Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలవైపు అడుగులేయాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలవైపు అడుగులేయాలి

- ఎస్‌ఎఫ్‌ఐ మాజి జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణ
నవతెలంగాణ-దామరచర్ల
               భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ నల్లగొండ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల సందర్భంగా దామరచర్ల మండల కేంద్రంలో విద్యార్థులతో బారి ర్యాలీ నిర్వహించి సోమవారం శిక్షణ తరగతులు ప్రారంభ సూచికగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్‌ ఆవిష్కరణ చేశారు. ఈ శిక్షణ తరగతులకు మాజీ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా ప్రయివేట్‌ యూనివర్సిటీలకు రెడ్‌ కార్పెట్‌ పరిచి స్వాగతం పలుకుతూ పేద మధ్య తరగతి విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలిపారు. దేశంలో మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానానికి తీసుకోచ్చి విద్యా రంగంలోకి మతోన్మాద భావజాలాన్ని ప్రేరేపిస్తుందని చెప్పారు. విద్యారంగాన్ని కాషాయికరణ చేయాలనే దృఢం సంకల్పంతో ముందుకు సాగుతోందని, దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మించాలని, అందరికీ ఉచిత నిర్బంధ విద్య ఉపాధి వైద్యం కోసం సమర శీల ఉద్యమాలు చేపట్టి దేశంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు జరగబోతున్న సందర్భంగా విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యా సంస్థలనూ బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో అన్ని యూనివర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ గెలుస్తుందంటే ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం విద్యార్థుల కోసం పని చేయడం వల్లనే అన్నారు. భవిష్యత్తులో మిరందరు కూడా ఆగ్రా బాగాన నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి వినోద్‌ నాయక్‌, గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు పాప నాయక్‌, సీఐటీయూ మండల కార్యదర్శి దయానంద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్‌, మిర్యాలగూడ డివిజన్‌ కార్యదర్శి కోర్ర సైదా నాయక్‌, జిల్లా సహాయ కార్యదర్శి బుడిగ వేంకటేష్‌, కోరె రమేష్‌ బిట్టు రేణుక జగన్‌ , వధూద్‌ సమ్మద్‌ , దామరచర్ల మండల కార్యదర్శి థీరవత్‌ వీరన్న, సూర్య ,వేములపల్లి మండల కార్యదర్శి పుట్ట సంపత్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సామాజికస్పృహలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు
దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన... హామీలు అమలుకాలేదు
కదం తొక్కిన ఎర్రసైన్యం..
ప్రజ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసమే...జన చైతన్య యాత్రలు
మిగిలింది మూడు రోజులే...
రాములోరి కల్యాణానికి శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలు అందజేత
రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి
చిలుకూరు చరిత్ర ఎంత గొప్పదో..!
ధర్మభిక్షంను స్మరించుకోవడం సూర్యాపేట ప్రజల బాధ్యత
శక్తివంతమైన, ఆరోగ్యకరమైన సమాజంకోసం ఆర్యజనని కృషి
చందన పాఠశాల ఉన్నతంగా ఎదగాలి
దామాషా ప్రకారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ
దేవుడు ఉన్న పట్టణంలో ప్రజలకు ఇబ్బందులా?
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
పంట నష్టపోయిన రైతులకు పారదర్శకంగా పరిహారం అందించాలి
సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట

తాజా వార్తలు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

09:26 AM

హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.