Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మా డిమాండ్లు పరిష్కరించండి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 18,2022

మా డిమాండ్లు పరిష్కరించండి

- హర్యానాలో అంగన్‌వాడీ వర్కర్ల ప్రదర్శన
- నీలోఖరి ఎమ్మెల్యే ధరంపాల్‌ గొండార్‌ నివాసం వద్ద ధర్మా
కర్నాల్‌ : హర్యానాలోని కర్నాల్‌లో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ..అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు నీలోఖరి ఎమ్మెల్యే ధరంపాల్‌ గోండార్‌ నివాసం వద్ద ధర్నా చేశారు. ఆయనకు వినతి పత్రం ఇచ్చి డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తమ డిమాండ్లపై ఇప్పటివరకూ ఐదుసార్లు ప్రభుత్వంతో చర్చలు జరగ్గా..కొన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని సంఘం నేతలు తెలిపారు. అన్ని డిమాండ్లను నెరవేర్చే దాకా ఆందోళనలు కొనసాగుతాయని అంగన్‌వాడీ యూనియన్‌ స్పష్టం చేసింది.డిసెంబర్‌ 8 నుంచి రాష్ట్రంలో అంగన్‌వాడీ వర్కర్లు-హెల్పర్లు సమ్మె చేస్తున్న విషయం విదితమే.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సత్పాల్‌ సైనీ, హుడా యూనియన్‌ రాష్ట్ర సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సేవా రామ్‌, ఉపాధ్యక్షుడు ఒపి మాతా, బిజ్నేష్‌ రాణా మాట్లా డుతూ హర్యానాలోని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు న్యాయమైన డిమాండ్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. హర్యానా ప్రభుత్వం , మహిళా , శిశు అభివృద్ధి శాఖతో యూనియన్‌ పలుమార్లు భేటీ అయినా ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదన్నారు.వర్కర్‌ నుంచి సూపర్‌వైజర్‌గా పదోన్నతి ఎలాంటి షరతులు లేకుండా వర్తిస్తుంది. కేంద్రాల అద్దె గ్రామీణ ప్రాంతాల్లో రూ.2000, పట్టణాల్లో రూ.3000, నగరాల్లో రూ.5000 పెరిగింది. వర్కర్‌, హెల్పర్‌ యూనిఫాం మొత్తాన్ని రూ.2000కు పెంచాలి. ఇంధనం మొత్తాన్ని పెంచాలి లేదా గ్యాస్‌ సిలిండర్‌ను డిపార్ట్‌మెంట్‌ చేత నింపి ఇవ్వాలి. వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల హౌదా రావాలి. హౌదా ఇవ్వనంత వరకు కనీస వేతనం కార్మికుడికి 24 వేలు, హెల్పర్‌కు 16 వేలు ఇస్తామన్నారని యూనియన్‌ నేతలు తెలిపారు. 2018లో చేసిన ప్రకటనలను వర్తింపజేసి, కరువుభత్యం అలవెన్స్‌లోని అన్ని వాయిదాలను గౌరవ వేతనానికి జోడించి బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రపంచ దేశాల అప్పు రూ.23100 లక్షల కోట్లు
ముఖ్యమంత్రిని విమర్శించారంటూ...
దడ పుట్టిస్తున్న 'మంకీపాక్స్‌'
బీజేపీ ప్రభుత్వ విధానాలతోనే సంక్షోభం
రూ.లక్ష కోట్లకు పైగా అప్పు
23 మందితో ఆఫీస్‌ బేరర్స్‌ ఎన్నిక
బీహార్‌లో జర్నలిస్టు హత్య
రాంబన్‌ టన్నల్‌ ప్రమాదంపై సీఐటీయూ దిగ్భ్రాంతి
విమర్శను తట్టుకోలేకపోతున్న పాలకులు
ఘనంగా తెభాగ 75వ వార్షికోత్సవం
దళిత మహిళ వంట చేస్తోందని..
పెన్షన్‌కు నోట్ల రద్దు అడ్డు
ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం
మహిళా శక్తిని చాటాలి
వృద్ధుడిని కొట్టి చంపిన బీజేపీ నేత
10కి పెరిగిన సొరంగ మృతులు
కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం
అసోంలో వరద బీభత్సం
ఆ దేశాలు భారత్‌లా కాదు
సీపీఎస్‌ ముక్త్‌ భారత్‌ ఎన్‌ఎంఓపీఎస్‌ లక్ష్యం
ప్రజాస్వామ్యం బీటలు వారితే మానవాళికే ముప్పు !
ఢిల్లీ ప్రొఫెసర్‌ అరెస్టు, విడుదల
జ్ఞానవాపి మసీదు కేసు వారణాసి జిల్లా జడ్జికి బదిలీ
హెల్మెట్‌ రూల్స్‌ మరింత కఠినతరం..
గగన్‌యాన్‌.. త్వరలో మానవరహిత ప్రయోగాలు
లాలూ యాదవ్‌పై మరో కేసు..
కోర్టులో లొంగిపోయిన నవజోత్‌ సింగ్‌ సిద్ధు
ఎగుమతులపై గందరగోళం
జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు మొదటి తరం న్యాయవాది
జూన్‌ 20 నాటికి నివేదిక సమర్పించండి

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.