Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రతి గుండెకూ రాహుల్‌ గాంధీ సందేశం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 27,2023

ప్రతి గుండెకూ రాహుల్‌ గాంధీ సందేశం

- బీజేపీ,బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల వైఫల్యాలపై ఛార్జి షీట్‌ విడుదల
- డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్‌
నవతెలంగాణ-సూర్యాపేట
               ప్రతి గుండెకు రాహుల్‌ గాంధీ సందేశాన్ని చేరవేసేందుకే హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ యాత్ర చేపట్టనున్నట్లు డీసీసీ చెవిటి వెంకన్న యాదవ్‌ తెలిపారు.గురువారం స్థానిక జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి, కరపత్రాలు,పోస్టర్‌, విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భద్రతా కారణాలు చూపి జనవరి 26 న రాహుల్‌ గాంధీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని జనవరి 30 తేదీన శ్రీనగర్‌ లో జాతీయ జెండా ఎగరేసి తీరాలని రాహుల్‌ గాంధీ నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 3500 కిలోమీటర్లు భారత్‌ జోడో యాత్ర చేసిన రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్యంపై ప్రజల్లో తిరిగి విశ్వాసం కల్పించారని అన్నారు. భారత్‌ జోడో యాత్ర కొనసాగింపుగా రాహుల్‌ గాంధీ సందేశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయడానికి హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో నల్లగొండ పార్లమెంట్‌ సభ్యులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పిసిసి సీనియర్‌ ఉపాధ్యక్షుడు, హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ కన్వీనర్‌ రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి, మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి ల సారధ్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేసారు.జనవరి 26న లాంఛనంగా ప్రారంభించి ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు నిర్విరామంగా యాత్ర జరగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళతామని, ప్రతి వ్యక్తినీ కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తామని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పై ఛార్జి షీటు విడుదల చేస్తామని తెలిపారు.ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు ఏకధాటిగా నిర్వహించే హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌ కార్యక్రమానికి సోనియాగాంధీ లేదా ప్రియాంకా గాంధీ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుదన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పీసీసీ ఓబీసీ సెల్‌ వైస్‌ చైర్మన్‌ తండు శ్రీనివాస్‌ యాదవ్‌,పీసీసీ ఎస్సి సెల్‌ వైస్‌ చైర్మన్‌ చింతమళ్ల రమేష్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కక్కిరేణి శ్రీనివాస్‌, ఓబీసీ సెల్‌ కో ఆర్డినేటర్‌ బెంజరపు రమేష్‌ గౌడ్‌, పట్టణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెంచల శ్రీనివాస్‌, జిల్లా ఐ.ఎన్‌. టి.యు.సి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కొండపల్లి సాగర్‌ రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు గుంటి సైదులు ముదిరాజ్‌, జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కాసా రంగయ్య, జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శులు నాగుల వాసు, రుద్రంగి రవి, వెన్న మధుకర్‌ రెడ్డి, వల్దాస్‌ శ్రీను(రెబల్‌), పట్టణ కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ అధ్యక్షుడు రావుల రాంబాబు, జిల్లా కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌ యలగందుల సాయినేత, రెడ్‌ హౌస్‌ ఇంచార్జీ గొట్టిముక్కుల నరేందర్‌ నాయుడు జిల్లా కాంగ్రెస్‌ నాయకులు గడ్డం వెంకన్న,అబూబకర్‌ సిద్ధిక్‌, పసుల అశోక్‌ యాదవ్‌, పేర్ల గిరి యాదవ్‌, శివ నాయక్‌,సాత్విక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇంటి నిర్మాణానికి 3లక్షలు వెంటనే విడుదల చేయాలి
పేలిన విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌
యుద్ధ ప్రాతిపదికన భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
దేవాలయాల అభివృద్ధికి కృషి
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
తరుగుకు చెక్‌ పడదా..?
మాదకద్రవ్యాల నుండి దేశాన్ని కాపాడాలి
ముగిసిన కబడ్డీ పోటీలు
వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
ఆత్మీయ సమ్మేళనాలతో బంధం బలపడుతుంది
బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
వైభవంగా సీతారాముల కల్యాణం
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరణ
ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డికి సన్మానం
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన మిర్యాల
ఆట్రాసిటీి కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి
నాలుగేండ్లలోనే...
ఎవరికి...వారే
నాయకుడిని కాదు... మీ సేవకుడిని
ముగింపు సభకు కదిలిన ఎర్రదండు
పురపాలక వార్షిక బడ్జెట్‌కు కౌన్సిలర్లు ఆమోదం
ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మోడీ
పడకేసిన.. ప్రాథమిక ఆరోగ్యం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం,గోదాం ప్రారంభోత్సవం
ఆత్మీయసమ్మేళనాలతో బంధం బలపడుతుంది
మార్కెట్‌ కమిటీచైర్మెన్‌ లక్ష్మమ్మకు సన్మానం
సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శం
ప్రచారజాతాను జయప్రదం చేయండి

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.