Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 08,2023

తెలంగాణ సంస్కృతీ,సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయం

- రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చివ్వెంల
తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాల పరిరక్షణే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.పెద్దగట్టు జాతరలో పాల్గొన్న భక్తుల మొహల్లో కనిపిస్తున్న చిరునవ్వు ,ఆనందమే దానికి తార్కాణమన్నారు.మంగళవారం మంత్రి కుటుంబసమేతంగా పెద్దగట్టు జాతరకు హాజరయ్యారు.లింగమంతుల స్వామివారికి నిర్వహించిన చంద్రపట్నం,కల్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.కోట్ల రూపాయలను వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో భక్తులు చాలా సంతోషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పారు.ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా భక్తులు జాతరలో పాల్గొన్నారని తెలిపారు..రేపు ఎల్లుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదన్నారు.దానికి అనుగుణంగా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఆలయ కమిటీ సభ్యులు,ప్రభుత్వయంత్రాంగం, పోలీసులు సమిష్టిగా పని చేస్తూ,జాతరలో ఎలాంటి అసౌకర్యం లేకుండా రేయింబవళ్లు పని చేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు.పాడి పంటలతో, సిరి సంపదలతో, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మరిందన్నారు .సీఎంకేసీఆర్‌ విజన్‌తో తెలంగాణ యావత్‌ దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు.లింగమంతుల స్వామివారి దయతో తెలంగాణ మరింత పురోగమించాలని ఆకాంక్షించారు.
జాతర కలియ తిరిగిన మంత్రి
అభిమాననేతతో సెల్ఫీ దిగేందుకు పోటీపడిన భక్తజనం
పెద్దగట్టులో పూజా కార్యక్రమాల అనంతరం జాతరలో కలియదిరిగారు.భక్తులను పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు.అభిమాన నేతతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.దాదాపు రెండు గంటల పాటు ఓపికగా అందరితో సెల్ఫీలు దిగిన మంత్రిఅనంతరం పోలీసు కంట్రోల్‌ రూంను పరిశీలించారు.సీసీ కెమెరాల ద్వారా పోలీసు శాఖ చేపట్టిన నిఘా గురించి ఎస్పీరాజేంద్రప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు.తరువాత విద్యుత్‌, ఆరోగ్య, మున్సిపల్‌ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి ఉద్యోగులతో గ్రూప్‌ ఫొటోలు దిగారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే చిరుమర్తి
ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఉగాది వేడుకలు
ప్రకతి పానీయాలు ఆరోగ్యానికి మేలు
ముస్లిముల సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే భాస్కర్‌రావు
కవిత్వానికి మూలం విద్య
ఘనంగా ఉగాది వేడుకలు
సాహిత్యాభిరుచికి ప్రతీకలు ఉగాది కవి సమ్మేళనాలు
నవవసంతాల సష్టి కవుల బాధ్యత
మంత్రి క్యాంపు కార్యాలయంలో వైభవంగా ఉగాది వేడుకలు
చేతులు కలిపిన దామన్న,కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
అంగరంగ వైభవంగా బోనాలు
కల్వర్టు నిర్మాణపనులు ప్రారంభం
భగత్‌సింగ్‌ వర్థంతిని విజయవంతం చేయండి
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ధర్నా
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
విషపూరితమైన కోనోకార్పరస్‌ చెట్లను తొలగించాలి
కవిత్వం రాయడమంటే జీవితాన్ని రాసుకోవడమే
ముగిసిన జాతీయస్థాయి నాటిక పోటీలు
జన చైతన్యయాత్రను జయప్రదం చేయండి
పట్టణంలో గ్రీనరి ఎక్కువగా పెంచాలి
ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి
ఉగాది పచ్చడికి వేపపువ్వు దొరకట్లే...!
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల దందా?
జన చైతన్యయాత్రలను జయప్రదం చేయండి
వడగండ్ల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని వినతి
కృష్ణవేణి కరస్పాండెంట్‌పై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టాలి
కొండ కింద పుష్కరిణిలో భక్తుడు మృతి
ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రెండు పూటలా అన్నం తింటుంది మన రాష్ట్ర ప్రజలే...
28న భువనగిరిలో బహిరంగ సభను జయప్రదం చేయండి

తాజా వార్తలు

09:19 AM

బస్సును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

08:57 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

08:52 AM

ఫేక్ న్యూస్ సమాజానికి చాలా ప్రమాదకరమైనవి : జస్టిస్ డీవై చంద్రచూడ్

08:42 AM

దేశంలో గృహ హింస కేసులు..రెండో స్థానంలో తెలంగాణ

08:23 AM

భర్తపై క్షుద్ర పూజలు చేయించిన భార్య..

08:05 AM

టీఎస్‌పీఎస్సీలో పనిచేసే ముగ్గురికి గ్రూప్‌-1లో 120కి పైగా మార్కులు

08:42 AM

భారీగా తగ్గిన బంగారం ధరలు..

07:50 AM

మొదటి రోజే కలెక్షన్లతో రికార్డు సృష్టించిన 'దాస్ కా ధమ్కీ' ..!

07:36 AM

ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త..

08:42 AM

విషాదం..విశాఖలో భవనం కూలి ముగ్గురు మృతి

07:31 AM

వర్ష ప్రభావిత ప్రాంతాలకు నేడు సీఎం కేసీఆర్‌ పర్యటన

07:18 AM

కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్..వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసిన తండ్రి

09:52 PM

రేపు ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

09:39 PM

ఢిల్లీ వాయు కాలుష్య నివారణకు రూ.9వేల కోట్లు..

09:27 PM

మూడో వన్డే.. ఆరో వికెట్ కొల్పోయిన భారత్

08:48 PM

లండన్‌లోని భారత దౌత్యకార్యాలయం వద్ద భద్రత పెంపు

08:21 PM

రేపు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన..

08:00 PM

కేటీఆర్‌,బండి సంజయ్‌ల ట్వీట్టర్ యుద్దం..

07:48 PM

ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం..

07:39 PM

కోవిడ్ సన్నద్ధతపై ప్రధాని కీలక సమీక్ష..

07:00 PM

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు..

06:28 PM

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

06:25 PM

ప్రభుత్వ సీఎస్ కు చంద్రబాబు లేఖ..

06:23 PM

తీన్మార్ మల్లన్నకు 14రోజుల రిమాండ్

06:19 PM

ఢిల్లీలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు..

06:03 PM

మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్‌..

05:49 PM

అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారం పట్టివేత..

05:29 PM

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు కాంస్యం

05:20 PM

దక్షిణ మధ్య రైల్వే గ్రూప్‌-డి ఫలితాలు విడుదల..

05:00 PM

ప్రపంచవ్యాప్తంగా మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.