Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత్‌ చర్య సరికాదు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 16,2022

భారత్‌ చర్య సరికాదు

స్పందించిన జీ7 దేశాలు
- గోధుమ ఎగుమతులను నిషేధించటంపై ఖండన
న్యూఢిల్లీ : దేశంలో ధరలు పెరగటం, పంట ఉత్పత్తి పడిపోవటంతో గోధుమ ఎగుమతులపై భారత్‌ నిషేధించడంపై జీ7 దేశాలు స్పందించాయి. భారత్‌ చర్యను ఖండించాయి. ఈ మేరకు ఆయా దేశాల వ్యవసాయ మంత్రిత్వ శాఖలు ఆందోళన వ్యక్తం చేశాయి. ''ప్రతి ఒక్కరూ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే, మార్కెట్‌లను క్లోజ్‌ చేస్తే.. అది సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తుంది'' అని జర్మనీ వ్యవసాయ మంత్రి సెమ్‌ ఒజ్దెర్‌మిర్‌ అన్నారు. జీ20 సభ్యదేశంగా భారత్‌ తన బాధ్యతను స్వీకరించాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. దేశంలో పెరుగుతున్న ధరల నేపథ్యంలో గోధుమ ఎగుమతులపై నిషేధాన్ని విధిస్తూ కేంద్రం శుక్రవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రపంచవ్యాప్తంగా గోధుమ ఉత్పత్తిలో 13.53 శాతంతో రష్యా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉన్నది. రష్యా-ఉక్రెయిన్‌ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గోధుమ ఎగుమతులుకు భారత్‌ కేంద్రంగా మారింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో డిమాండ్‌ పెరిగింది. తీవ్ర వేడిగాలుల ప్రభావంతో భారత్‌లో గోధుమ ఉత్పత్తి తగ్గిపోయింది. కాగా, జూన్‌లో జర్మనీలో జరగబోయే జీ7 సమావేశంలో దీని గురించే లేవనెత్తుతామని జీ7 దేశాల వ్యవసాయ మంత్రులు తెలిపారు. ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రధాని మోడీకి కూడా ఆహ్వానం అందింది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఏర్పడిన ప్రపంచ ఆహార భద్రత, న్యూట్రిషన్‌కు సంబంధించిన తీవ్ర పరిణామాలతో తాము ఇబ్బందులకు గురయ్యామని మంత్రులు చెప్పారు. జీ7 కూటమిలో ఫ్రాన్స్‌, యునైటెడ్‌ స్టేట్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, జర్మనీ, జపాన్‌, ఇటలీ, కెనడాలు సభ్యదేశాలుగా ఉన్న విషయం తెలిసిందే...

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లోక్‌పాల్‌కు 5680 ఫిర్యాదులు
2035 నాటికి పట్టణ జనాభా 67.5 కోట్లు
'అగ్నిపథ్‌' రద్దు చేయాలి
ట్రక్‌ డ్రైవర్ల హక్కులు కాపాడండి
బతుకులు బుగ్గి
రష్యా నుంచి రానున్న డీఏపీ
మణిపూర్‌ రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్‌ ప్రాంతంలో విరిగిపడిన కొండచరియలు : ఏడుగురు మృతి
పీఎస్‌ఎల్‌వీ సి-53 సక్సెస్‌
లక్ష దాటిన క్రియా శీలక కేసులు
ఎస్‌బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం
లంచం కేసులో రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌ అరెస్టు
పోలీసు రిమాండ్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మహ్మద్‌ జుబేర్‌
మహా సీఎంగా షిండే
ఔషధాల కొరత...
ఠాక్రే రాజీనామా
ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక
జులై 2న తెలంగాణకు యశ్వంత్‌ సిన్హా
రాష్ట్రపతి ఎన్నికలకు 79 నామినేషన్లు
రూపాయి మహా పతనం
పరిహారం చెల్లింపునపై నాన్చుడే..
అగ్నిపథ్‌ను రద్దు చేయాల్సిందే
దర్జీ హత్యపై ఎన్‌ఐఏ దర్యాప్తు
జేఎన్‌యూలో దాబాలు మూసివేత
యూపీ బుల్డోజర్‌ కూల్చివేతలపై పిటీషన్‌ 13కు వాయిదా
ముంబయికి రండి.. కూర్చొని మాట్లాడుకుందాం
సీనియర్‌ సీపీఐ(ఎం) నేత
కార్పొరేట్ల కోసమే సామాజిక ముసుగు
ముంబయిలో ఘోర ప్రమాదం
కొన్ని వస్తువులపై మినహాయింపులు ఉపసంహరణ
కృష్ణా ట్రిబ్యునల్‌ కాల పరిమితి

తాజా వార్తలు

07:57 PM

హైదరాబాద్ లో నాని 'దసరా' కోసం భారీ సెట్

07:55 PM

అబద్ధాల కోరు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తలసాని

07:10 PM

అమెరికాలో భారీ కుంభకోణం..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

01:27 PM

జగన్నాథుని రథయాత్రను ప్రారంభించిన గుజరాత్ సీఎం

01:24 PM

ఉక్రె‌యిన్‌పై ర‌ష్యా మిసైల్ దాడి.. 18 మంది మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.