Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లోక్‌పాల్‌కు 5680 ఫిర్యాదులు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jul 01,2022

లోక్‌పాల్‌కు 5680 ఫిర్యాదులు

- రిజిష్టర్‌ అయినవి కేవలం 169 : లోక్‌పాల్‌ వెల్లడి
- క్రితం ఏడాదితో పోల్చితే 2021-22లో భారీగా ఆరోపణలు
న్యూఢిల్లీ : అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌ 'లోక్‌పాల్‌'కు 2021-22లో 5680 ఫిర్యాదులు అందాయి. అయితే ఇందులో నిర్ధిష్ట నమూనాలో దాఖలైన ఫిర్యాదులు కేవలం 169 మాత్రమే ఉన్నా యని, మిగతా 5511 ఫిర్యాదులు నిర్ణీత నమూనా లో దాఖలు కాలేదని 'లోక్‌పాల్‌' వెల్లడించింది. సమాచార హక్కు చట్టం పీటీఐ జర్నలిస్టు అడిగిన వివరాలకు లోక్‌పాల్‌ పై గణాంకాల్ని విడుదల చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు చేయాలంటే అందుకుగాను ఒక నిర్ధిష్ట పద్ధతిని మార్చి 2020లో కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ఫిర్యాదులు, ఆరోపణలు లేకపోతే వాటిని లోక్‌పాల్‌ రిజిష్టర్‌ చేయటం లేదు. అలా రిజిష్టర్‌ కాకుండా పక్కకు పెట్టిన ఫిర్యాదులు 2021- 22లో 5101 వరకు ఉన్నాయని లోక్‌పాల్‌ తెలిపిం ది. అంతక్రితం ఏడాదితో పోల్చితే 2021- 22లో లోక్‌పాల్‌కు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య భారీగా పెరిగింది. 2020 -21లో మొత్తం 2355 ఫిర్యాదుల అందాయి. ఇందులో 1579 ఫిర్యాదులను పరిష్కరిం చినట్టు లోక్‌పాల్‌ తాజా వివరాల్లో పేర్కొన్నది. 2019- 20లో వచ్చిన 1427 ఫిర్యాదులన్ని ంటినీ పరిష్కరిం చామని, వాటిపై విచారణకు ఆదేశించామని తెలిపింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఫిర్యాదుదారుడు లేదా ఆరోప ణలు నమోదు చేసే వ్యక్తి కచ్చితంగా అఫిడవిట్‌ దాఖలు చేయాలి. తప్పుడు లేదా వెకిలి లేదా పనికిమాలిన ఆరోపణలు చేసినట్టయితే ఫిర్యాదుదారుడికి ఏడాదిపాటు జైలు శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించవచ్చునని లోక్‌పాల్‌ తెలిపింది. లోక్‌పాల్‌ చీఫ్‌గా జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ పదవీకాలం ముగియటంతో, ఆయన మే 27న ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మెహంతీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత
మా నీళ్లు తాగుతావా?
తర్వాత నువ్వే
భద్రతా వలయంలో ఎర్రకోట
96 ఏండ్ల గౌరవం, విముక్తికి చిహ్నం ఫిడెల్‌ కాస్ట్రో
వైవిధ్య భారతం
గిరిజనుల బతుకు ఆగం..
రాజ్యాంగమే మహిళలకు రక్షణ
మేమూ మీ వెంటే
సముద్రమట్టానికి 3,488 కి.మీ. ఎత్తులో జాతీయ జెండా ఎగురవేత
ఉద్యోగులపై ఆర్టికల్‌ 311 ప్రయోగం
అంబుజా, ఏసీసీల్లో అదానీ వాటాల కొనుగోళ్లు
ఢిల్లీలో భద్రత పెంపు
కర్నాటకలో హైవే బంద్‌
ఇక జాన్సన్‌ పౌడర్‌ దొరకదు
నీట్‌, జేఈఈ కలిపి ఒకే పరీక్ష?
మహా సర్కార్‌లో 15మంది నేరచరిత్ర మంత్రులు
ఇంటి అద్దెలపై 18 శాతం జీఎస్టీ
బీజేపీ పాలనలో ప్రమాదంలో రాజ్యాంగ విలువలు
నిన్న గోధుమ... నేడు బియ్యం
బీహార్‌ మార్పు దేశానికో సంకేతం...
జాతీయోద్యమ స్ఫూర్తితో మరో పోరాటం
24 నుంచి బీహార్‌ అసెంబ్లీ
బీసీలకు లక్ష కోట్లు కేటాయించాలి
బీజేపీకి ఈసీ షాక్‌
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తున్న కేంద్రం
రాజకీయ ప్రతీకార చర్య
14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌
జోక్యం చేసుకోలేం
దేశంలో ఉపాధి కొరత

తాజా వార్తలు

09:06 PM

రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ

09:02 PM

బంగాళాఖాతంలో వాయుగుండం..

08:45 PM

175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

08:21 PM

మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం

07:57 PM

దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

07:19 PM

కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

07:14 PM

వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.