Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాజ్యాంగ పునాదులను రక్షించుకోవాలి... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

రాజ్యాంగ పునాదులను రక్షించుకోవాలి...

- అప్పుడే లక్ష్యం సాక్షాత్కారం
- సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఆందోళనకర పోకడలను సరిదిద్దాలి
- దేశంలో ద్వేషం, హింస పెరిగింది
- అసమ్మతిని జారతీ వ్యతిరేకంగా ముద్ర వేస్తున్నారు
- దీంతో ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు విఘాతం : అఖిలపక్ష సమావేశంలో సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం లక్షణాన్ని నిర్వచించే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ పునాదులను రక్షించుకోవటంతోనే ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యం సాక్షాత్కారమవుతుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో ప్రస్తుత ఆందోళనకరమైన పోకడలను సరిదిద్దాలని నొక్కి చెప్పారు. భారతదేశం స్వీకరించిన జీ-20 అధ్యక్షత బాధ్యతలను, ప్రకటించిన లక్ష్యాలను ప్రపంచం గుర్తించాలంటే ప్రభుత్వం లక్ష్య సాధన దిశగా పనిచేయాలని సూచించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. జీ-20 అధ్యక్ష బాధ్యత ప్రతి దేశానికి రొటేషన్‌ పద్దతిలో వస్తుందని తెలిపారు. దక్షిణాసియా ఆర్థిక సంక్షోభం తర్వాత 1999లో జీ-20 ఏర్పాడిందనీ, నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల వల్ల నెలకొన్న సంక్షోభ భారాన్ని పంచుకోవడానికి సంపన్న దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలోకి ప్రవేశించనప్పుడు జీ-7, జీ-20గా విస్తరించిందని గుర్తుచేశారు. 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం తరువాత ప్రారంభ మంత్రుల స్థాయి సంప్రదింపులు ప్రభుత్వ సమ్మిట్‌ల అధిపతులుగా మార్చబడ్డాయనీ, అప్పటినుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ, సామాజిక, రాజకీయ పరిస్థితులతో పెద్దగా సంబంధంలేని రొటేషన్‌ అధ్యక్ష పద్ధతిని అవలంబిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ 'ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే థీమ్‌ చుట్టూ దేశీయ రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించారనీ, భారతదేశం జీ-20 ప్రెసిడెన్సీ ఏకత్వం సార్వత్రిక భావాన్ని ప్రోత్సహించడానికి పని చేస్తుందని అన్నారని ఏచూరి తెలిపారు. అయితే ఈ లక్ష్యాలను చేరుకోవడానికి లక్ష్య సాధన దిశగా పని చేయాలని సూచించారు. వసుధైవ కుటుంబం అనే భావన అంటే ఏకరూపతను విధించడం కాదనీ, అన్ని వైవిధ్యాలను సమానత్వం, గౌరవం ఆధారంగా పరిగణించడంతో సామాజిక బహుళత్వాలు జరుపుకునే ప్రపంచ కుటుంబానికి గుర్తింపు అని తెలిపారు. అటువంటి ప్రపంచ కుటుంబం ప్రతి దేశంలో దేశీయంగా స్థాపించబడిన అటువంటి సమాజాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. 'ప్రధాని మోడీ ప్రకటించిన లక్ష్యం కులం, మతం, లింగంతో సంబంధం లేకుండా రాజ్యాంగం ప్రకటించినట్టుగా అందరికీ సమానత్వంపై ఆధారపడిన సమాజం, రాజకీయ నిర్మాణాన్ని సృష్టించటంపై ఉండాలి. ఇది పౌరులందరికీ న్యాయం, సామాజిక, రాజకీయ, ఆర్థిక పంపిణీపై ఆధారపడి ఉంటుంది' అని తెలిపారు. 'ద్వేషం, బీభత్సం, హింస వంటి దుర్మార్గపు ప్రచారాల ఆధారంగా మతపరమైన ధ్రువీకరణ ప్రస్తుత ప్రమాదకర స్థాయిలు ప్రధాని మోడీ ప్రకటించిన వాటి పునాదులను నాశనం చేస్తున్నాయి. భయంకరంగా పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికంతో ఆర్థిక మందగమనం అధమస్థాయికి పడిపోతోంది. మహిళలు, దళితులు, ఆదివాసీలు, అణగారిన వర్గాలపై సామాజిక అన్యాయాలు పెరిగిపోతున్నాయి. అసమ్మతి వ్యక్తీకరణలన్నింటినీ 'జాతీయ వ్యతిరేకం'గా పరిగణించడంతో ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛలకు సంబంధించిన రాజ్యాంగ హామీలు తీవ్రంగా పరిమితం చేయబడ్డాయి' అని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
నేటితో ముగియనున్న జోడోయాత్ర..
నోరు తెరవొద్దు.. కాలు కదపొద్దు
ఎన్నికల బడ్జెట్టేనా?
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..
బీజేపీ అభ్యర్థులు దొంగలు.. గూండాలు
ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు..
మొఘల్‌ గార్డెన్స్‌ పేరు మార్పు
ఇంచు కూడా వెనక్కి తగ్గం
ఢిల్లీ మద్యం కుంభకోణంపై విచారణ వాయిదా
విత్త సంస్థలకు అదానీ గండం..!
ఐటీ నిబంధనల సవరణలు సరికాదు
జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఎన్‌డిటివి నుండి నిష్క్రమించిన జర్నలిస్టు శ్రీనివాసన్‌ జైన్‌
సమాచారానికి సంకెళ్లు..
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.