను ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున నేరుగా రైతుకు పెట్టుబడి సహాయం అందించేందుకు 2 లక్షల 67 వేల 573 మంది రైతులకు గాను 310 కోట్లు ,యాసంగి లో 2 లక్షల 37 వేల 573 మంది రైతులకు గాను 216 కోట్ల రూపాయలు చెల్లించుట జరిగినదని అలాగే రైతు భీమా పథకం ద్వారా 18 నుండి 59 సంవత్సరముల వయస్సు లోపు కలిగిన రైతులకు ఏ కారణం చేతనైన సదరు రైతు మరణించినట్లయితే 5 లక్షల రూపాయల భీమా సొమ్ము నామినీలకు ఎల్‌ఐసి వారి ద్వారా చెల్లించనున్నట్లు ఇప్పటి వరకు 3 వేల 175 మంది చనిపోయిన రైతుల నామినీలకు 158 కోట్ల 75 లక్షలు చెల్లించినట్టు తెలిపారు.జిల్లాలో 2022-23 వానాకాలం నందు 158 ఇందిరా క్రాంతి మహిళా సంఘాల మరియు 98 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల మొత్తం 256 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల 58 వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యంను 45 వేల 810 మంది రైతుల వద్ద 532 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి రైతులకు వారి బ్యాంకు ఖాతా లోకి జమ చేయడం జరిగిందని, అనంతరం స్వాతంత్ర సమరయోధులు, సీనియర్‌ పాత్రికేయులు సి.హెచ్‌ సత్యం లకు సన్మానం అలాగే ఇమాంపేట మోడల్‌ స్కూల్‌ పిల్లల చే బజారే నంద పాట, బాలభవన్‌ పిల్లలచే జయహో తెలంగాణ, ఇమాంపేట గురుకులం పిల్లలచే మేరా భారత్‌ మహాన్‌ అనే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ ఈ సందర్బంగా ప్రశంసా పాత్రలు అందచేసి బి.ఆర్‌. అంబెడ్కర్‌ పుస్తక పఠనం పై ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు స్వాతంత్ర సమరయోధులు విద్యార్థిని విద్యార్థులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేట : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో ఈఈజీకేడీ ప్రసాద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్‌,మాజీ మున్సిపల్‌ ఛైర్మెన్‌ జుట్టుకొండ సత్యనారాయణ,జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్‌ నిమ్మల.శ్రీనివాస్‌ గౌడ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు,మాజీ కౌన్సిలర్లు,ప్రజా ప్రతినిధులు,కో -అఫ్షన్‌ మెంబర్లు,మున్సిపల్‌ అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు.
భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికి స్వేచ్చ, సమానత్వం, సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని, జిల్లా క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గండూరి శంకర్‌, పట్టణ క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గండూరి కృపాకర్‌ అన్నారు. 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక పట్టణ క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ భవనంలో జరిగిన కార్యక్రమంలో వారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్‌ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌, సింగిరికొండ ప్రదీప్‌ కుమార్‌, సయ్యద్‌ షఫి, ఎలగందుల సుదర్శన్‌, దూలం నగేష్‌, బొమ్మగాని సైదులు, తేలుకుంట్ల వెంకటేశ్వర్లు, అనంతుల రాజేశ్వర్‌, పావని యాదగిరి, మల్లు వెంకట్రామ రెడ్డి, కొండపల్లి లక్ష్మా రెడ్డి, నూకల వెంకటరెడ్డి, గుండా లక్ష్మయ్య, తెరటపల్లి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.
అర్వపల్లి : 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీ నరసయ్య యాదవ్‌. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ యాదగిరి రెడ్డి. పోలీస్‌ స్టేషన్లో ఎస్సై అంజిరెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో పి ఎస్‌ ఎస్‌ సి చైర్మన్‌ కుంట్ల సురేందర్‌ రెడ్డి ప్రాథమిక వైద్యశాలలో మనిరత్నం పశు వైద్యాధికార్యాయంలో డాక్టర్‌ అర్జున్‌ ఏపిఎం మల్లేష్‌ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుండ గాని సోమేశ్‌ గౌడ్‌ రైతు కో ఆర్డినేటర్‌ పి. ఎర్ర నర్సయ్య ఎంపీటీసీ బొడ్డు భద్రమ్మ రామలింగయ్య , ఎంపీఓ సందీప్‌ కుమార్‌ సూపరిండెంట్‌ వెంకటేశ్వర్లు ఏపీ ఓ ఉపేందర్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ నర్సింహా రాజు ఈసీ నగేష్‌ ఎంపీడీవో కార్యాలయంలో పాల్గొన్నారు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వైస్‌ చైర్మెన్‌ యారాల ఇంద్రసేన రెడ్డి, సిఈఓ మేడెబోయిన రామస్వామి, డైరెక్టర్‌ లు దేవరకొండ బాలయ్య, శిగ నసీర్‌ కుమార్‌, పెద్ది శ్రీనివాస్‌, కుంభం రణధీర్‌, రామావత్‌ సుందర్‌, కోట సోమలింగం, పాల్వాయి పర్శరాములు,బెల్లి యాదగిరి, బ్యాంకు సిబ్బంది శ్రీకాంత్‌, మహేందర్‌, సైదులు శ్రీను తదితరులు పాల్గొన్నారు
సూర్యాపేటరూరల్‌ : మున్సిపాలిటీ పరిధిలోని 11 వ వార్డు రాయనిగూడెం గ్రామ పరిధిలోని వికాస్‌ ఫార్మసీ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఫార్మసి కళాశాల రాష్ట్ర అధ్యక్షులు కే రామదాసు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ సాదిన్‌ శ్రీనివాస్‌ రావు,ప్రిన్సిపల్‌ ఆడెపు రమేష్‌,వైస్‌ ప్రిన్సిపాల్‌ కిషోర్‌ కుమార్‌,నరేష్‌,వినరు కుమార్‌,శాంతి, టిఎస్‌.రావు, నవీన్‌,సమతా,తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో 74వ, గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఎంపీపీ బీరవోలు రవీందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి బిక్షం, సీఈఓ, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌ నాయుడు, ఎంపీడీవో శ్రీనివాసరావు,ఎం పి ఓ, ఏపీవో, ఆఫీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తిరుమలగిరి : తిరుమలగిరి మండలం మున్సిపాలిటీ పరిధిలో గురువారం వివిధ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపించారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్‌ రెడ్డి, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మెన్‌ పోతరాజు రజనీ రాజశేఖర్‌ వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో కొమ్మినేని స్రవంతి సతీష్‌ కుమార్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రమణారెడ్డి, ఎంపీడీఓ కార్యాలయంలో ఉమేష్‌ చారి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్‌ చైర్మన్‌ పాలేపు చంద్రశేఖర్‌ , ఎంపీపీ స్నేహలత సురేందర్‌ రావు,జెడ్పిటిసి అంజలి రవీందర్‌ ,సంకేపల్లి నరోత్తం రెడ్డి ,మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, కౌన్సిలర్లు,మండల ప్రజాప్రతినిధులు,
నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ. శివకుమార్‌ ఆధ్వర్యంలో గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మువెన్నెల జెండా ఎగరవేసి వందనం సమర్పించినారు. అనంతరం డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించినారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ కానిస్టేబుల్స్‌ తదితరులు పాల్గొన్నారు.
చివ్వేంల : 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీఓ లక్ష్మి ,తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రంగారావు,ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సిఈఓ శ్యాంసుందర్‌ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు .అదేవిధంగా మండల వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, పాఠశాలలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. చిఈ కార్యక్రమంలో ఎంపీపీ ధరావత్‌ కుమారి బాబు నాయక్‌, జెడ్పీటీసీ భూక్య సంజీవ్‌ నాయక్‌, పీఏసీఎస్‌చైర్మెన్‌ మారినేని సుధీర్‌ రావు, డిప్యూటీ తహసీల్దార్‌ ఝాన్సీ, ఎంపీవో గోపి, ఎంపీఓ నాగయ్య, ఏ ఓ ఆశా కుమారి, లింగా నాయక్‌, ఏపిఎం రాంబాబు, ఆర్‌ఐ వెంకట్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ డైరెక్టర్‌ ఉట్కూరి సైదులు, కో ఆప్షన్‌ సభ్యులు దస్తగిరి, వివిధ శాఖలఅధికారులు,ఉపాధ్యాయులు, పీఏసిఎస్‌ డైరెక్టర్లు, పోలీస్‌ సిబ్బంది, పాల్గొన్నారు.
నేరేడుచర్ల : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నేరేడుచర్ల మున్సిపాలిటీ తోపాటు మండలంలోని గ్రామగ్రామాన గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.పలు ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరవేశారు.మహనీయుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ వాసి మల్ల సరిత, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడివో పి. శంకరయ్య, మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మున్సిపల్‌ కమిషనర్‌ నీలికొండ. వెంకటేశ్వర్లు, ,పోలీస్‌ స్టేషన్లో ఎస్‌ఐ నవీన్‌ కుమార్‌, ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద ఏఈ పందిరి శ్రీనివాస్‌, గ్రంథాలయంలో చైర్మెన్‌ గుర్రం మార్కండేయ,వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయంలో మార్కెట్‌ కార్యదర్శి చీనా నాయక్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ కార్యాలయంలో చల్లా శ్రీలత రెడ్డి, బీజేపీి పట్టణ కార్యాలయంలో పట్టణ,మండల అధ్యక్షులు సంకలమద్ది సత్య నారాయణ రెడ్డి,పార్ధన బోయిన విజరు కుమార్‌,పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు.ఆయా కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌చందమల్ల జయ బాబు,ఎంపీపి జ్యోతి, జెడ్పీటీసీ రాపోలు నరసయ్య,వైస్‌ ఎంపీపీ లక్ష్మి నారాయణ,కౌన్సిలర్స్‌ కోదమగుండ్ల సరిత, పేర్లు షేక్‌ భాష,నాగయ్య,ప్రకాష్‌,అలక సరిత,లలిత,నాగవేణి,అఖిల పక్ష నాయకులు, నాగండ్ల శ్రీధర్‌ బాబు, వల్లంసెట్ల రమేష్‌ బాబు,కొణతం సత్య నారాయణ రెడ్డి,ఆకారపు వెంకటేశ్వర్లు,కొదమగుండ్ల నగష్‌, సంకలమద్ది సత్య నారాయణ రెడ్డి, ధూళిపాళ ధనుంజయ నాయుడు, ఇంజమూరి రాములు,చిత్తలూరి సైదులు, తదితరులు పాల్గొన్నారు.
తుంగతుర్తి : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.్త కోర్టు ఆవరణంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి సురేష్‌ కుమార్‌,తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీిల్దార్‌ రాంప్రసాద్‌, పోలీస్‌ స్టేషన్లో ఎస్సై డానియల్‌ కుమార్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో భీమ్‌ సింగ్‌ నాయక్‌, పార్టీ కార్యాలయంలో ఆయా పార్టీల అధ్యక్షులు పాఠశాలల్లో ప్రిన్సిపాల్‌ లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ ప్రైవేట్‌ కార్యాలయాల అధికారులు ఉద్యోగులు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మోతే : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో గణతంత్ర దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముప్పా నీ శ్రీకాంత్‌ రెడ్డి తాసిల్దారు యాదగిరి ఇన్చార్జి ఎంపిటిఓ వెంకటాచారి ఈవో పిఆర్డి హరి సింగ్‌ నాయక్‌ డీటీ సూరయ్య ఆ రైలు మన్సురాలి అజరు కుమార్‌ ఏపిఎం వెంకయ్య ఏపీవో వెంకన్న ఈసీ శ్రీనివాస్‌ ఎంపీటీసీ విద్య వత్తి వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు.
మద్దిరాల : మండల కేంద్రము లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో గురువారం 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఎస్సై నర్సింగ్‌ వెంకన్న,తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ అమీన్‌ సింగ్‌,ఎంపీడీఓ కార్యాలయం లో ఎంపీడీఓ సరోజ ,బిఅర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం లో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్‌ ఏ రజాక్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం లో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కాల అవిలమల్లు వ్యవసాయ శాఖ కార్యాలయం లో మండల వ్యవసాయ శాఖ అధికారి వికాస్‌ పాటిల్‌ తదితరులు జాతీయ జెండా ను ఆవిష్కరించారు.మండల కేంద్రంలోని సెయింట్‌ పీటర్స్‌ పాఠశాల విద్యార్థులు వివిధ జాతీయ నాయకుల వేషధారణ ల తో చూపరులను అమితంగా ఆకర్షించారు.
తుంగతుర్తి. : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలతో పాటు పాఠశాలలు, కళాశాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ మేరకు జూనియర్‌ సివిల్‌ కోర్టు ఆవరణలో జడ్జి సురేష్‌,తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ రాంప్రసాద్‌,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో భీంసింగ్‌ నాయక్‌, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్‌ మమత, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏ జగ్గు నాయక్‌, పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయంలో డీఈఈ ప్రభాకర్‌, విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాధికారి లింగయ్య, సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఎస్టీఓ సత్యనారాయణ, ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీడీపీఓఓ శ్రీజ, ఎక్సైజ్‌ శాఖ కార్యాలయంలో సిఐ బాలాజీ నాయక్‌. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌ రెడ్డి. ప్రభుత్వ బాలుర .బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు యాకయ్య. సంధ్యారాణి. డీజీఆర్‌ఎం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ రామ్మూర్తి. రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ గుడిపాటి సైదులు, పోలీసు స్టేషన్‌ లో ఎస్సై డానియల్‌, వాసవి క్లబ్‌ ఆధ్వర్యంలో బండారు వినరు, మహిళా సంఘం కార్యాలయంలో ఏపీఎం నర్సయ్య, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలో ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్స్‌, వివిధ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగరవేశారు.
హుజూర్‌నగర్‌ : పట్టణంలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ కార్యాలయంలో పార్టీ కార్యాలయాల్లోనూ ఘనంగా 74వ గణతంత్ర వేడుకలను నిర్వహించుకున్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే శానాపొడి సైదిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం దేశానికి ఎంతో మేలు చేసిందని ఈరోజు వేడుక నిర్వహించుకోవడం అభినందన నియమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతో సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టడం ఎంతో సంతోషించే దగ్గ విషయం అన్నారు. అదే ఆయన అంబేద్కర్‌కు అర్పించిన నిజమైన నివాళులన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్‌ చైర్మెన్‌ గెల్లి అర్చన రవి కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి వైస్‌ చైర్మన్‌ జక్కుల నాగేశ్వరరావు, కౌన్సిలర్లు ఆఫీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జాతీయ జెండా ఎగరవేసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డీవో వెంక రెడ్డి తాసిల్దార్‌ కార్యాలయంలో తహసిల్దార్‌ దామోదర్‌ పోలీస్‌ స్టేషన్లో శ్రీరామలింగారెడ్డి ఎస్సై వెంకట్‌ రెడ్డిలో జాతీయ జెండా ఎగరవేశారు అదే విధంగా ఎంపీడీవో కార్యాలయంలో గూడెం శ్రీనివాస్‌ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో అధ్యక్షుడు పోలిశెట్టి నరసింహారావు స్థానిక వర్తక సంఘం భవనంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్‌ కార్యాలయంలో పాఠశాలలో కళాశాలలోనూ ఆయా సంస్థలు అధిపతులు జాతీయ జెండా ఎగరేసి ఘనంగా గణతంత్ర ఉత్సవాలు నిర్వహించుకున్నారు.
కోదాడరూరల్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యమయ్యాయని మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జండా ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు ,మున్సిపల్‌ కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు, గంధం యాదగిరి, షాబుద్దీన్‌, రమ నిరంజన్‌ రెడ్డి, కర్రీ సుబ్బారావు, చింతలపాటి శ్రీనివాసరావు, పిడతల శ్రీను, బాగ్దాద్‌, పాలూరి సత్యనారాయణ, బాల్‌ రెడ్డి, కాంపాటి శ్రీను, ఓరుగంటి శ్రీనివాస్‌ రెడ్డి, మాతంగి బసవయ్య, సైదిబాబు, కుడుముల లక్ష్మీనారాయణ, దాదావలి తదితరులు పాల్గొన్నారు.
పట్టణ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ,పార్టీ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌, తాసిల్దార్‌ కార్యాలయంలో ఎమ్మార్వో శ్రీనివాస్‌ శర్మ, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో కిషోర్‌ కుమార్‌, మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డి, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, మహిళా మండలి కార్యాలయంలో దూల సులోచనలు జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజలకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వారు తెలిపారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాతలకు ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, పట్టణ పుర ప్రముఖులు, నాయకులు, విద్యార్థులు, కార్మికులు కర్షకులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇంటి నిర్మాణానికి 3లక్షలు వెంటనే విడుదల చేయాలి
పేలిన విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌
యుద్ధ ప్రాతిపదికన భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
దేవాలయాల అభివృద్ధికి కృషి
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
తరుగుకు చెక్‌ పడదా..?
మాదకద్రవ్యాల నుండి దేశాన్ని కాపాడాలి
ముగిసిన కబడ్డీ పోటీలు
వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
ఆత్మీయ సమ్మేళనాలతో బంధం బలపడుతుంది
బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
వైభవంగా సీతారాముల కల్యాణం
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరణ
ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డికి సన్మానం
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన మిర్యాల
ఆట్రాసిటీి కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి
నాలుగేండ్లలోనే...
ఎవరికి...వారే
నాయకుడిని కాదు... మీ సేవకుడిని
ముగింపు సభకు కదిలిన ఎర్రదండు
పురపాలక వార్షిక బడ్జెట్‌కు కౌన్సిలర్లు ఆమోదం
ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మోడీ
పడకేసిన.. ప్రాథమిక ఆరోగ్యం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం,గోదాం ప్రారంభోత్సవం
ఆత్మీయసమ్మేళనాలతో బంధం బలపడుతుంది
మార్కెట్‌ కమిటీచైర్మెన్‌ లక్ష్మమ్మకు సన్మానం
సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శం
ప్రచారజాతాను జయప్రదం చేయండి

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.