Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
యువత చేతుల్లోనే యూపీ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 21,2022

యువత చేతుల్లోనే యూపీ

- సింహాసనమెక్కెదేవరో తేల్చటానికి రెడీ
- నిరుత్సాహపర్చిన పాలకులకు భంగపాటు
   యువతరం చేతుల్లో దేశభవిష్యత్తు ఉన్నదన్న విషయం పాలకులకు విదితమే. కానీ కార్పొరేట్ల మోజులో పడి ఉపాధి లేకుండా చేయటానికి మోడీ, బీజేపీ పాలితరాష్ట్రాలు దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే యువత కు ఊరడించే ఉపాధి కల్పిస్తామంటూ హామీలు గుమ్మరిస్తున్నాయి. అయితే యువత తలుచుకుంటే..అధికారాల్లో ఉన్న వారిని గద్దెదించగలరని ఉత్తరప్రదేశ్‌ యువతరం నిరూపించనున్నది. గతంలో మూడు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరుత్సాహపర్చిన ప్రభుత్వాలను గద్దెదించారు. ఇంతకీ ఈ సారి యువ ఓటర్ల మదిలో ఏమున్నది..?
లక్నో: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ షురూ అయింది. అధికార బీజేపీ,ప్రతిపక్ష పార్టీలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధమైన ఓటుతో దిమ్మతిరిగేలా తీర్పు ఇవ్వటానికి యువతరం సన్నద్ధమైంది.
యూపీలో యువ ఓటర్లే కీలకం..
   యూపీలో యువ ఓటర్లు కీలకంగా మారబోతున్నారు. 18 నుంచి 30 ఏండ్ల వయస్సు ఉన్న వారి ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి రాష్ట్ర ఓటర్లలో 26 శాతం యువత గద్దెనెక్కేవారిని డిసైడ్‌ చేయగలరని గతంలో మూడు సార్లు నిరూపించారు. అందుకే యూపీలోని నాలుగు పార్టీల జోరు కొనసాగుతోంది. 2007, 2012 , 2017లో జరిగిన ఎన్నికల్లో అధికారపార్టీలను గద్దె దింపారు. ఇపుడు యోగి పరిస్థితేంటనే చర్చ మొదలైంది. ఇంతకీ ఆ మూడుసార్లు ఎన్నికల్లో అధికారపార్టీలకు ఏవిధంగా పరాభవం ఎదురైంది..? యువశక్తి ఏలా తమ ఓటును వినియోగించుకుని అధికారపార్టీలకు షాక్‌ ఇచ్చారు.? ఇలాంటి ఆసక్తికర అంశాలు
2007 ...
ఐదేండ్లలో కేవలం 91 వేల ఉద్యోగాలే ..!
   'ఏనుగు సింబల్‌తో బీఎస్పీ చీఫ్‌ మాయవతి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ఉపాధి లేక పస్తులుంటున్న మీకు..నేను అండగా నిలుస్తా. రాష్ట్ర యువత కులాల ఊబిలోంచి బయటపడాలంటూ పిలుపిచ్చారు. యువతరం ఆమెకు అండగా నిలిచారు.2007 అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్లలో 206 సీట్లను గెలుచుకున్నారు. ఆమె పాలనలో కేవలం 91వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. 18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల వరకు ఉన్న యువతకు ఏలాంటి ఉపాధి పథకాలను ప్రారంభించలేదు. అంతే 2012లో 80 సీట్లకు యువత కుదించేసింది.ఇపుడు 19 సీట్లకే బీఎస్పీ పరిమితమైంది.యువత అండగా ఉన్నపుడు 206 సీట్లు వస్తే...వారిని నిర్లక్ష్యం చేసిన ఫలితమే సీట్లు బాగా తగ్గిపోయాయి.
2012..
అధికారం దక్కాలంటే..యువతను మచ్చిక చేసుకోవాలే..సమాజ్‌వాది పార్టీ
   యూపీలో ఆనాడు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ములాయంకు రాజకీయ గణితంపై స్పష్టమైన అవగాహన ఉన్నది. యూపీలో 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉన్న ఓటరు ్ల 3.8 కోట్ల మంది ఉన్నట్టు గుర్తించారు. ఆ మేరకు ఎస్పీ మ్యానిఫెస్టోను ఆవిష్కరించింది. 10వ తరగతి పిల్లలకు పీసీ ట్యాబ్లెట్‌, 12వ తరగతి పాసైన వారికి ల్యాప్‌టాప్‌లు. బాలికలకు గ్రాడ్యుయేషన్‌ వరకు ఉచిత విద్య. నిరుద్యోగ భృతి కింద ప్రతి ఏటా రూ.12 వేలు ఇస్తామంటూ ప్రకటించింది. 2012 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వచ్చేసరికి సమాజ్‌వాది పార్టీ 224 సీట్లు గెలుచుకున్నది. అఖిలేశ్‌కు అధికార పీఠం అప్పగించారు. రాష్ట్రానికి యువ సీఎం కావాలి అని అన్నారు. అయితే ఎస్పీ పదవీ కాలంలో 10వ తరగతి పిల్లలకు ఎన్ని పీసీ ట్యాబ్‌లను పంపిణీ చేశారనే కచ్చితమైన డేటాను ఇవ్వలేకపోయిది. 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామనీ, ఆ తర్వాత టాపర్లకే ఇస్తామని ప్రకటించింది. (2012 నుంచి 2017 మధ్య) ఐదేండ్లలో కేవలం 2 లక్షల మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందినట్టు అధికార గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. 2017 ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి ఎస్పీ కేవలం 47 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
2017...
యూత్‌ జితేగా బూత్‌..ఏక్‌ బూత్‌ పాంచ్‌ యూత్‌ నినాదం. బీజేపీ
   అధికారం కావాలంటే యువతను మచ్చిక చేసుకోవాలని బీజేపీ స్కెచ్‌ వేసింది. యూత్‌ జితేగా బూత్‌, ఏక్‌ బూత్‌ పాంచ్‌ యూత్‌ అనే రెండు నినాదాలిచ్చింది. దీనికి తోడు దేశంలోని రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ ఇచ్చిన అబద్ధపు హామీతో బీజేపీ యూపీలో గెలిచింది. మొత్తం 403 స్థానాలకు గాను 312 స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది.ఫలితాల తర్వాత బీజేపీ యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం చేసింది. యువతకు నాలుగు లక్షల ఉద్యోగాలిస్తామని బీజేపీ ప్రకటించింది. కానీ ఆ దిశగా నిరుద్యోగులకు మొండిచేయి చూపింది. ఇటీవల (2022 జనవరి 4) ప్రయాగరాజ్‌ నగరంలో చలి, చీకటిని చీల్చుకుంటూ..వందలాది మంది నిరుద్యోగ యువత తమ డిమాండ్లతో రోడ్డెక్కారు. ప్రయాగ్‌రాజ్‌లోనే కాదు, లక్నో వంటి ఇతర నగరాల్లో కూడా యువత నాలుగైదు నెలలుగా ఉద్యోగాల కోసం నిరంతరం డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పాటు పరీక్షల పేపర్లు లీకైనప్పుడు యోగి ప్రభుత్వాన్ని యువత నిలదీస్తోంది.దీంతో ఈ సారి తమను యువత ఎక్కడ కూర్చొబెడుతుందోనన్న భయం బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రపంచ దేశాల అప్పు రూ.23100 లక్షల కోట్లు
ముఖ్యమంత్రిని విమర్శించారంటూ...
దడ పుట్టిస్తున్న 'మంకీపాక్స్‌'
బీజేపీ ప్రభుత్వ విధానాలతోనే సంక్షోభం
రూ.లక్ష కోట్లకు పైగా అప్పు
23 మందితో ఆఫీస్‌ బేరర్స్‌ ఎన్నిక
బీహార్‌లో జర్నలిస్టు హత్య
రాంబన్‌ టన్నల్‌ ప్రమాదంపై సీఐటీయూ దిగ్భ్రాంతి
విమర్శను తట్టుకోలేకపోతున్న పాలకులు
ఘనంగా తెభాగ 75వ వార్షికోత్సవం
దళిత మహిళ వంట చేస్తోందని..
పెన్షన్‌కు నోట్ల రద్దు అడ్డు
ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం
మహిళా శక్తిని చాటాలి
వృద్ధుడిని కొట్టి చంపిన బీజేపీ నేత
10కి పెరిగిన సొరంగ మృతులు
కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం
అసోంలో వరద బీభత్సం
ఆ దేశాలు భారత్‌లా కాదు
సీపీఎస్‌ ముక్త్‌ భారత్‌ ఎన్‌ఎంఓపీఎస్‌ లక్ష్యం
ప్రజాస్వామ్యం బీటలు వారితే మానవాళికే ముప్పు !
ఢిల్లీ ప్రొఫెసర్‌ అరెస్టు, విడుదల
జ్ఞానవాపి మసీదు కేసు వారణాసి జిల్లా జడ్జికి బదిలీ
హెల్మెట్‌ రూల్స్‌ మరింత కఠినతరం..
గగన్‌యాన్‌.. త్వరలో మానవరహిత ప్రయోగాలు
లాలూ యాదవ్‌పై మరో కేసు..
కోర్టులో లొంగిపోయిన నవజోత్‌ సింగ్‌ సిద్ధు
ఎగుమతులపై గందరగోళం
జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు మొదటి తరం న్యాయవాది
జూన్‌ 20 నాటికి నివేదిక సమర్పించండి

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.