Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎగుమతులపై గందరగోళం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 21,2022

ఎగుమతులపై గందరగోళం

- గోధుమలపై బ్యాన్‌..
- జీ-7 దేశాల హెచ్చరికతో... మినహాయింపులు
- రైతుల నుంచి తగ్గిన కొనుగోళ్లు
- పత్తి, చక్కెర కొనుగోళ్లపైనా ప్రభావం
న్యూఢిల్లీ : ఆహార ఎగుమతులపై మోడీ సర్కార్‌ రోజుకో నిర్ణయం తీసుకుంటోంది. ఓ రోజు ఎగుమతులపై నిషేధం విధిస్తోంది. మరో రోజు నిషేధానికి కొన్ని మినహాయింపులు ఇస్తోంది. దీనివల్ల దేశీయంగా గోధుమ, పత్తి, చక్కెర మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సమాచారం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో గోధుమ, పత్తి, చక్కెరకు పెద్ద ఎత్తున డిమాండ్‌ నెలకొంది. రైతులకు మెరుగైన కనీస మద్దతు ధర ఇచ్చి, ఆహార నిల్వల్లో కొంత భాగాన్ని ఎగుమతి చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
             యూరప్‌ పర్యటనలో భాగంగా డెన్మార్క్‌కు వెళ్లిన మన ప్రధాని మోడీ ఘనమైన ప్రకటన చేసొచ్చారు. ''ఆకలి, ఆహార సంక్షోభం నుంచి ప్రపంచాన్ని భారత్‌ కాపాడుతుంది'' అని చెప్పారు. ఆహార ఉత్పత్తుల్ని భారీ ఎత్తున ఎగుమతి చేస్తామని అన్నారు. పర్యటన ముగిసన పది రోజుల్లోనే ప్రధాని మోడీ చేసిన ప్రకటనకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. దాంతో దేశీయంగానూ రైతుల వద్ద నుంచి ట్రేడర్స్‌ కొనుగోలు తగ్గించారు.
             ఆహార భద్రత కోసమై 11దేశాలతో భారత్‌ ఒప్పందం చేసుకున్న కొద్ది రోజుల్లోనే మోడీ సర్కార్‌ గోధుమ ఎగుమతుల్ని బ్యాన్‌ చేయటం వివాదాస్పదమైంది. మనదేశంలోని వివిధ ఓడరేవుల వద్ద 50లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి కోసం సిద్ధం చేసివున్నాయి. బ్యాన్‌ కారణంగా వీటిని దేశీయ మార్కెట్లో అమ్ముకోవాలని ట్రేడర్స్‌ అంతా ఆందోళన చెందారు. దాంతో మార్కెట్లో ఒక్కసారిగా గోధుమ కొనుగోళ్లు దెబ్బతిన్నాయి. రైతుల నుంచి కొనుగోళ్లు ఒక్కసారిగా పడిపోయాయి. భారత్‌ తీరును జీ-7 దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఎగుమతులు ఆపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోడీ సర్కార్‌ మళ్లీ వెంటనే కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతులకు అనుమతి ఇచ్చింది. ఓడరేవుల్లో ఉన్న నిల్వలకు బ్యాన్‌ వర్తించదని మరో నోటిఫికేషన్‌ జారీచేసింది.
             ఇదంతా కూడా గోధుమ ట్రేడర్స్‌లో గందరగోళాన్ని నింపింది. కేంద్రం ఎప్పుడు నిషేధం విధిస్తుందో తెలియదు..అనే అపనమ్మకాన్ని వారిలో నింపింది. గోధుమ,పత్తి,చక్కెర...మొదలైన వాటిల్లో ప్రయివేటు ట్రేడర్స్‌ నిర్ణయించిన ధరే రైతులకు దక్కుతోంది.మండీల వద్ద ప్రభుత్వం వీటిని సేకరించకపోవటం వల్లే, ప్రయివేటు ట్రేడర్స్‌ దిక్కు అవుతున్నారు.పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మం చి ధర పలుకుతున్నా, దేశీయంగా మన రైతుకు మాత్రం ఎంఎస్‌పీ రావట్లేదు.దీనికి తోడు పత్తి ఎగుమతి విషయంలో కేంద్రం కొన్ని ఆంక్షలు విధిం చింది.అలాగే చక్కెర ఎగుమతులపైనా నిషేధించే అవకాశముందని వార్తలు వెలువడ్డాయి. దాంతో చక్కెర రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు

తాజా వార్తలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

12:46 PM

యాదాద్రీశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

12:32 PM

కాలువలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు మృతి

12:10 PM

గ్రీన్‌ ఇండియాలో మొక్కలు నాటిన ఎఫ్‌డీసీ చైర్మన్‌ అనిల్ కూర్మాచలం

11:54 AM

భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్‌ రెడ్డి గెలుపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.