Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఐఏఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ మార్చొద్దు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 25,2022

ఐఏఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ మార్చొద్దు

- కేంద్రం ప్రతిపాదనలపై విజయన్‌, స్టాలిన్‌ అభ్యంతరం
- ప్రధానికి లేఖలు రాసిన సీఎంలు
న్యూఢిల్లీ : ఐఏఎస్‌ క్యాడర్‌ రూల్స్‌, 1954ను మార్చాలన్న కేంద్ర ప్రతిపాదనలపై దేశంలోని అనేక రాష్ట్రాలు తమ వ్యతిరేకతను తెలుపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు ప్రతిపాదిత డిప్యూటేషన్‌ రూల్స్‌పై మోడీ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు ఆ జాబితాలో కేరళ సీఎం పినరయి విజయన్‌, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌లు చేరారు. కేంద్రం నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీకి లేఖలు రాశారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ సైతం కేంద్ర ప్రతిపాదనలు సమాఖ్య స్ఫూర్తినీ, రాష్ట్ర స్వయంప్రతిపత్తి మూలాన్నీ దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్రాలు ఐఏఎస్‌ అధికారుల సేవలు అవసరమవుతాయనీ, ఇది రాష్ట్రాల పరిపాలనాపై పడుతుందని వివరించారు. డిప్యూటేషన్‌ కోరుకునే అధికారుల నైతికతను కేంద్రం తీరు ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖను ఆయన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.
   ఈ అంశంపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీసగఢ్‌ సీఎం భూపేశ్‌ భఘేల్‌, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ లు ఇప్పటికే ప్రధానికి లేఖలు రాసిన విషయం విదితమే. నిబంధనల మార్పుతో రాష్ట్ర పరిపాలన చిక్కుల్లో పడుతుందన వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ మార్పు నిర్ణయాన్ని విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.
సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ : విజయన్‌
  ఐఏఎస్‌ డిప్యూటేషన్‌ విషయంలో కేంద్ర ప్రతిపాదించిన మార్పులు సహకార సమాఖ్య విధానం పునాదులను బలహీనం చేస్తాయని కేరళ సీఎం విజరు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖలో ఆయన పలు అభ్యంతరాలను, అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇవి కేంద్రానికి చాలా అనుకూలమని వివరించారు. ఆలిండియా సర్వీసెస్‌ డిప్యూటేషన్‌ రూల్స్‌లో ప్రతిపాదిత సవరణలు.. కేంద్రంలో ఉండే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయడంలో అఖిల భారత సర్వీసు అధికారులలో భయాందోళనలు, సంకోచ వైఖరిని ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు. '' కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజల చేత ఎన్నుకోబడినందున సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఉన్నాయి. అయినప్పటికీ, రాజ్యాంగంలోని అధికార విభజన విస్తృత శ్రేణి విషయాలపై యూనియన్‌ అధికార పరిధిని ఇస్తుంది'' అని విజయన్‌ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నియమావళికి లోబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన కొనసాగేలా చూడాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజీవ్‌ హత్య కేసులో దోషి విడుదల
మహిళల వివాహ వయస్సు పెంపు వద్దు
ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ జాతీయ సదస్సు
కాలుష్య కోరల్లో భారత్‌
గుజరాత్‌లో ఘోర ప్రమాదం
డైరక్టర్లే అమ్మేయొచ్చు!
పశుగ్రహణం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌
పదో తరగతి పుస్తకాల్లో హెడ్గేవార్‌ ప్రసంగం
తొలి రోజే తడబాటు...
ట్విన్‌ టవర్‌ కూల్చివేత గడువును పొడిగించిన సుప్రీంకోర్టు
ముంబయి వీధుల్లో పూలమ్మే యువతికి అమెరికా టాప్‌ వర్సిటీలో అడ్మిషన్‌
గోధుమల ఎగుమతులకు ఓకే
రైతు నాయకుడు గౌలం ముహమ్మద్‌ జౌలా మృతి
20 నుంచి 22 వరకు ఎస్‌టీఎఫ్‌ఐ 8వ జాతీయ మహాసభలు
తమిళానికి అడ్డువస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం : కమల్‌హాసన్‌
ధరల నియంత్రణ ఏదీ?
వికలాంగుల గోడు వినేవారేరీ?
బ్యాంకుల్లో రూ.40వేల కోట్ల మోసాలు
కొనేది తినేది లేదు
మసీదులో ప్రార్థనలు అడ్డుకోరాదు
త్రిపురలో సీపీఐ(ఎం) నేతపై బీజేపీ దాడి
టాయిలెట్‌నూ ఉపయోగించుకోలేకపోతున్నా..
నూతన విద్యావిధానంతో అత్యధిక మంది విద్యకు దూరం
అసోంలో వరదలు..
కేరళలో వర్షాలు మరింత తీవ్రం
నాడు రాముడు.. నేడు శివుడు
విమాన ఇంధన ధరల మోత.. వరుసగా పదోసారి బాదుడు
దళితుడి పెండ్లి వేడుకలో పెత్తందార్ల దుశ్చర్య
స్వదేశీ డెయిరీలకు ముప్పు

తాజా వార్తలు

08:25 PM

మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:19 PM

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

08:02 PM

భార‌త్‌లో పెట్టుబ‌డుల గమ్మ‌స్థానం తెలంగాణ‌: కేటీఆర్

07:52 PM

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

05:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

04:47 PM

బాలుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

04:33 PM

జీఎస్టీ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు‌

04:24 PM

ట్వి‌ట్ట‌ర్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి‌న ట్రంప్‌.. మళ్లీ నిషేధం..!

04:13 PM

మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

04:04 PM

స్టాక్ మార్కెట్లు ఢమాల్..!

03:58 PM

ఆర్ఆర్ఆర్‌లో పులితో ఫైట్‌.. వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో విడుద‌ల‌

03:51 PM

క్రికెట్‌ బెట్టింగ్‌లో టీడీపీ నేత అరెస్టు

03:44 PM

భూత వైద్యుడి నిర్వాకం.. బాలికను నిపులపై నడిపించి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.