Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత ఆర్థికవ్యవస్థలో మరకలెన్నో | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2022

భారత ఆర్థికవ్యవస్థలో మరకలెన్నో

- మెరుపులు మాత్రం కొన్నే : రఘురామ్‌ రాజన్‌
- తీవ్ర స్థాయిలో నిరుద్యోగం, పడిపోతున్న ప్రజల కొనుగోలు శక్తి
- మధ్య తరగతి, చిన్న వ్యాపారాలపై కోవిడ్‌ ప్రభావం
- పెద్ద పెద్ద కంపెనీలే ఆర్థికంగా బాగున్నాయి..
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌కు కసరత్తు మొదలవుతు న్నవేళ ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌, ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్‌ రాజన్‌ భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వ్యవస్థలో మెరుపులు కొన్నే ఉన్నాయని, మరకలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. భారీ ద్రవ్యలోటు ఏర్పడకుండా చాలా జాగ్రత్తగా ఖర్చు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తెలిపారు. కోవిడ్‌-19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కె-ఆకృతిలో కోలుకోకుండా అడ్డుకోవాలన్నారు. ఇందు కోసం ప్రభుత్వం చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. రఘురామ్‌ రాజన్‌ ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాల యం బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆది వారం ఆయన ఓ వార్తా సంస్థతో ఈ-మెయిల్‌ ద్వారా జరిపిన ఇంటర్వ్యూలో పై విషయాలు చెప్పారు.
మధ్య తరగతికి పెద్ద దెబ్బ
   భారత ఆర్థిక వ్యవస్థ మధ్య తరగతిని, చిన్న పిల్లల్ని, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాల్ని అతలాకుతలం చేస్తోంది. ఇది నన్ను తీవ్రంగా భయపెడుతున్న అంశం. ఆర్థిక వ్యవస్థలో ఈ పరిస్థితి 'పెంట్‌ అప్‌' డిమాండ్‌కు దారితీస్తుంది. ఈ తరహా డిమాండ్‌లో ఉండే ముఖ్య లక్షణం బలహీనమైన వృద్ధి, సామూహిక వస్తు వినియోగం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలు, పరిశ్రమలపై కోవిడ్‌ మహమ్మారి చెప్పుకోదగిన స్థాయిలో ప్రభావితం చూపింది. అయితే ఈ సంక్షోభం నుంచి ఆర్థికవ్యవస్థ కోలుకునే క్రమంలో దెబ్బతిన్న రంగాలుకాకుండా, టెక్నాలజీ, భారీ స్థాయిలో ఉండే ఆర్థిక సంస్థలు చాలా వేగంగా వృద్ధి చెందితే దానిని కె-ఆకృతిలో రికవరీ అంటారు. ఇలాంటి రికవరీ పేదలు, మధ్య తరగతిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు.
మెరుపులు..
   మెరుపులను వివరిస్తూ...ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో పెద్ద పెద్ద కంపెనీలు ఆర్థికంగా బాగున్నాయి. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వ్యాపారం బాగా సాగుతోంది. కొత్త కొత్త వ్యాపార సంస్థలు వస్తున్నాయి. ఆర్థికరంగంలో కొన్ని విభాగాలు పటిష్టంగా ఉన్నాయి.
మరకలు..
   నిరుద్యోగం తీవ్రత, తక్కువ కొనుగోలు శక్తి, దిగువ మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి అతి తక్కువగా ఉండటం, చిన్న తరహా, మధ్య తరహా సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లు, అతి తక్కువ క్రెడిట్‌ గ్రోత్‌, విద్యారంగం దయనీయ పరిస్థితులు వంటివి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మరకలు. కరోనా వైరస్‌ రూపాంతరం ఒమైక్రాన్‌ వల్ల వైద్యపరంగానూ, ఆర్థికంగానూ ఎదురుదెబ్బ తగిలిందన్నారు. కె-ఆకృతిలో ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశంపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిని నిరోధించేందుకు ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉందన్నారు.
జాగ్రత్తగా ఖర్చు చేయాలి..
   ఎక్కడైతే అవసరమో అక్కడ ఖర్చు చేయాలి. చాలా జాగ్రత్తగా లక్ష్యాల్ని ఎంచుకోవాలి. పరిశ్రమల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటీవ్‌ పథకాన్ని తీసుకొస్తే బాగుంటుంది. భారీ ద్రవ్యలోటుతో ముందుకెళ్లలేం. 5, 10ఏండ్ల ప్రణాళికతో భారత్‌ ముందుకెళితే బాగుంటుందని అనుకుంటున్నా. ఈ ప్రణాళికలు అమలుజేయడానికి సరైన ఏర్పాట్లు చేసుకోవాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజీవ్‌ హత్య కేసులో దోషి విడుదల
మహిళల వివాహ వయస్సు పెంపు వద్దు
ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ జాతీయ సదస్సు
కాలుష్య కోరల్లో భారత్‌
గుజరాత్‌లో ఘోర ప్రమాదం
డైరక్టర్లే అమ్మేయొచ్చు!
పశుగ్రహణం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌
పదో తరగతి పుస్తకాల్లో హెడ్గేవార్‌ ప్రసంగం
తొలి రోజే తడబాటు...
ట్విన్‌ టవర్‌ కూల్చివేత గడువును పొడిగించిన సుప్రీంకోర్టు
ముంబయి వీధుల్లో పూలమ్మే యువతికి అమెరికా టాప్‌ వర్సిటీలో అడ్మిషన్‌
గోధుమల ఎగుమతులకు ఓకే
రైతు నాయకుడు గౌలం ముహమ్మద్‌ జౌలా మృతి
20 నుంచి 22 వరకు ఎస్‌టీఎఫ్‌ఐ 8వ జాతీయ మహాసభలు
తమిళానికి అడ్డువస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం : కమల్‌హాసన్‌
ధరల నియంత్రణ ఏదీ?
వికలాంగుల గోడు వినేవారేరీ?
బ్యాంకుల్లో రూ.40వేల కోట్ల మోసాలు
కొనేది తినేది లేదు
మసీదులో ప్రార్థనలు అడ్డుకోరాదు
త్రిపురలో సీపీఐ(ఎం) నేతపై బీజేపీ దాడి
టాయిలెట్‌నూ ఉపయోగించుకోలేకపోతున్నా..
నూతన విద్యావిధానంతో అత్యధిక మంది విద్యకు దూరం
అసోంలో వరదలు..
కేరళలో వర్షాలు మరింత తీవ్రం
నాడు రాముడు.. నేడు శివుడు
విమాన ఇంధన ధరల మోత.. వరుసగా పదోసారి బాదుడు
దళితుడి పెండ్లి వేడుకలో పెత్తందార్ల దుశ్చర్య
స్వదేశీ డెయిరీలకు ముప్పు

తాజా వార్తలు

08:32 PM

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

08:25 PM

మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:19 PM

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

08:02 PM

భార‌త్‌లో పెట్టుబ‌డుల గమ్మ‌స్థానం తెలంగాణ‌: కేటీఆర్

07:52 PM

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

05:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

04:47 PM

బాలుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

04:33 PM

జీఎస్టీ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు‌

04:24 PM

ట్వి‌ట్ట‌ర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి‌న ట్రంప్‌.. మళ్లీ నిషేధం..!

04:13 PM

మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

04:04 PM

స్టాక్ మార్కెట్లు ఢమాల్..!

03:58 PM

ఆర్ఆర్ఆర్‌లో పులితో ఫైట్‌.. వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో విడుద‌ల‌

03:51 PM

క్రికెట్‌ బెట్టింగ్‌లో టీడీపీ నేత అరెస్టు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.