Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోర్బీఘటనపై ట్వీట్‌..టిఎంసి ప్రతినిధి అరెస్ట్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 07,2022

మోర్బీఘటనపై ట్వీట్‌..టిఎంసి ప్రతినిధి అరెస్ట్‌

న్యూఢిల్లీ : మోర్బీ బ్రిడ్జి ఘటనపై ట్వీట్‌ చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి సాకేత్‌ గోఖలేను గుజరాత్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాకేత్‌ సోమవారం రాత్రి ఢిల్లీ నుండి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లగా.. అక్కడి నుండి గుజరాత్‌ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని టిఎంసి సీనియర్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ ట్వీట్‌ చేశారు. సాకేత్‌ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చేందుకు కేవలం రెండు నిమిషాల సమయం ఇచ్చారని, అనంతరం అతని నుండి ఫోన్‌, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఇటువంటి చర్యలతో టిఎంసి గొంతుకను అణచివేయలేవని ఒబ్రెయిన్‌ మండిపడ్డారు. బిజెపి రాజకీయ కక్షలను మరింత తీవ్రం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల గుజరాత్‌లో మోర్బీలోని బ్రిడ్జీ కూలిన ఘటనలో 130 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన వారి కుటుంబసభ్యులను, గాయపడిన వారిని పరామర్శించేందుకు ప్రధాని గుజరాత్‌లో పర్యటించారు. దీంతో బాధిత కుటుంబాలకు ఇచ్చిన నష్టపరిహారం కన్నా మోడీ గుజరాత్‌ పర్యటన ఖర్చే అధికమంటూ సాకేత్‌ పేర్కొన్నారు. పత్రికలో వచ్చిన క్లిప్పింగ్‌లను కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ క్లిప్పింగ్‌లో ఈ విధంగా ఉంది. మోర్బీ ప్రాంతాన్ని ప్రధాని కొన్ని గంటల పాటు సందర్శించినందుకు అయిన ఖర్చు రూ.30 కోట్లు అని ఆర్‌టిఐ స్పష్టం చేసింది. ప్రధాని ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కి, ఫోటోషూట్‌ల కోసం రూ. 5.5కోట్లు ఖర్చు పెట్టినట్లు క్లిప్పింగ్‌లో ఉంది. మోర్బీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4లక్షల నష్టపరిహారం మొత్తం రూ. 5 కోట్లు కాగా, మోడీ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఫోటోషూట్‌ల ఖర్చు బాధితుల పరిహారం కన్నా రెట్టింపని ఆ క్లిప్పింగ్‌ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు ఫేక్‌ అంటూ 'ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో' (పిబిఐ) రీట్వీట్‌ చేసింది.
సాకేత్‌ అరెస్ట్‌పై గుజరాత్‌ ప్రభుత్వం కాని, బిజెపి కాని ఇప్పటివరకు స్పందించలేదు. జైపూర్‌ విమానాశ్రయ పోలీస్‌ ఇన్‌చార్జ్‌ దిగ్పాల్‌ సింగ్‌ను మీడియా ప్రశ్నించగా.. తనకు తెలియదని, ఎవరూ సమాచరమివ్వలేదని పేర్కొనడం గమనార్హం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి

తాజా వార్తలు

09:43 PM

సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

09:34 PM

18 ఏళ్ల యువతికి లాటరీలో రూ.290 కోట్లు..

08:58 PM

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులు..

08:48 PM

ఇంటర్ విద్యార్థులకు 4 వేల వీడియో పాఠాలు

08:39 PM

ఢిల్లీకి గవర్నర్ తమిళి సై..

07:50 PM

వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్‌..

07:39 PM

భార్యతో గొడ‌వ‌..చూస్తుండగానే భ‌వ‌నం పైకి ఎక్కి దూకాడు

07:09 PM

వాట్సాప్‌ యూజర్స్ కు శుభవార్త..కీలక అప్‌డేట్

06:49 PM

2వేల మంది ఉద్యోగుల‌ను తొల‌గించ‌నున్న బోయింగ్‌

05:58 PM

తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్..

05:57 PM

ఫాంహౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

05:41 PM

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ..

05:24 PM

రెండోరోజూ నష్టాలతో ముగిసిన మార్కెట్లు..

05:10 PM

మందు బాబులకు జరిమానాలు..

04:45 PM

వ్యక్తిని ఢీ కొట్టి పది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కారు..!

04:27 PM

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

04:16 PM

రాష్ట్ర బడ్జెట్ పై వైఎస్ షర్మిల మాట్లాడటం బాధకరం : కడియం శ్రీహరి

03:51 PM

సిరియా భూకంపం.. శిథిలాల కిందే ప్రసవం

03:45 PM

ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయి : కూనంనేని

03:24 PM

జగన్ ను 'అప్పురత్న' అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా

03:04 PM

27న ఓటీటీలోకి ‘వాల్తేరు వీరయ్య’..

02:42 PM

ముంబై ఎయిర్ పోర్ట్ కు బెదిరింపు కాల్..భద్రత అప్రమత్తం

02:41 PM

మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్..

02:34 PM

తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు..

01:58 PM

టర్కీకి చేరుకున్న భారత తొలి ఎన్‌డీఆర్ఎఫ్ బృందం

01:49 PM

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

01:23 PM

జమ్ములో అక్రమ నిర్మాణాల కూల్చివేత..రాళ్లు రువ్విన స్థానికులు

12:53 PM

టర్కీలో నిన్నటి నుంచి 100 సార్లకు పైగా కంపించిన భూమి

12:42 PM

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై నెటిజన్ల ఆగ్రహం...

12:34 PM

నేడు 17 ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.