Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జీ20 కూటమికి నాయకత్వం వహించటం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

జీ20 కూటమికి నాయకత్వం వహించటం

- దేశానికి దక్కిన గౌరవం
- మన్‌ కీ బాత్‌ లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : జీ20 కూటమికి నాయకత్వం వహించడం దేశానికి దక్కిన గౌరవమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇకపై కూటమిలో మనదేశ పాత్ర ఎంతో కీలకం కానుందని అన్నారు. ఆదివారం జరిగిన మన్‌ కీ బాత్‌ 95వ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ మాట్లాడారు. తెలంగాణ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా సిరిసిల్లకు చెందిన నేతన్న యెల్ది హరిప్రసాద్‌ను ప్రశంసించారు. ఆయన ప్రత్యేకంగా జీ20లోగోను మగ్గంపై నేసి తనకు పంపినట్టు వెల్లడించారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి ఆశ్చర్యపోయానన్నారు. చేనేత గొప్పతనాన్ని అభినందించారు. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ అభినందించారు.
డిసెంబర్‌ 1 నుంచి మన దేశం జీ-20 కూటమికి నాయకత్వం వహించబోతుందని తెలిపారు. మరోవైపు జీ20 సభ్యదేశాలతో వ్యాపార సంబంధాలున్న రాష్ట్రాలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతామని మోడీ తెలిపారు. జీ-20 అధ్యక్ష పదవి మనకు గొప్ప అవకాశంగా వచ్చిందని, మనం ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అన్నారు. విశ్వ కళ్యాణం, ప్రపంచ సంక్షేమంపైదృష్టి పెట్టాలని అన్నారు. శాంతి, ఐక్యత, పర్యావరణం, సుస్థిర అభివృద్ధి వంటి సవాళ్లకు భారతదేశం దగ్గర పరిష్కారాలున్నాయని పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ మరిన్ని విజయాలు సాధిస్తోందని అన్నారు. 'విక్రమ్‌-ఎస్‌' ప్రయోగంతో ప్రయివేట్‌ అంతరిక్ష రంగంలో కొత్త శకానికి ప్రారంభమైందని, దేశంలో విశ్వాసంతో నిండిన కొత్త శకానికి ఇది నాందని అన్నారు. మరోవైపు డ్రోన్ల వినియోగం సైతం విస్తరిస్తోందని, హిమాచల్‌ ప్రదేశ్‌లోని కినోర్లో డ్రోన్ల ద్వారా ఆపిళ్లను సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. యువత సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. ఇండియన్‌ మ్యూజిక్‌ గ్రంథానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరొచ్చిందని తెలిపారు. భారతీయ సంగీత పరికరాలను అనేక దేశాల్లో విక్రయిస్తున్నారన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేరళ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
పడిపోయిన బీటెక్‌ ప్రవేశాలు
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై
ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం
మతమార్పిడి నిరోధక చట్టంపై ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
అదానీకి ఎస్‌బీఐ రూ.27వేల కోట్ల అప్పు
అమెరికన్‌ డోజోన్స్‌ నుంచి అదానీ ఔట్‌..
కర్నాటకలో అంగన్‌వాడీల ఆందోళనకు విజయం
జమ్ములో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన సీడీఎస్‌
సెంట్రల్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు కావడం లేదు
రాజ్యాంగం సమానమంటుంది
అదానీ అప్పులపై ఆర్‌బీఐ దృష్టి
జేపీసీ వేయాలి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ రెండో చార్జిషీట్‌
కేంద్రమంత్రి గడ్కరీకి షాక్‌
పరిశ్రమల్లో కార్మికుల మరణ రేటుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన
ఫెలోషిప్‌ను పెంచండి
అప్పర్‌ భద్రతో రాయలసీమకు తీవ్ర నష్టం
మైనార్టీలకు భరోసా : సజ్జల
18 కొలీజియం సిఫారసులు వెనక్కి ఇంకా పెండింగ్‌లో 64
కేంద్ర ప్రభుత్వంలో 9.79 లక్షలకుపైగా పోస్టులు ఖాళీలు
పోలవరం నిర్వాసితులకు నగదు బదిలీ కుదరదు
బెయిల్‌పై విడుదలైన సిద్ధిఖీ
అదానీకి బ్యాంక్‌ల ఉచ్చు అప్పులివ్వడానికి నిరాకరణ
అదానీ వ్యవహారంపై చర్చించాల్సిందే
అణగారిన వర్గాలకు అన్యాయం
బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు

తాజా వార్తలు

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

09:45 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. 6న హైకోర్టు తీర్పు

09:34 PM

18న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం..

09:23 PM

రూ. 3 ల‌క్ష‌లు చోరీ చేసిన మ‌హిళ‌లు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.