Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కేరళలో వర్షాలు మరింత తీవ్రం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 17,2022

కేరళలో వర్షాలు మరింత తీవ్రం

- ఐదు జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌
- ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల మోహరింపు
తిరువనంతపురం : కేరళలో భారీ వర్షాలు మరింత ఉధృతం కానున్నాయి. భారత వాతవరణ సంస్థ (ఐఎండీ) ఇప్పటికే రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. తీవ్ర వర్షాల అంచనాల నేపథ్యంలో ఐదు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వివిధ జిల్లాలో మోహరించారు. కేరళ రాష్ట్ర విపత్తు నియంత్రణ యంత్రాంగం (కేఎస్‌డీఎంఏ) అభ్యర్థన మేరకు ఇడుక్కి, ఎర్నాకుళం, మలప్పురం, కోజికోడ్‌, వయనాడ్‌ జిల్లాలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు మోహరించాయి. సహాయ చర్యలకు అవసరమైన పరికరాలతో అంతా సన్నద్ధంగా ఉన్నట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ వివరించింది. అరక్కోణంలోని కంట్రోల్‌ రూం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది. సోమవారం ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్‌, కోజికోడ్‌, కన్నూర్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది. రాష్ట్రంలో కాసర్‌గోడ్‌ మినహా ఇతర జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ అయింది. ప్రజలు నదులకు దూరంగా ఉండాలనీ, చేపల వేటలకు వెళ్లకూడదని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విపత్తు నిర్వహణ యంత్రాంగం (ఎస్‌డీఎంఏ) కోరింది. పర్వత ప్రాంతాలకు దూరంగా ఉండాలనీ, వర్షాలు తగ్గేవరకు రాత్రి ప్రయాణాలు చేయొద్దని ఎస్‌డీఎంఏ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు లోతట్టు ప్రాంతాలకు, నదులు, పర్వత ప్రాంతాలకు దూరంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాలు కోరాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అధికార దాహానికి, స్వేచ్ఛకు మధ్య పోరు
శివసేనకు మరో షాక్‌..
చార్‌ధామ్‌ యాత్రలో 203 మంది మృతి
అన్నం..రోటీ పెట్టండి!
అదానీ విద్యుత్‌ టవర్ల నిర్మాణాన్ని ఆపాలి !
మీ ట్విట్టర్‌ ఖాతాను నిలిపివేస్తున్నాం..
దేశాధ్యక్షుడి పదవికి కులం అంటగడతారా?
యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌
సుప్రీంకు చేరిన 'మహా' అధికార పోరు !
కాంగ్రెస్‌ హింసాకాండను నిరసిస్తూ వేనాడ్‌లో నిరసనల హోరు
ఎల్‌ఐసీ ఐపీఓ సంపద ఆవిరి
ఎమర్జెన్సీపై మ్యూనిచ్‌లో మోడీ సుద్దులు
ఎఫ్‌పీఐల భయాలు
ఉచిత రేషన్‌ ఆపేయండి..
మోడీని విశాఖలో దిగనివ్వం
ఆ ఒక్కటి అడక్కు..!
అదానీ కోసమే..
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌

తాజా వార్తలు

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

11:49 AM

జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు పరారీ

11:35 AM

క‌రీంన‌గ‌ర్‌లో అర్ధ‌రాత్రి పిల్లి‌ని కాపాడిన పోలీసులు

11:29 AM

ఆగ‌స్టు 1 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

11:24 AM

క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం..!

11:18 AM

ఇంటర్‌ ఫలితాలు విడుదల...

11:14 AM

3డీ ప్రింటింగ్‌తో ఎన్‌95 మాస్కు

11:06 AM

అగ్నిపథ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌

11:04 AM

పీవీకి భారత రత్న ఇవ్వాలి : మంత్రి తలసాని

10:51 AM

బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత

10:43 AM

దేశంలో కొత్తగా 11,793 కరోనా కేసులు

10:33 AM

హనుమకొండలో ఉద్రిక్తత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.