Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నీట్‌ పిజీ -22 పరీక్ష | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2022

నీట్‌ పిజీ -22 పరీక్ష

- వాయిదాకు సుప్రీం కోర్టు తిరస్కరణ
న్యూఢిల్లీ : నీట్‌ పిజీ -22 పరీక్ష వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ పరీక్షలను వాయిదా వేస్తే వైద్యులు అందుబాటులోలేని పరిస్థితికి దారి తీస్తుందని చెప్పింది. జస్టిస్‌ డివై చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం డాక్టర్లు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. నీట్‌ పిజీ - 22 పరీక్షను వాయిదా వేస్తే గందరగోళం, అనిశ్చితి ఏర్పడుతుందని, ఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్న అత్యధిక విద్యార్థులపై ప్రభావం పడుతుందని ధర్మాసనం తెలిపింది. విద్యార్థుల్లో రెండు రకాలవారు ఉన్నారని పేర్కొంది. ఒక వర్గం ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతోందని, రెండో వర్గం పెద్ద సంఖ్యలో ఉందని చెప్పింది. ఈ పరీక్షలను వాయిదా వేస్తే ఎక్కువ మంది విద్యార్థులు, అంటే దాదాపు 2.6లక్షల మంది, ప్రభావితమవుతారని పేర్కొంది. పరీక్షలను సకాలంలో నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సుప్రీంకోర్టు గమనించింది. కోవిడ్‌-19 మహమ్మారి వల్ల పక్కదారి పట్టిన దేశం తిరిగి గాడిలో పడాలని పేర్కొంది. ఈ కోర్టు విధించిన టైమ్‌ షెడ్యూలును తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (నీట్‌-పీజీ) 2022ను వాయిదా వేయాలని కోరుతూ కొందరు డాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మే 10న అంగీకరించింది. నీట్‌ పీిజీ-2021 కోసం కౌన్సెలింగ్‌ మే21న జరుగుతుందని, నీట్‌ పిజీ 2022ను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు
జోమాటో బాయ్‌ దళితుడని ఫుడ్‌ నిరాకరణ...
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా 24న దేశవ్యాప్త ఆందోళన
మళ్లీ 12 వేలు దాటిన రోజువారీ కోవిడ్‌ కేసులు
బుల్డోజర్‌ జస్టిస్‌కు ముగింపు పలకండి
మాజీ సైనికుల కోటాకే దిక్కు లేదు !
హలో..హలో
మా వాదన వినండి
ద్రౌపది ముర్ము X యశ్వంత్‌ సిన్హా

తాజా వార్తలు

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

08:37 PM

పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు

08:35 PM

నాన్న కోసం సింగర్​గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

08:28 PM

చుక్కా రామయ్య ఆరోగ్యంగా జీవించాలి : హరీశ్‌రావు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.