Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నూతన విద్యావిధానంతో అత్యధిక మంది విద్యకు దూరం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 17,2022

నూతన విద్యావిధానంతో అత్యధిక మంది విద్యకు దూరం

- కేరళ విద్యామంత్రి ఆర్‌ బిందు
- 'రిజెక్ట్‌ ఎన్‌ఇ' పేరుతో ఏఐఎస్‌ఎఫ్‌ సదస్సు
- ఎన్‌ఈపీని వ్యతిరేకించిన తమిళనాడు, మహారాష్ట్ర మంత్రులు
చెన్నై : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ) కేరళ ఉన్నతవిద్యాశాఖ మంత్రి ఆర్‌ బిందు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విద్యావిధానం అత్యధిక మంది విద్యకు దూరం కావడానికీ, భారీ డ్రాపౌట్లకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం చెన్నైలో 'రిజెక్ట్‌ ఎన్‌ఇ' పేరుతో అఖిల భారత విద్యార్థుల సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) జాతీయస్థాయి సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేరళ మంత్రి ఆర్‌ బిందు మాట్లాడారు. ఈ విధానం అమలైతే సమాఖ్య వ్యవస్థకే విఘాతం కలుగుతుందని విమర్శించారు. ఎన్‌ఈపీతో విద్యార్థులకు వృత్తి శిక్షణ మాత్రమే లభిస్తుందనీ, విద్య కాదని తెలిపారు. అట్టడుగు వర్గానికి చెందిన విద్యార్థులు ఈ విధానంతో తీవ్రంగా ప్రభావితం అవుతారని చెప్పారు. 'కేంద్రం తీసుకుని వచ్చిన ఎన్‌ఈపీ సరైన విద్య లేకుండా వృతి శిక్షణ మాత్రమే ఇస్తుంది. విద్యార్థులు డిగ్రీ, డిప్లోమో సర్టిఫికేట్లతో మాత్రమే బయటకు వస్తారు. వారికి ఎప్పటికీ ఉద్యోగాలు రావు' అని చెప్పారు. మరోవైపు ఈ విద్యావిధానంతో ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే విద్య అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ విద్యావిధానంతో యూజీసీ స్థాయి నియంత్రణ స్థాయి నుంచి నామమాత్రపు స్థాయికి దిగిపోతుందని చెప్పారు. వివిధ ఆవిష్కరణల ద్వారా ప్రత్నామ్యాయ ప్రజా విద్యా వ్యవస్థను కేరళ అభివృద్ధి చేస్తోందని మంత్రి చెప్పారు.
             ఈ సదస్సులో తమిళనాడు, మహారాష్ట్ర విద్యామంత్రలు కూడా పాల్గొన్నారు. నూతన విద్యా విధానాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. ఈ విద్యావిధానం సమాజంలో ఒక నిర్ధిష్ట వర్గానికి అన్యాయం చేసి, విద్యను ఆ వర్గానికి దూరం చేస్తుందని విమర్శించారు. నేషనల్‌ ఎలిజిబిటీ అండ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌), సెంట్రల్‌ యూనివర్శిటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూఈటీ)ని కూడా మంత్రులు వ్యతిరేకించారు. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె పొన్ముడి మాట్లాడుతూ ఎన్‌ఈపీలో మూడు, ఐదు, ఎనిమిదో తరగతులకు ఉమ్మడి పరీక్షను నిర్వహించాలనే నిబంధన దేశంలో డ్రాపౌట్లను పెంచుతుందని తెలిపారు. నీట్‌, సీయూఈటీ పరీక్షలపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విధానంతో కోచింగ్‌ సెంటర్లకు మళ్లీ ఆదరణ పెరుగుతుందని చెప్పారు. తమిళనాడు పాఠశాల విద్యాశాఖ మంత్రి అంబిత్‌ పొయ్యమొళి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బలహీన వర్గాల విద్యార్థుల పనితీరును పర్యవేక్షిస్తామనే నెపంతో స్కాలర్‌షిప్‌లను నిలిపేయాలనే కేంద్రం కుట్రకు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పొర్టల్‌ ఒక ఉదాహరణ అని తెలిపారు. మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవధ్‌ మాట్లాడుతూ రాష్ట్రాల హక్కులను హరించడానికి కేంద్రం వేసిన మరో ఎత్తుగడగా ఎన్‌ఇపిను అభివర్ణించారు. ఈ సదస్సులో ఎన్‌ఇపిని వత్యిరేకిస్తూ అనేక తీర్మానాలు ఆమోదించారు. విద్యను మళ్లీ రాష్ట్ర జాబితాలోకి తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అధికార దాహానికి, స్వేచ్ఛకు మధ్య పోరు
శివసేనకు మరో షాక్‌..
చార్‌ధామ్‌ యాత్రలో 203 మంది మృతి
అన్నం..రోటీ పెట్టండి!
అదానీ విద్యుత్‌ టవర్ల నిర్మాణాన్ని ఆపాలి !
మీ ట్విట్టర్‌ ఖాతాను నిలిపివేస్తున్నాం..
దేశాధ్యక్షుడి పదవికి కులం అంటగడతారా?
యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌
సుప్రీంకు చేరిన 'మహా' అధికార పోరు !
కాంగ్రెస్‌ హింసాకాండను నిరసిస్తూ వేనాడ్‌లో నిరసనల హోరు
ఎల్‌ఐసీ ఐపీఓ సంపద ఆవిరి
ఎమర్జెన్సీపై మ్యూనిచ్‌లో మోడీ సుద్దులు
ఎఫ్‌పీఐల భయాలు
ఉచిత రేషన్‌ ఆపేయండి..
మోడీని విశాఖలో దిగనివ్వం
ఆ ఒక్కటి అడక్కు..!
అదానీ కోసమే..
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌

తాజా వార్తలు

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

11:49 AM

జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు పరారీ

11:35 AM

క‌రీంన‌గ‌ర్‌లో అర్ధ‌రాత్రి పిల్లి‌ని కాపాడిన పోలీసులు

11:29 AM

ఆగ‌స్టు 1 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

11:24 AM

క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం..!

11:18 AM

ఇంటర్‌ ఫలితాలు విడుదల...

11:14 AM

3డీ ప్రింటింగ్‌తో ఎన్‌95 మాస్కు

11:06 AM

అగ్నిపథ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌

11:04 AM

పీవీకి భారత రత్న ఇవ్వాలి : మంత్రి తలసాని

10:51 AM

బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.