Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హాస్పిటల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనమివ్వాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 31,2023

హాస్పిటల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనమివ్వాలి

- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ డెస్క్‌
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 60 ప్రకారం ప్రభుత్వ హాస్పిటల్‌లో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషంట్‌ కేర్‌, సెక్యూరిటీ గార్డ్స్‌, మెడికల్‌ కళాశాల అవుట్సోర్సింగ్‌ కార్మికులందరికీ కనీస వేతనం పిఎఫ్‌, ఈఎస్‌ఐతో కలిపి రూ.15,600 ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా కేంద్ర హాస్పిటల్‌ వర్కర్స్‌ జనరల్‌ బాడీ సమావేశం సోమవారం హాస్పిటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ నూతనంగా వచ్చిన ఔట్సోర్సింగ్‌ ఏజెన్సీతో మాట్లాడడం జరిగిందని, వారికి జీవో ప్రకారం పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా చెల్లించాలని, సంవత్సరానికి రెండు జతల యూనిఫాం, వారాంతపు సెలవులు, క్యాజువల్‌ లీవులు అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు రావలసిన సౌకర్యాలను హాస్పిటల్‌ చైర్మెన్‌, జిల్లా కలెక్టర్‌, సూపరిండెంట్‌ పర్యవేక్షణ ఉండాలని కోరారు. కార్మికులకు రావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టంగా జరిగే విధంగా చూడాలని కోరారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా సీఐటీయూ పోరాటాల ఫలితంగా జీవో 60 అమలు చేస్తూ స్థానికంగా టెండర్లు వేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. దాని ప్రకారం టెండరు వేయడంలో హాస్పిటల్‌ అధికారులు చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ అనేక మార్లు ధర్నాలు చేశామని, మంత్రి హరీష్‌రావు దగ్గరకు వెళ్లి రెండుసార్లు వినతిపత్రం ఇచ్చామని, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసిన తరువాత నేడు టెండర్‌ ప్రక్రియ ముగిసి అవుట్సోర్సింగ్‌ ఏజెన్సీ జనవరి నుండి నూతన వేతనాలు అమలు జరిపే విధంగా కృషి జరిగిందని తెలిపారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న వేతనాన్ని పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గుర్తింపు కార్డులు, యూనిఫామ్‌ అమలు జరిగే విధంగా యూనియన్‌ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్‌ యూనిట్‌ కమిటీ అధ్యక్షులు మునగ వెంకన్న, కార్యదర్శి బీ. నరేష్‌, కోశాధికారి నాగమణి, పర్వతం రామయ్య, అంబటి కృష్ణ, సురేష్‌, అండాలు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే చిరుమర్తి
ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఉగాది వేడుకలు
ప్రకతి పానీయాలు ఆరోగ్యానికి మేలు
ముస్లిముల సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే భాస్కర్‌రావు
కవిత్వానికి మూలం విద్య
ఘనంగా ఉగాది వేడుకలు
సాహిత్యాభిరుచికి ప్రతీకలు ఉగాది కవి సమ్మేళనాలు
నవవసంతాల సష్టి కవుల బాధ్యత
మంత్రి క్యాంపు కార్యాలయంలో వైభవంగా ఉగాది వేడుకలు
చేతులు కలిపిన దామన్న,కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అంగరంగ వైభవంగా బోనాలు
కల్వర్టు నిర్మాణపనులు ప్రారంభం
భగత్‌సింగ్‌ వర్థంతిని విజయవంతం చేయండి
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ధర్నా
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
విషపూరితమైన కోనోకార్పరస్‌ చెట్లను తొలగించాలి
కవిత్వం రాయడమంటే జీవితాన్ని రాసుకోవడమే
ముగిసిన జాతీయస్థాయి నాటిక పోటీలు
జన చైతన్యయాత్రను జయప్రదం చేయండి
పట్టణంలో గ్రీనరి ఎక్కువగా పెంచాలి
ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి
ఉగాది పచ్చడికి వేపపువ్వు దొరకట్లే...!
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల దందా?
జన చైతన్యయాత్రలను జయప్రదం చేయండి
వడగండ్ల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వినతి
కృష్ణవేణి కరస్పాండెంట్‌పై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టాలి
కొండ కింద పుష్కరిణిలో భక్తుడు మృతి
ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రెండు పూటలా అన్నం తింటుంది మన రాష్ట్ర ప్రజలే...
28న భువనగిరిలో బహిరంగ సభను జయప్రదం చేయండి

తాజా వార్తలు

11:19 AM

ఖమ్మం జిల్లా పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్

10:59 AM

సీఈఓ సుందర్ పిచాయ్‌కు గూగుల్ ఉద్యోగులు బహిరంగ లేఖ

10:53 AM

కరీంనగర్ లో తండ్రిని చంపిన కుమారుడు..

10:52 AM

సినీ ప్రముఖుల సమక్షంలోఎన్టీఆర్ 30వ చిత్రం ప్రారంభం..

10:50 AM

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌..ఓటేసిన జగన్‌

09:37 AM

సిట్ ముందు హాజరుకానున్న రేవంత్..

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.