Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హిందూ ఫోబియానూ గుర్తించాలి | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2022

హిందూ ఫోబియానూ గుర్తించాలి

- ఐక్యరాజ్య సమితిని కోరిన భారత్‌ రాయబారి
న్యూఢిల్లీ : బౌద్ధ మతం, సిక్కుమతంపై తలెత్తుతున్న మతపరమైన విద్వేష చర్యలతో పాటు హిందూ ఫోబియాను కూడా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితిలో భారత్‌ రాయబారి టి.ఎస్‌.త్రిమూర్తి ఐక్యరాజ్య సమితిని కోరారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే గ్లోబల్‌ కౌంటర్‌ టెర్రరిజం సెంటర్‌ (జీసీటీసీ) నిర్వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. గతేడాది ఐక్యరాజ్య సమితి ఆమోదించిన అంతర్జాతీయ తీవ్రవాద నిరోధక వ్యూహం పూర్తిగా లోపాలు, లొసుగులతో నిండివుందని అన్నారు. పైగా సెప్టెంబరు 11 దాడుల అనంతరం ప్రకటించిన ''తీవ్రవాదంపై యుద్ధం'' డిక్లరేషన్‌పై నెలకొన్న అంతర్జాతీయ ఏకాభిప్రాయంతో సాధించిన ప్రయోజనాలు ఇప్పుడు రివర్స్‌ అవుతున్నాయన్నారు. అయితే తీవ్రవాదానికి ఇచ్చే నిర్వచనంలో కొత్త కొత్త పదాలు చేర్చడం పట్ల భారత ప్రభుత్వం అసౌకర్యంగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. గత రెండేండ్లుగా అనేక సభ్య దేశాలు వారి వారి రాజకీయ, మతపరమైన, ఇతర రకాల కారణాలతో తీవ్రవాదాన్ని రకరకాలుగా వర్గీకరించడానికి ప్రయత్నిస్తూ వచ్చారని ఆయన పేర్కొన్నారు. జాతుల పేరుతో జరిగే తీవ్రవాద చర్యలు, వర్ణ వివక్షతతో చేపట్టే తీవ్రవాద చర్యలు, హింసాత్మక తీవ్రవాదం, జాతీయవాదం పేరుతో జరిగే హింస, మితవాద తీవ్రవాదం ఇలా పేర్లు పెడుతున్నారని, కానీ ఈ ధోరణి చాలా ప్రమాదకరమైందని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని తీవ్రవాద కమిటీ (సీటీసీ)కి ఈ ఏడాదికి భారత్‌ చైర్మెన్‌గా వుంది. భారత్‌ పదవిలో వున్నంత కాలం తీవ్రవాదంపై భద్రతా మండలిలో జరిగే చర్చల్లో ఇటువంటి పదాలను చేర్చడాన్ని భారత్‌ వ్యతిరేకిస్తుందని త్రిమూర్తి ఈ మేరకు గట్టి సంకేతాలు పంపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్రిపుర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారు
రైల్వేలో రద్దు చేసిన పోస్టులను పునరుద్ధరించాలి
రోడ్డునపడ్డాం..
డీవైఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా ఎఎ రహీమ్‌, హిమగ్నారాజ్‌ భట్టాచార్య
కొత్త సీఈసీగా రాజీవ్‌ కుమార్‌ బాధ్యతల స్వీకరణ
నేడు నేపాల్‌కు మోడీ
ఒకే వ్యక్తి- ఒకే పదవి
కేరళలో భారీ వర్షాలు
త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా ప్రమాణస్వీకారం
బీహార్‌లో దర్భంగాలో ఘోరం
దాడి చేసినా..ఫిర్యాదు తీసుకోరా?
భారత్‌ చర్య సరికాదు
వేల కోట్లు ఎగ్గొట్టేవారిని వదిలేసి అన్నదాతలపై కేసులా?
జమ్మూకశ్మీర్‌ డీలిమిటేషన్‌పై.. కేంద్రం, ఈసీకి నోటీసులు
ఢిల్లీ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం : సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
నిబంధనలను ప్రభుత్వం త్వరలో జారీ చేయొచ్చు
గోధుమ ఎగుమతులపై నిషేధం
త్రిపురలో బీజేపీ ముఠాపోరు
ఆర్థిక విధానాల్లో మార్పు అవసరం
25 నుంచి 31 వరకు దేశవ్యాప్త నిరసనలు
భద్రతకు ఏది భరోసా ?
అసమానత్వం
మైనార్టీలపై హింస.. దేశంలో విభజన
మూణ్నాళ్ల ముచ్చట
జమ్మూ కాశ్మీర్‌ డీలిమిటేషన్‌ పై నివేదిక ఇవ్వండి
నీట్‌ పిజీ -22 పరీక్ష
ఇజ్రాయెల్‌ దళాలు జర్నలిస్టును హత్య చేయడాన్ని ఖండన
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
మోడీ సర్కార్‌ను మార్చేది మీరే !
16 మంది న్యాయమూర్తుల బదిలీ

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.