Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గోధుమ ఎగుమతులపై నిషేధం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 15,2022

గోధుమ ఎగుమతులపై నిషేధం

- దేశీయంగా ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలతో కేంద్రం నిర్ణయం!
న్యూఢిల్లీ : ప్రధాన ఆహార పంటల్లో ఒకటైన గోధుమల ఎగుమతిని నిషేధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉల్లి విత్తనాల ఎగుమతిపైనా నిషేధం విధించింది. దేశీయంగా గోధమ సహా అనేక నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రబీ సాగులో గోధుమ పంట మార్కెట్‌ యార్డులకు రాగా, కనీస మద్దతు ధర కన్నా అత్యంత దిగువన కొనుగోలు చేస్తున్న ప్రయివేటు ట్రేడర్స్‌, వ్యాపారులు..వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తూ లాభాలు పోగేసుకుంటున్నారు. దీనిపై కేంద్రం తీరు విమర్శలకు దారితీసింది. దాంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన కేంద్రం, తాజాగా ఎగుమతుల్ని అడ్డుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నోటిఫికషన్‌ జారీచేసింది.
              గోధుమల ఎగుమతిపై విధించిన నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని, ఆహార భద్రత విషయంలో ఇతర దేశాల విన్నపాలపై కేంద్రం ఇచ్చే అనుమతితో గోధుమ ఎగుమతికి అనుమతి ఇస్తామని డీజీఎఫ్‌టీ పేర్కొన్నది. అలాగే ఉల్లి విత్తనాల ఎగుమతిపై నిషేధిస్తూ ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశంలో మునుపెన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరగటం, ఇంధనం, ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల ధరలు రికార్డ్‌స్థాయికి చేరుకున్నాయి. దీనికి సంబంధించి తాజా గణాంకాలు కేంద్ర ప్రభుత్వానికి చేరినందువల్లే మోడీ సర్కార్‌ ఎగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందని నిపుణులు భావిస్తున్నారు.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చెగువేరా భారత తొలి పర్యటనకు 63 ఏండ్లు
గిరిజన విద్యార్థులకు కేరళ సర్కారు చేయూత
జేఎన్‌యూ మాజీ విద్యార్థి ఉమర్‌ ఖాలీద్‌ విడుదల చేయాలి
ఇద్దరు కీలక కేంద్ర మంత్రుల భవితవ్యంపై అనిశ్చితి
ఆహార భద్రతలో తెలంగాణకు 14వ ర్యాంకు
ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల
ఇదెక్కడి న్యాయం ?
ఐసీయూలో రూపాయి డాలర్‌తో 79.36కు క్షీణత
రైతులకు ద్రోహం
మోడీ గో బ్యాక్‌
అగ్నిపథ్‌పై పిటిషన్లు వచ్చేవారం సుప్రీంలో విచారణ
విద్వేషమే ఆయుధం
సర్వీసు చార్జీ వసూళ్లు చేయరాదు
ఉందకోటి రాముడికి విశిష్ట సేవా మెడల్‌
అల్లూరి స్ఫూర్తితో ముందుకు ...
అసోంలో పతంజలి పామాయిల్‌ సాగు
స్కూలు బస్సు లోయలో పడి 13 మంది చిన్నారుల దుర్మరణం
రెవెన్యూ శ్లాబులను తగ్గించే యోచన
డెత్‌ వారెంట్‌...
అంగన్‌వాడీల్లో ఆధార్‌ను రద్దు చేయండి
టార్గెట్‌ జుబేర్‌
లష్కరే ‘సంఘ్‌‘ పరివార్‌
రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉన్నా
ప్రజాపంపిణీ వ్యవస్థకు కేంద్రం తూట్లు
శరవణ స్టోర్‌ గోల్డ్‌ ప్యాలెస్‌ ఆస్తులు జప్తు
16 వేలకు పైగా కొత్త కేసులు
విమాన చార్జీల పెంపుపై స్పందించాలి: ప్రధానికి సీఎం లేఖ
పులిట్జర్‌ అవార్డు గ్రహీత సనాను అడ్డుకున్న ఢిల్లీ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు
ఎస్పీలో అన్ని విభాగాలు రద్దు
పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఉపసంహరించుకోండి

తాజా వార్తలు

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

04:39 PM

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన

04:19 PM

నెలకు ఒక్క నేతను బీజేపీలోకి తీసుకొస్తా : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

04:14 PM

అన్నాడీఎంకే పత్రిక పబ్లిషర్‌పై ఐటీ దాడులు

03:57 PM

ఐఎఫ్ఎస్ సాధించిన విద్యార్థికి కేసీఆర్ అభినందనలు

03:47 PM

లాలూ ప్ర‌సాద్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..!

03:30 PM

మరో ఇద్దరు మంత్రుల రాజీనామా

03:24 PM

గౌతమ్‌ రాజు కుటుంబానికి చిరంజీవీ సాయం

03:15 PM

క్వీన్ ఎలిజబెత్ రాచరిక విధులు తగ్గింపు

03:09 PM

పీవీ సింధు శుభారంభం

03:03 PM

స్పైస్‌జెట్‌కు డీజీసీఏ నోటీసులు

02:56 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలకు కేంద్రం నిధులు : కిషన్ రెడ్డి

02:48 PM

రెండో పెండ్లి చేసుకోనున్న సీఎం

02:39 PM

తెలంగాణలో పెట్టుబడి పెట్టనున్న సాఫ్రాన్ గ్రూప్

02:31 PM

భారీ వర్షానికి నీట మునిగిన దత్త ఆల‌యం

02:24 PM

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు

02:20 PM

చైనాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

12:54 PM

డివైడర్‌ను ఢీ కొట్టిన ట్రావెల్స్‌ బస్సు

12:19 PM

కడెం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.