Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎన్నికలు వస్తున్నాయని.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Oct 05,2022

ఎన్నికలు వస్తున్నాయని..

- మరో మూడు నెలలు ఉచిత బియ్యం!
- ప్రధాని మోడీ, అమిత షా దృష్టంతా గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఓట్లపైనే!
- వడ్డీరెట్లు పెంచటం వల్ల ద్రవ్యోల్బణం తగ్గదు : ఆర్థిక నిపుణులు
- ఆర్థిక విధానాలు సరిగా లేకపోవటం వల్లే దుస్థితి
న్యూఢిల్లీ : కోవిడ్‌ మహమ్మారి దెబ్బకు సగటు పౌరుడి జీవితం అస్తవ్యస్తమైంది. అధిక ధరలు, నిరుద్యోగం విజృంభిస్తు న్నాయి. పాలకుల తీరు సాధారణ ప్రజలకు మింగుడు పడటం లేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ అత్యంత ఆందోళనకరంగా మారినవేళ..కేంద్రం కేవలం వడ్డీ రెట్లను మార్చుతూ మమ అనిపించింది. వడ్డీరెట్ల పెంపుతో ద్రవ్వోల్బణం నియంత్రణలోకి వస్తుందని భావించటం పాత చింతకాయ ఆలోచన..అని ఒక ప్రభుత్వరంగ బ్యాంక్‌లో చీఫ్‌ ఎకనామిస్ట్‌గా పనిచేస్తున్న మదన్‌ సబ్నావిస్‌ విమర్శించారు. రెపొ రెట్‌ మార్పులు, వడ్డీ రెట్లు పెంపుదలతో సామాన్యుడి కష్టాలు పోవని, ఇన్నేండ్లుగా అమలు జేసిన ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు రావాలని ఆయన సూచించారు. మరో మూడు నెలల ఉచిత బియ్యం, వంట నూనె దిగుమతి సుంకం లేకపోవటం చాలా చిన్న విషయలని ఆయన అన్నారు.
ఎన్నికలు...ఓట్లు
             ఉపశమన చర్యలు తీసుకోకుండా పెద్ద పెద్ద మాటలు చెప్పటం వల్ల ఏమీ జరగదని ప్రతిపక్ష నాయకులు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినేలా ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు సంకేతాలు అందాయి. దాంతో బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడింది. ఉచిత రేషన్‌ బియ్యం లేదా గోధుమల పంపిణీ కొనసాగిస్తామని కేంద్రం హడావిడిగా ప్రకటించాల్సి వచ్చింది. ఇక వంట నూనెల ధరలు ఇప్పటికీ భయంకరమైన స్థాయిలో ఉన్నాయి. లీటర్‌ వంటనూనె ప్యాకెట్‌ సుమారుగా రూ.180పైన్నే ఉంది. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణం చూపి కొద్ది రోజులు కేంద్రం నెట్టుకొచ్చింది. సుదీర్ఘకాలం ఇలాగే కొనసాగితే ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్‌ చేయిజారి పోయే ప్రమాదముందని అమిత్‌ షా ఆందోళన పడుతున్నాడు.
             అక్కడ ఇప్పటికే ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) గట్టి సవాల్‌ విసురుతోంది. ఓటర్లు కేజ్రీవాల్‌కు ఒక్క ఛాన్స్‌ ఇవ్వదలిస్తే..ఈ ఫలితం 2024 సార్వత్రిక ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీ పునాదులు కదిలే పరిస్థితి ఏర్పడుతుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన తర్వాత నిత్యావసర ధరలు తగ్గితే ఫలితం ఉండదు. అందుచేతనే వంట నూనె దిగుమతులపై సుంకం, ఇతర పన్నులను విధించబోమంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పాల్సి వచ్చింది.
వడ్డీరెట్లతో మార్పు వస్తుందా?
             కేవలం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐపై ఒత్తిడి తేవటం, ఆర్థిక విధానాల్ని మార్చటం సరైంది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు, ఓట్ల కోసం ఇష్టమున్నట్టు ఆర్థిక విధానాల్ని అనుసరిస్తే దెబ్బతింటామని వారు అంటున్నారు. ఉదాహరణకు ఆర్‌బీఐ ప్రకటించిన రెపో రెట్‌పై విమర్శలు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గించటం కోసమని వడ్డీ రెట్లను ఆర్‌బీఐ పెంచింది. ఆర్థిక వ్యవస్థలోని నగదు బ్యాంక్‌ డిపాజిట్లకు మరులుతాయని అంచనా వేశారు. అయితే గత అనుభవాల ప్రకారం వడ్డీరెట్లు పెంచినప్పుడల్లా..ద్రవ్యోల్బణం అదుపులోకి రాలేదు. మునుపెన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం కేంద్ర తీసుకున్న ఆర్థిక నిర్ణయాలేనని నిపుణులు చెబుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేరళ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
పడిపోయిన బీటెక్‌ ప్రవేశాలు
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై
ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం
మతమార్పిడి నిరోధక చట్టంపై ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
అదానీకి ఎస్‌బీఐ రూ.27వేల కోట్ల అప్పు
అమెరికన్‌ డోజోన్స్‌ నుంచి అదానీ ఔట్‌..
కర్నాటకలో అంగన్‌వాడీల ఆందోళనకు విజయం
జమ్ములో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన సీడీఎస్‌
సెంట్రల్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు కావడం లేదు
రాజ్యాంగం సమానమంటుంది
అదానీ అప్పులపై ఆర్‌బీఐ దృష్టి
జేపీసీ వేయాలి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ రెండో చార్జిషీట్‌
కేంద్రమంత్రి గడ్కరీకి షాక్‌
పరిశ్రమల్లో కార్మికుల మరణ రేటుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన
ఫెలోషిప్‌ను పెంచండి
అప్పర్‌ భద్రతో రాయలసీమకు తీవ్ర నష్టం
మైనార్టీలకు భరోసా : సజ్జల
18 కొలీజియం సిఫారసులు వెనక్కి ఇంకా పెండింగ్‌లో 64
కేంద్ర ప్రభుత్వంలో 9.79 లక్షలకుపైగా పోస్టులు ఖాళీలు
పోలవరం నిర్వాసితులకు నగదు బదిలీ కుదరదు
బెయిల్‌పై విడుదలైన సిద్ధిఖీ
అదానీకి బ్యాంక్‌ల ఉచ్చు అప్పులివ్వడానికి నిరాకరణ
అదానీ వ్యవహారంపై చర్చించాల్సిందే
అణగారిన వర్గాలకు అన్యాయం
బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు

తాజా వార్తలు

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.