Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్నికల స్టంట్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 29,2022

ఎన్నికల స్టంట్‌

- కార్యక్రమమేదైనా ప్రచారానికి వాడుకుంటున్న ప్రధాని
- రిపబ్లిక్‌ డే వేడుకల్లో 'ఉత్తరాఖండ్‌ టోపీ, మణిపూర్‌ కండువా' ఇందులో భాగమే..!
- గతంలో అనేక సందర్భాల్లోనూ ఇదే తీరు : విశ్లేషకులు
న్యూఢిల్లీ : దేశమంతా జనవరి 26న 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపకుున్నది. ఇండియా గేట్‌ వద్ద నిర్వహించిన పరేడ్‌లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా మోడీ వేషధారణ సాధారణానికి కాస్త భిన్నంగా కనిపించింది. ప్రతిసారి ఆయన తలకు తలపాగ ధరిస్తూ వచ్చేవారు. కానీ, ఇప్పుడు మాత్రం భిన్నంగా కనిపించారు. ఇది మీడియా దృష్టిని అతని వైపు మరల్చేలా చేసింది. కారణం.. ఆయన తలకు ధరించిన టోపి, వేసుకున్న కండువా. బ్రహ్మకమలం గుర్తు ఉన్న టోపీ ఉత్తరాఖండ్‌ సంప్రదాయానికి చెందినది కాగా, ఆయన వేసుకున్న కుండువా మణిపూర్‌కు చెందినది. అయితే, ఈ సందర్భంలో మోడీ వేషదారణ చర్చకు దారి తీసింది. అయితే, మోడీ చేసే ప్రతిచర్యలోనూ రాజకీ యమే కనిపిస్తుందని విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత వేషధారణా ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు.
   వచ్చేనెల 10 నుంచి ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాతో పాటు కాంగ్రెస్‌ పాలిత పంజాబ్‌లు ఉన్నాయి. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రా ల్లో పార్టీల ఎన్నికల ప్రచారాలు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా, మోడీ అతిపెద్ద రాష్ట్రం యూపీ పైనే ఎక్కువ దృష్టిని పెట్టారు. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా పలు సభ ల్లో ఆయన పాల్గొన్నారు. అయితే, కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్‌, ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు మాత్రం ఆయన అంతగా సమయాన్ని కేటాయించడం లేదు. అయితే, ఇందుకు రిపబ్లిక్‌డేను వేదికగా వాడుకొని ఉత్తరా ఖండ్‌ టోపీని, మణిపూర్‌ కండువాను ఆయన ధరించారని రాజకీయ విశ్లేషకులు వివరించారు. దేశ గణతంత్ర వేడుకల్లోనూ ఆయన రాజకీయాన్ని వదులుకోలేకపోయా రని ఆరోపించారు. తన పార్టీ ప్రచారం కోసం, ఆ రాష్ట్రా ల్లోని ప్రభుత్వాలను తిరిగి అధికారంలోకి తీసుకురావ డానికి రాజ్యంగబద్ధమైన ప్రధాని పదవిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని విశ్లేషించారు.
   ఈఒక్క ఘటనే కాకుండా గతంలో పలు సందర్భాల లోనూ మోడీ ఇలాంటి 'ఎన్నికల స్టంట్‌'లు అనేకం చేశారని గుర్తు చేశారు. 2013లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా మోడీని ఆ పార్టీ ప్రకటించింది. అనంతరం అనేక రాష్ట్రా ల్లో ఎన్నికలప్రచారాలు చేస్తూ దేశమంతా కలియతిరిగారు. 2014 ఎన్నికల్లో ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని గాంధీ నగర్‌ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనం తరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోడీ.. తన పార్టీ గుర్తు అయిన కమలం గుర్తును ధరించి హైలెట్‌ అయ్యేలా చేశారు. ఆ కమలం గుర్తుతో సెల్ఫీ కూడా దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఆ సమయంలో ఈ చర్యపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోడీపై చర్యలు తీసుకోవాలంలూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని డిమాండ్‌ చేశాయి. చైనా అధ్యక్షుడు భారత్‌కు వచ్చినప్పుడు ప్రధాని మోడీ వేషదారణనూ విశ్లేషకులు గుర్తు చేశారు. ఆ సమయంలో తమిళనాడు స్టైల్‌లో లుంగీ ధరించి మహాబలిపురంలో జిన్‌పింగ్‌తో కలియతిరిగారు. అయితే, బీజేపీ ని అంతగా ఆదరించని తమిళ ప్రజల మెప్పును పొందటం కోసమే మోడీ అలా చేశారని విశ్లేషకులు వివరించారు. అయితే, పాలనలో తాము చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపెడుతూ ప్రజ లను ఓట్లడగాల్సిన మోడీ, బీజేపీ పరివారం.. ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, వేషదారణను ఆయుధాలు గా వాడుకుంటూ ఓట్లను సాధించాలనుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఇందుకు తమ ఆయుధం 'మతాన్ని' జోడిస్తూ ఎన్నికల అర్థాన్నే మార్చేస్తున్నా యని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఉదయ్‌పూర్‌ హత్య నరహంతకుడు బీజేపీ కార్యకర్తేనా?!
అంగన్‌వాడీ సమస్యలపై.... 26 నుంచి 29 వరకు మహాపడావ్‌
జుబైర్‌ను వెంటనే విడుదల చేయాలి
విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను
కేరళలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంపై దాడి !
పిరికిపందల చర్య..
ఏపీలో ఆగిన డిఎ బిల్లులు
బంగారంపైనా బాదుడు
ఏపీలో ఆన్‌లైన్‌ సినిమా టికెట్లపై స్టే
బీజేపీ సిగ్గుతో తలదించుకోవాలి
ఏపీలో ఛార్జీల మోతకు నిరసనగా
రెండేళ్ల తర్వాత పూరీ రథయాత్ర ప్రారంభం
జీడీపీ అంచనాలకు క్రిసిల్‌ కోత
పుతిన్‌తో మోడీ చర్చలు
11న శివసేన పిటిషన్‌ విచారణ
దేశ ద్రోహ చట్టం రద్దు కోసం పోరాటం : యశ్వంత్‌ సిన్హా
రూ.1,44,616 కోట్ల జిఎస్‌టి వసూళ్లు
వేతనాలు కనీసం 15 శాతమైనా పెంచాలి..
'మోడీ గో బ్యాక్‌'
మణిపూర్‌ దుర్ఘటనలో 13కు చేరిన మరణాలు
ఉదయ్‌పూర్‌ దర్జీ హత్య కేసు మరో ఇద్దరి అరెస్టు
శరద్‌పవార్‌కు ఐటీ నోటీసులు
4న షిండేకు బలపరీక్ష
జైల్లో నిర్బంధిస్తే..ఇక మరణమే..
చమురు పన్నులపై పక్షానికోసారి సమీక్ష
దేశం అప్పు రూ.1,33,22,727 కోట్లు
భయాందోళనకు గురి చేస్తున్నాయి
యావత్తు దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మంగళం !
లోక్‌పాల్‌కు 5680 ఫిర్యాదులు

తాజా వార్తలు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

09:15 PM

హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

09:08 PM

20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..

08:49 PM

బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌

08:23 PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

08:03 PM

ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు

07:55 PM

తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

07:13 PM

రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ

07:06 PM

గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌

06:55 PM

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం

06:29 PM

20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!

06:23 PM

షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం

06:18 PM

నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ

05:58 PM

కొంగాల జలపాతం వద్ద విషాదం

05:42 PM

రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)

05:36 PM

సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

05:25 PM

ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్

05:19 PM

ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ

05:18 PM

కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ

05:16 PM

గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా

05:04 PM

సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్

05:01 PM

బుమ్రా ప్రపంచ రికార్డు

04:52 PM

సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని

04:52 PM

రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు

04:43 PM

తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..

04:37 PM

చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

04:30 PM

మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..

04:28 PM

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

04:12 PM

భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం

03:58 PM

నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.