Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేటాయించిన భూమి పంచాయతీ ఆధీనంలోనే ఉంది | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 10,2023

కేటాయించిన భూమి పంచాయతీ ఆధీనంలోనే ఉంది

- సర్పంచ్‌,పాలకవర్గ సభ్యులు
నవతెలంగాణ -సంస్థాన్‌ నారాయణపురం
రాచకొండలో ఓసియన్‌ ప్రెస్టేజ్‌ యజమానులు లేఅవుట్‌ చేసిన సందర్భంగా గ్రామ పంచాయతీకి కేటాయించిన 10 శాతం భూమి పంచాయతీ ఆధీనంలోనే ఉందని సర్పంచ్‌ ఒగ్గు గణేష్‌ పాలకవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కొన్ని వార్త పత్రికల్లో ప్రచురితమౌతున్న వార్త కథనాలకు స్పందించిన గ్రామపంచాయతీ పాలకవర్గం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాచకొండలోని 84 సర్వే నెంబర్‌ లో ఓషన్‌ ప్రెస్టేజ్‌ వారు చేసిన బి2 బ్లాక్‌ లో చేసిన లేఅవుట్‌లో నిబంధనలకు అనుగుణంగా ఎకరాలు 15.19 గుంటల భూమి గ్రామపంచాయతీకి ఇచ్చారన్నారు.ఈ భూమి ఎట్లాంటి దుర్వినియోగానికి పాల్పడకుండా గ్రామపంచాయతీ ఆధీనంలోనే ఉందని పేర్కొన్నారు. పక్కనున్న వారి సరిహద్దుల వివాదాల కారణంగా వాటర్‌ బాడీస్‌,సీలింగ్‌ భూమి సరిహద్దులు నిర్ణయించే ప్రక్రియ లో భాగంగా బి2 బ్లాక్‌ ఓషన్‌ ప్రెస్టేజ్‌ లేఔట్‌ ప్లాట్‌ ఓనర్స్‌ వారికీ సంభందించిన ఎకరాలు 154 .30 భూమిని డీిఐ సర్వేయర్‌, చౌటుప్పల్‌ మండల సర్వేయర్‌, నారాయణపురం రెవిన్యూ అధికారి చౌటుప్పల్‌ ఆర్డిఓ ఆదేశాలతో సర్వే చేయించుకొని వారి భూమికి సంబంధించిన మొత్తానికి ఆమోదం పొందిన సర్వే డ్రాయింగ్‌ను పొందిఉన్నట్టు తెలిపారు. ఆ సర్వే డ్రాయింగ్‌ ప్రకారం లేఅవుట్‌ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయన్నారు.ఆ మార్పులకు అనుగుణంగా గ్రామపంచాయతీకి చెందిన 10 శాతం భూమిలో మార్పులు జరిగాయని పేర్కొన్నారు. అప్పటి రాచకొండ గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం నెం: 3 ప్రకారం 2007 జూన్‌ 12న ఇచ్చిన తీర్మానాన్ని సవరిస్తూ 2022 ఏప్రిల్‌ 6న,2023 జనవరి 16న మరో రెండు తీర్మానాలు ఇస్తూ బి2 బ్లాక్‌ లో ఓషన్‌ ప్రెస్టేజ్‌ లేఔట్‌ వారికీ లేఅవుట్‌ కు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. అప్పటి నల్గొండ జిల్లాకు చెందిన రెవిన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌,నారాయణపురం మండల రెవిన్యూ ఆఫీసర్‌ ఆమోదంతో ప్రెస్టేజ్‌ ఎవెన్యూస్‌ లిమిటెడ్‌ వారికీ సంభందించిన బి2 బ్లాక్‌ లో 154 .30 ఎకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తూ అన్ని అనుమతులను పొంది వివిధ సైజుల్లో ప్లాట్స్‌ చేశారన్నారు.ఓషన్‌ ప్రెస్టేజ్‌ లేఔట్‌ ప్లాట్లలయజమానులు ఇతర బ్లాకులకు సంభందించిన ప్లాట్‌ ఓనర్స్‌తో కలసి రాచకొండ ప్లాట్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అనే సొసైటీని, తెలంగాణ ప్రభుత్వం తో రిజిస్ట్రేషన్‌ నెంబర్‌: 348 /2015 గా నమోదు చేసుకున్నట్టు పేర్కొన్నారు. యున్నారు. ఈ సొసైటీ ఓషన్‌ ప్రెస్టేజ్‌ లేఅవుట్‌ ప్లాట్స్‌ అభివద్ధి కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు. పొరుగున ఉన్న భూస్వాములు అందరు పరస్పర అంగీకారంతో తమ సరిహద్దులను సరిచేసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వము ద్వారా గ్రామస్థులకు పంపిణి చేసిన భూమికి సరిహద్దులు నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ప్రెస్టేజ్‌ ఎవెన్యూస్‌ లిమిటెడ్‌ ప్రమోటర్లు గతంలో పొందిన అనుమతుల ప్రకారం, గ్రామపంచాయతీ కి బి2 బ్లాక్‌ తరపున అప్పగించాల్సిన 10శాతం భూమిని గ్రామ పంచాయతీ పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయలేదు. ప్రస్తుతం ప్రమోటర్లు అందుబాటులోలేరని పేర్కొన్నారు.ఇప్పుడు రాచకొండ ప్రెస్టేజ్‌ ప్లాట్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బి2 బ్లాక్‌ ఓషన్‌ ప్రెస్టేజ్‌ లేఔట్‌ కు సంభందించిన ప్లాట్‌ ఓనర్స్‌ రాచకొండ గ్రామపంచాయతీకి అప్పగించ వలిసిన 10శాతం భూమిని స్వచ్చందంగా 15.19 ఎకరాల భూమి కి సరిహద్దులు నిర్ణయించి గ్రామపంచాయతీకి అప్పగించారని పేర్కొన్నారు. అదేవిధంగా బి వన్‌ బ్లాక్‌ లో ఓసియన్‌ ప్రెస్టేజ్‌ లేఅవుట్‌ ప్లాట్‌ యజమానుల కు సంబంధించిన 199 ఎకరాల భూమిని మండల రెవెన్యూ అధికారి ద్వారా ప్రభుత్వ సర్వేయర్‌ తో సర్వే చేయించుకున్నారని పేర్కొన్నారు. సర్వే డ్రాయింగ్‌ లో జరిగిన స్వల్ప మార్పుల కనుగుణంగా గ్రామపంచాయతీకి ఇవ్వాల్సిన 10 శాతం భూమిలో మార్పులు జరిగాయని పేర్కొన్నారు. పై తీర్మానాల ప్రకారం డి వన్‌ బ్లాక్‌ లో 199 ఎకరాలు ప్లాట్లు చేశారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ ఇవ్వాల్సిన 10 శాతం భూమిని స్వచ్ఛందంగా 19.36 ఎకరాల భూమిని సరిహద్దులు నిర్వహించి గ్రామపంచాయతీకి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారని, అధికారుల సైతం ఆ పనిలోనే ఉన్నారని పేర్కొన్నారు. ఇందులో ఎవరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సామాజికస్పృహలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు
దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన... హామీలు అమలుకాలేదు
కదం తొక్కిన ఎర్రసైన్యం..
ప్రజ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసమే...జన చైతన్య యాత్రలు
మిగిలింది మూడు రోజులే...
రాములోరి కల్యాణానికి శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలు అందజేత
రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి
చిలుకూరు చరిత్ర ఎంత గొప్పదో..!
ధర్మభిక్షంను స్మరించుకోవడం సూర్యాపేట ప్రజల బాధ్యత
శక్తివంతమైన, ఆరోగ్యకరమైన సమాజంకోసం ఆర్యజనని కృషి
చందన పాఠశాల ఉన్నతంగా ఎదగాలి
దామాషా ప్రకారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ
దేవుడు ఉన్న పట్టణంలో ప్రజలకు ఇబ్బందులా?
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
పంట నష్టపోయిన రైతులకు పారదర్శకంగా పరిహారం అందించాలి
సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట

తాజా వార్తలు

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.