Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
4న షిండేకు బలపరీక్ష | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jul 02,2022

4న షిండేకు బలపరీక్ష

- ఆరే కాలనీలోనే మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టు
- ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వ తొలి నిర్ణయం
ముంబయి : మహారాష్ట్రలో నూతనంగా కొలువుతీరిన ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం ఈ నెల 4న బలపరీక్ష ఎదుర్కొనుంది. ఈ విషయాన్ని విధాన్‌ భవన్‌లోని ఒక సీనియర్‌ అధికారి శుక్రవారం వెల్లడించారు. ఇందుకోసం ఈ నెల 3,4 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అలాగే, మరోవైపు బిజెపి ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ అసెంబ్లీ స్పీకర్‌ పదవీ కోసం శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఒక వేళ ఈ పదవికి ఎన్నిక అవసర మైతే ఈ నెల 3న ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. స్పీకర్‌ పదవి కీ కాంగ్రెస్‌కు చెందిన నానా పటోల్‌ గత ఏడాది ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అప్పటి నుంచి మహారాష్ట్ర స్పీకర్‌ పదవీ ఖాళీగానే ఉంది. కాగా, మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టును కంజుర్‌మార్గ్‌ నుంచి మళ్లీ ఆరే మిల్క్‌ కాలనీకి తరలించాలని మహారాష్ట్రలోని నూతన ప్రభుత్వం తొలి నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ క్యాబినేట్‌ సమావేశం జరిగింది. మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టును కంజుర్‌మార్గ్‌ నుంచి ఆరే కాలనీకి మహారాష్ట్ర ప్రభుత్వం తరలించనుందని బాంబే హైకోర్టులో శుక్రవారం నివేదిక సమర్పించాలని రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌ను ఈ సమావేశంలో ఏక్‌నాథ్‌, ఫడ్నవీస్‌ ఆదేశించారు. దీంతో మెట్రో కార్‌ షెడ్‌ ప్రాజెక్టు వివాదం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. 2019 అక్టోబర్‌ 4న అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ ప్రభుత్వం ముంబయి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎంఎంఆర్‌సిఎల్‌) ముంబయి మెట్రో లైన్‌ 3 కోసం కార్‌షెడ్‌ ప్రాజెక్టును ఆరే మిల్క్‌ కాలనీలో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం సుమారు 3 వేల చెట్లను కొట్టివేయాల్సి ఉంట డంతో ముంబయి వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజ్యాంగమే మహిళలకు రక్షణ
మేమూ మీ వెంటే
సముద్రమట్టానికి 3,488 కి.మీ. ఎత్తులో జాతీయ జెండా ఎగురవేత
ఉద్యోగులపై ఆర్టికల్‌ 311 ప్రయోగం
అంబుజా, ఏసీసీల్లో అదానీ వాటాల కొనుగోళ్లు
ఢిల్లీలో భద్రత పెంపు
కర్నాటకలో హైవే బంద్‌
ఇక జాన్సన్‌ పౌడర్‌ దొరకదు
నీట్‌, జేఈఈ కలిపి ఒకే పరీక్ష?
మహా సర్కార్‌లో 15మంది నేరచరిత్ర మంత్రులు
ఇంటి అద్దెలపై 18 శాతం జీఎస్టీ
బీజేపీ పాలనలో ప్రమాదంలో రాజ్యాంగ విలువలు
నిన్న గోధుమ... నేడు బియ్యం
బీహార్‌ మార్పు దేశానికో సంకేతం...
జాతీయోద్యమ స్ఫూర్తితో మరో పోరాటం
24 నుంచి బీహార్‌ అసెంబ్లీ
బీసీలకు లక్ష కోట్లు కేటాయించాలి
బీజేపీకి ఈసీ షాక్‌
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తున్న కేంద్రం
రాజకీయ ప్రతీకార చర్య
14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌కర్‌
జోక్యం చేసుకోలేం
దేశంలో ఉపాధి కొరత
ఉపాధి హామీ పని దినాలు పెంచాలి
విమాన చార్జీలు మీ ఇష్టం!
అర్జెంట్‌ లిస్టింగ్‌ అంటూ రావొద్దు..
వృద్ధులకేది భరోసా!
సమ్మెకు సై
40 శాతం మందికే పని
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జై జవాన్‌... జై కిసాన్‌

తాజా వార్తలు

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

12:26 PM

అంగన్ వాడీ ఉద్యోగుల అర్హతల్లో మార్పులు

12:18 PM

ప్రమాదంలో అందవెళ్లి బ్రిడ్జి

12:13 PM

ఏపీలో ఉక్కు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

12:07 PM

గోల్కొండ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

12:05 PM

రేపు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

11:50 AM

కుండలో నీళ్లు తాగాడని బాలుడిని చితక్కొట్టి చంపిన ఉపాధ్యాయుడు

11:44 AM

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్సీ మృతి

11:37 AM

దేశంలో కొత్తగా 14,092 కరోనా కేసులు

11:27 AM

అంగన్ వాడీ ఉద్యోగానికి ఇంటర్ పాస్ కావాల్సిందే

11:13 AM

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వై‌న్ ఫ్లూ కలకలం

11:07 AM

లైగర్ చిత్రంలో నా పాత్రకు నత్తి: విజయ్ దేవరకొండ

10:54 AM

తెలంగాణ ఆర్టీసీకి రాఖీ పండుగే

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.