Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డిఎపి కోసంరైతుల ఆందోళన | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 05,2022

డిఎపి కోసంరైతుల ఆందోళన

లక్నో : రబీ సీజన్‌ కాలంలో అవసరమైనంత డిఎపి (డై అమ్మోనియం ఫాస్పేట్‌) సరఫరా చేయకపోవడంపై బుందేల్‌ఖండ్‌ కిసాన్‌ యూనియన్‌కి చెందిన రైతులు నిరసన తెలిపారు. మహౌబా, బందా, చిత్రకూట్‌ల్లో రైతులు కిసాన్‌ సమృద్ధి పాదయాత్ర చేపట్టారు. డిఎపి కోసం బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో రైతులు పెద్ద పెద్ద క్యూల్లో వేచి వుండాల్సి వస్తోంది. ఏడు కిలోమీటర్ల పొడవునా సాగిన ఈ ప్రదర్శనలో ఎడ్ల బండ్లతో రైతులు పాల్గొన్నారు. ఎరువుల సరఫరా సరిగా లేకపోవడంతో మహౌబా, బందాల్లో రైతులు ప్రధాన రహదారిని దిగ్బంధించి నినాదాలు చేశారు. దాదాపు అరగంట పాటు ఈ దిగ్బంధనం కొనసాగింది. జిల్లా యంత్రాంగం హామీ ఇవ్వడంతో రైతులు దిగ్బంధనాన్ని విరమించారు. తమ డిమాండ్లను వివరిస్తూ ఎస్‌డిఎంకి రైతులు మెమోరాండం సమర్పిం చారు. కల్తీ ఎరువుల సరఫరాలో అధికారుల ప్రమేయం వుందని వారు విమర్శించారు. దీనిపై వెంటనే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత త్వరలో డిఎపి సరఫరాను పునరుద్ధరించకపోతే నిరసన ఇలాగే కొనసాగుతుందని బుందేల్‌ ఖండ్‌ కిసాన్‌ యూనియన్‌ అధ్యక్షులు విమల్‌ శర్మ మీడియాకు తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీ ఆస్తుల్ని జాతీయం చేయాలి
మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అరెస్టు
అదుపులోనే ద్రవ్యోల్బణం
ఆగని అదానీ ప్రకంపనలు
ఆర్‌బీఐ ఆరోసారీ...రెపోరేటు పావు శాతం పెంపు
ఢిల్లీలో మళ్లీ విద్వేష ప్రసంగాలు
ఢిల్లీలో మళ్లీ విద్వేష ప్రసంగాలు
'పశు కౌగిలి' దినంగా ప్రేమికుల రోజు
విశాఖలో చకచకా పనులు రాజధాని తరలింపులో భాగమేనా?
అదానికి 406 ఎకరాలు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టేటస్‌ కో ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
బిల్కిస్‌ బానో కేసులో దోషుల విచారణకు బెంచ్‌ : సుప్రీంకోర్టు హామీ
ఢిల్లీ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే

తాజా వార్తలు

11:59 AM

అవును.. లోపాలున్నాయి: తుర్కియే అధ్యక్షులు ఎర్డోగాన్‌

11:56 AM

నలుగురు చిన్నారుల సజీవ దహనం..

11:39 AM

భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..

11:07 AM

డిస్నీలో ఏడు వేల మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు..

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

ఏపీ క్యా‌బినెట్‌ పలు కీలక నిర్ణయాలు

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.