Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ముగిసిన రెండో దశ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 06,2022

ముగిసిన రెండో దశ

- 93 స్థానాలు.. 58 శాతం ఓటింగ్‌
- గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు పరిసమాప్తం
- ఈవీఎంలలో 833 మంది అభ్యర్థుల భవితవ్యం
- అంతగా ఆసక్తి చూపని గుజరాత్‌ ఓటర్లు
అహ్మదాబాద్‌ : గుజరాత్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదైన రెండో దశ కొన్ని అవాంఛనీయ ఘటనలు మినహా ప్రశాంతంగా ముగి సింది. ఈ దశలో మొత్తం 93 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు 58 శాతం ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌, ఆప్‌ సహా మొత్తం 61 మంది పార్టీల నుంచి మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. గుజరాత్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 8న వెల్లడి కానున్నాయి. ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా, గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, గుజరాత్‌ ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్‌ గధ్వి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ నాయకుడు సుఖ్రమ్‌ రత్వా లు ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ చాలా మందకొడిగా సాగింది. ఎన్నికల్లో గుజరాత్‌ ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదన్న విషయం స్పష్టమైంది. ఉదయం 11 గంటల వరకు 19 శాతమే పోలింగ్‌ నమోదు కావటం దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అన్నారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో ఇప్పటికే మొదటి దశ ముగిసిన విషయం విదితమే. 89 స్థానాలకు డిసెంబర్‌ 1న ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌ ల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. రెండో దశలో బీజేపీ, ఆప్‌లు మొత్తం 93 స్థానాలకూ తమ అభ్యర్థులను నిలబెట్టాయి. కాంగ్రెస్‌ 90 స్థానాల్లో, తన భాగస్వామి నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) రెండు స్థానాల్లో పోటీ చేశాయి. భారతీయ ట్రైబల్‌ పార్టీ (12 స్థానాలు), బీఎస్పీ (44 స్థానాలు) లూ ఎన్నికల బరిలో ఉన్నాయి. రెండో దశలోని 93 స్థానాలు 14 జిల్లాల్లోనివి. ఇందులో ప్రధాన నగరాలు, జిల్లాలైన అహ్మదాబాద్‌, వడోదరా, గాంధీనగర్‌లు ఉన్నాయి. మొత్తం 2.51 కోట్ల మంది ఓటర్లున్నారు. అహ్మదాబాద్‌లోని రానిప్‌లో గల నిషాన్‌ పబ్లిక్‌ స్కూళ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఎన్నికల కమిషన్‌ను మోడీ అభినందించారు. ఆప్‌ సీఎం అభ్యర్థి ఇసుదన్‌ గధ్వి అహ్మదాబాద్‌లోని ఒక పోలింగ్‌ స్టేషన్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ రోజు ఓటు హక్కు వినియోగించుకోవటానికి వెళ్తూ ప్రధాని మోడీ రెండున్నర గంటలు రోడ్‌ షో నిర్వహించటంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌ ఖేరా తెలిపారు. తమ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మెహ్సానా జిల్లాలోని నాలుగు గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
నేటితో ముగియనున్న జోడోయాత్ర..
నోరు తెరవొద్దు.. కాలు కదపొద్దు
ఎన్నికల బడ్జెట్టేనా?
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..
బీజేపీ అభ్యర్థులు దొంగలు.. గూండాలు
ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు..
మొఘల్‌ గార్డెన్స్‌ పేరు మార్పు
ఇంచు కూడా వెనక్కి తగ్గం
ఢిల్లీ మద్యం కుంభకోణంపై విచారణ వాయిదా
విత్త సంస్థలకు అదానీ గండం..!
ఐటీ నిబంధనల సవరణలు సరికాదు
జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఎన్‌డిటివి నుండి నిష్క్రమించిన జర్నలిస్టు శ్రీనివాసన్‌ జైన్‌
సమాచారానికి సంకెళ్లు..
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..

తాజా వార్తలు

09:00 PM

దేశంలోని మెజార్టీ ప్రజల ఆశలను చిదిమేశారు : చిదంబరం

08:45 PM

శుభ్‌మ‌న్ గిల్ విధ్వంసం..న్యూజిలాండ్ కు భారీ లక్ష్యం

08:41 PM

రాష్ట్రాన్ని, ప్రజలను కేంద్రం వద్ద జగన్ తాకట్టు పెట్టారు: రామ్మోహన్ నాయుడు

08:28 PM

శుభ్ మన్ గిల్ అధ్భుత సెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

08:09 PM

సర్జరీ తర్వాత బాలిక మృతి.. అవయవాలు చోరీ!

07:57 PM

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి బాలినేని సవాల్

07:35 PM

3న కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్..

07:30 PM

ఇషాన్ ఔట్.. భారత్ స్కోర్ 58/1

07:16 PM

విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన బడ్జెట్ :ఎస్ఎఫ్ఐ

06:59 PM

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్..

06:38 PM

కరెన్సీ నోట్లను పేర్చి..ఉద్యోగులకు కోట్లలో బోనస్..

06:33 PM

కేంద్ర బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్..

06:17 PM

బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ వివరణ..

06:13 PM

కెమికల్‌ డ్రమ్ము పేలి ఇద్దరు దుర్మరణం..

05:55 PM

ఘోరమైన బడ్జెట్‌ ఇది: బోయినపల్లి వినోద్‌

05:52 PM

తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం : ఎంపీ విజయసాయిరెడ్డి

05:36 PM

ఇది కేంద్ర బడ్జెట్ ఆ, లేక కొన్ని రాష్ట్రాల కోసమే పెట్టిన బడ్జెటా? : ఎమ్మెల్సీ కవిత

05:21 PM

యుపిలో దారుణం..చెట్టుకు కట్టేసి చిత్రహింసలు

05:00 PM

మిశ్రమంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:21 PM

లారీలో పేలిన వంట సిలిండర్..డ్రైవర్ సజీవ దహనం

04:25 PM

బ‌డ్జెట్‌లో అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌త..

04:20 PM

కేంద్ర బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపులు

04:07 PM

రెండోవారంలో వుమెన్స్‌ ఐపీఎల్‌ వేలం..

03:46 PM

కలలను సాకారం చేసే బడ్జెట్ : ప్రధాని మోడీ

03:37 PM

తిరుమలలో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో కానుకల లెక్కింపు

03:17 PM

పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌

03:01 PM

ఇది నిరాశాజనకమైన బడ్జెట్ :డింపుల్‌ యాదవ్‌

02:49 PM

హైద‌రాబాద్‌లో వృద్ధ‌ దంపతులు ఆత్మహత్య

05:20 PM

బడ్జెట్‌-2023..ధరలు తగ్గేవి,పెరిగేవి ఇవే

05:32 PM

ఆదాయం ప‌న్నుపై బ‌డ్జెట్‌లో కీలక ప్రకటన..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.